Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 8:52 am IST

Menu &Sections

Search

ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో ఓట‌మి..బీజేపీ నేత‌ను చంపిన టీఆర్ఎస్‌...ఉద్రిక్త‌త‌

ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో ఓట‌మి..బీజేపీ నేత‌ను చంపిన టీఆర్ఎస్‌...ఉద్రిక్త‌త‌
ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో ఓట‌మి..బీజేపీ నేత‌ను చంపిన టీఆర్ఎస్‌...ఉద్రిక్త‌త‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మహబూబ్ నగర్ జిల్లా, దేవరకదిర మండలం డోకుర్ గ్రామంలో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ గ్రామాలో గెలిచిన‌ బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ దారుణ హత్యకు గుర‌య్యాడ‌ని, ఇది టీఆర్ఎస్ శ్రేణుల ప‌నేన‌ని బీజేపీ ఆరోపిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు తరువాత, గెలిచిన బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి గ్రామంలో విజయోత్సవ ర్యాలీ, చేస్తుండగా, ఓడిన టీఆర్ఎస్‌ అభ్యర్థి మరియు కార్యకర్తలు ఒంటమిని జీర్ణంచుకోలేక దారుణంగా బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థిని నరికి చంపారని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.


టీఆర్ఎస్ నేత‌ల చేతిలో హతమైన బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్‌ బయలుదేరారని బీజేపీ ప్ర‌క‌టించింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరుకు చేరుకుంటారు. ఘటన పూర్వాపరాలు పరిశీలించి వారి బాధను పంచుకుంటార‌ని బీజేపీ వెల్ల‌డించింది. ఇదిలాఉండ‌గా, `టీఆర్ఎస్ గుండాల దాడిలో తీవ్ర గాయాలపాలై మహబూబ్ నగర్ SVS హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహదేవునిపేట బిజెపి అభ్యర్థి వరలక్ష్మిని పరామర్శించాను. మహిళ అని చూడకుండా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయడం దారుణం. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాను.` అని ల‌క్ష్మ‌ణ్ తన ట్వీట్ట‌ర్ అకౌంట్లో పేర్కొన్నారు. 


కాగా, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్ సైతం ఈ ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణలో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతున్న క్రమంలో కేసీఆర్‌ హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇది తగదు అని  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా దేవరకద్రలో బీజేపీ కార్యకర్త ముష్టి ప్రేమ్‌ కుమార్‌ హత్యలో టీఆర్‌ఎస్‌ అగ్రనాయకుల ప్రమేయముందని ఆరోపించారు. బీజేపీ కార్యకర్త ప్రేమ్‌ కుమార్‌తో పాటు మరో ముగ్గురు కలిపి సామూహికంగా హత్య చేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం కుట్రపన్నిందన్నారు. మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌ మాదిరిగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం రాజకీయాలకు తెరలేపిందని బండి సంజయ్‌ అన్నారు. రానున్న రోజుల్లో హత్యారాజకీయాలు మితిమీరి పోయే ప్రమాదముందని, దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ప్రేమ్‌కుమార్‌ హత్యకేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. హత్యారాజకీయాలకు పాల్పడితే మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌కు పట్టిన గతే కెేసీఆర్‌కు పడుతుందని బండి సంజయ్‌ హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు నాయకులు మనోధైర్యంతో ప్రజా క్షేత్రంలో ముందుకు సాగి టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఎంపీ బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.



mptc-elections
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జ‌గ‌న్ తొలి క‌లెక్ట‌ర్ల‌ స‌మావేశం...సంచ‌ల‌న ఎజెండా ఇదే...బాబు బ్యాచ్ అవాక్కే
సుజ‌నా, ర‌మేష్ కోసం అమిత్‌షా ఎంట్రీ...ఇక ఇబ్బందేం లేద‌న్న‌ట్లే
108 వ‌చ్చేవ‌ర‌కు ఎందుకు..నా వాహ‌నం ఉందిగా...మంత్రి అనీల్ కుమార్ ఔదార్యం!
జ‌గ‌న్ తొలి క‌లెక్ట‌ర్ల‌ స‌మావేశం...సంచ‌ల‌న ఎజెండా ఇదే...బాబు బ్యాచ్ అవాక్కే
రైతుల కోసం సంచ‌ల‌న నిర్ణ‌యం...టీడీపీ నేత‌ల‌కు షాకిచ్చిన జ‌గ‌న్‌
మంత్రి మ‌ల్లారెడ్డి...మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్‌
బిగ్ బాస్ కౌశ‌ల్ సంచ‌ల‌నం...మాన‌వ మృగంపై పోరాటానికి రెడీ
కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం...రాష్ట్ర ర‌థ‌సార‌థిగా ఆయ‌నే
బీజేపీలోకి టీడీపీ ఎంపీలు...ఆవేద‌న‌లో వెంక‌య్య‌
బ్రేకింగ్ఃక‌లెక్ట‌ర్ల స‌మావేశంలో కీల‌క మార్పులు...సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం
జ‌గ‌న్‌...నీ మంత్రుల చిట్టా ఉంది...టీడీపీ నేత‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కేసీఆర్ కొత్త సెక్ర‌టేరియ‌ట్ మోడ‌ల్ రెడీ...ఆ రెండే అస‌లు స‌మ‌స్య‌లు
సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నం...అమ్మ ఒడిపై కీల‌క నిర్ణ‌యం....
బీజేపీలోకి మ‌రో ఇద్ద‌రు మాజీ కేంద్ర‌మంత్రులు...ఎందుకు వారికి కండువా అంటే
సెకండ్ హ్యాండ్ వాహ‌నాలకు క్రేజ్‌...కొత్త వాటి కంటే ఎక్కువ గిరాకీ ఎందుకంటే...
కొత్త‌గా వ్యాపారం పెడుతున్నారా...ఇదిగో గుడ్ న్యూస్‌
సుజ‌నాకు బీజేపీ మొద‌టి షాక్‌..అనుకున్న‌ది ఒక‌టి...అయింది మ‌రొక‌టి
డీల్ ఓకే...కోమ‌టిరెడ్డి జంప‌య్యే తేదీ ఇదే...అమిత్‌షాతోనే అస‌లు స‌మ‌స్య‌
మ‌రో సంచ‌ల‌న స్కాం...బాబు అవినీతి బ‌ట్ట‌బ‌యలు..స‌న్నిహిత మంత్రితో..
ఢిల్లీలో ప్రత్యేక హోదా లక్ష్యంగా..విజయసాయికి మరో కీలక పదవి!
పీకేకు కొత్త క్ల‌యింట్ దొరికాడు...కానీ అస‌లు స‌మ‌స్య అదే
హ‌రీష్‌రావు బాధ‌లో ఉంటే...జ‌గ్గారెడ్డి కెలికి మ‌రీ ...
జ‌గ‌న్ షాకింగ్ కామెంట్లు... బీజేపీ వైపు నేత‌ల చూపు
రాహుల్‌గాంధీ వివాదాస్ప‌ద ఫోటో...మీ కంటే కుక్క‌లే స్మార్ట్ అన్న బీజేపీ నేత‌
కేసీఆర్ సంతోషం లెక్కేంటో చెప్పిన కేంద్ర‌మంత్రి
ఇరాన్‌పై సైనిక దాడి...డ్రోన్ కూల్చివేత‌...అమెరికా ర‌చ్చ‌
బీజేపీ వ‌ద్దు...బీజేపీనే ముద్దు....బాబోరు టీడీపీని తుడిచిపెట్టే వ‌ర‌కూ ఊరుకునేట్లుగా లేరుగా
హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం...మెట్రో ఎక్కిన హీరో
44 డిగ్రీల ఎండ‌లో..ఇసుక‌లో... కాళేశ్వ‌రం క‌ష్టాలు వివ‌రించిన హ‌రీష్‌రావు
కొత్త ఇంట్లోకి రోజా....అమ‌రావ‌తిలో ఎందుకు సొంతిళ్లంటే...
బాబుకు బీపీ పెంచ‌డ‌మే బీజేపీ ప‌ని...కొత్త టార్గెట్‌తో బాబు తేరుకోవ‌డం క‌ష్టం
ఈ వాహ‌నాలు కొంటే...మీకు జీఎస్టీ భారం ప‌డ‌దు...
కాళేశ్వ‌రానికి సెల‌బ్రిటీలు ఫిదా...ట్వీట్ల‌తో ఉత్సాహం
తెలంగాణ నేల‌పై కాళేశ్వ‌రం జ‌లాలు..సంబురాల్లో రాష్ట్ర ప్ర‌జ‌లు
హెచ్1బీ వీసాల్లో కోత‌....ఇండియ‌న్ల‌కు అమెరికా ఇక క‌లేనా?
లోకేష్‌పై తిరుగుబాటు...ఆ మీడియా పెద్దాయ‌న ఎంట్రీ...టీడీపీ నేత‌ల ప్ర‌త్యేక స‌మావేశం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.