Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 12:48 am IST

Menu &Sections

Search

సైకిల్ చ‌క్రాలు ఊడుతున్నాయిగా... టీడీపీలో అంత‌రుధ్యం..!

సైకిల్ చ‌క్రాలు ఊడుతున్నాయిగా... టీడీపీలో అంత‌రుధ్యం..!
సైకిల్ చ‌క్రాలు ఊడుతున్నాయిగా... టీడీపీలో అంత‌రుధ్యం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
``మాది జాతీయ పార్టీ. రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోనూ చ‌క్రం తిప్పుతాం!`` అంటూ.. టీడీపీ అధినేత‌గా చంద్ర‌బాబు ఈ ప్ర‌క‌ట‌న చేసి ఏడాది(గ‌త ఏడాది మేలో నిర్వ‌హించిన మ‌హానాడులో చంద్ర‌బాబు ప్ర‌సంగం) గ‌డ‌వ కుండానే ఆ పార్టీకి చే టు కాలం వ‌చ్చిందా?  తాజాగా జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత పార్టీ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం ఏర్ప డుతోందా?  కీల‌క‌మైన నాయ‌కులు పార్టీకి దూర‌మ‌వుతున్నారా?  త్వ‌ర‌లోనే పార్టీ కూసాలు క‌ద‌ల‌బోతున్నాయా? అంటే.. అవున‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలో జ‌రుగుతున్న పొలిటిక‌ల్ చ‌ర్చ‌లు కూడా దీనికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుంది? ఎవ‌రెవ‌రు ప‌క్క చూపులు చూస్తున్నారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. 


గ‌డిచిన  రెండు రోజుల నుంచి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని చేస్తున్న రాజ‌కీయ ప్ర‌క‌ట‌నలు పార్టీలో ప్ర‌కంప‌న‌లు పుట్టి స్తున్నాయి. పార్టీ పార్ల‌మెంటరీ ప‌ద‌వుల విష‌యంలో త‌లెత్తిన ఈ వివాదం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వివా దాన్ని త‌గ్గించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించినా.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. పైగా నేరుగా మ‌హారాష్ట్ర వెళ్లిన నాని, అక్క డ ఎంపీగా గెలుపొందిన బీజేపీ సీనియ‌ర్ గ‌డ్క‌రీని అభినందిస్తూ.. పుష్ప గుచ్ఛం అందించ‌డం మ‌రింత వివాదానికి కార ణ‌మైంది. ఈ సెగ‌లు పొగ‌లు ఆర‌క‌ముందే.. టీడీపీ కంచుకోట జిల్లా అయిన అనంత‌పురంలో అల‌జ‌డి ప్రారంభ‌మైంది. ఇక్క‌డ పార్టీని ముందుండి న‌డిపించిన కుటుంబాలే ఇప్పుడు ప‌క్క‌చూపులు చూస్తుండ‌డం మ‌రింత వివాదానికి కార‌ణ‌మైంది. 


అనంత‌పురంలో టీడీపీని వీడ‌కుండా పార్టీని అభివృద్ధి చేసిన కుటుంబం ప‌రిటాల‌. అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా ప‌రిటాల కుటుంబం ఈ పార్టీతోనే ఉంది. అయితే, 2005లో ప‌రిటాల ర‌వి హ‌త్య అనంత‌రం రాజ‌కీయంగా తెర‌మీదికి వ‌చ్చిన ఆయ‌న స‌తీమ‌ణి.. సునీత‌కు చంద్ర‌బాబు 2014 ఎన్నిక‌ల త‌ర్వాత‌ మంత్రిగాకూడా అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, తాజాగా జ‌రిగిన ఎన్నిక్ల‌లో ఆమె అభ్య‌ర్థ‌న మేర‌కు సునీత టికెట్‌ను ప‌రిటాల వార‌సుడు శ్రీరామ్‌కు కేటాయించారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలుస్తాడ‌ని అనుకున్న శ్రీరామ్‌.. జ‌గ‌న్ సునామీలో చ‌తికిల‌ప‌డ్డాడు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ త‌న పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త‌కు చోటివ్వ‌డం, ప్ర‌జ‌లు ఇప్ప‌టి వ‌రకు ఎక్క‌డా అసంతృప్తి వ్య‌క్తం చేయ‌క పోవ‌డంతో వ‌చ్చే 2024లోనూ టీడీపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. 


ఈ నేప‌థ్యంలో ఇక‌, టీడీపీని ప‌ట్టుకుని ఉండ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని గ్ర‌హిస్తున్న టీడీపీలోని కొంద‌రు సీనియ‌ర్లు.. మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారిలో కేశినేని నాని స‌హా ప‌రిటాల కుటుంబం పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. వీరంతా బీజేపీలోకి చేర‌తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. బీజేపీ కూడా ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఆ పార్టీలోకి చేర‌డం ద్వారా త‌మ‌కు లైఫ్ ఉంటుంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా ఉన్న రాంమాద‌వ్‌ను వీరుసంప్ర‌దిస్తున్నారు. అయితే, పార్టీలో సీనియ‌ర్లుగా ఉన్న జేసీ బ్ర‌ద‌ర్స్ స‌హా వ‌ర‌దాపురం సూరి వంటివారు ఎటు వైపు అడుగులు వేస్తార‌నేది తేల్చుకున్నాక నిర్ణ‌యం తీసుకుందామ‌ని ప‌రిటాల ఫ్యామిలీ అనుకుంటున్న‌ట్టు స‌మాచారం . ఇదే జ‌రిగితే.. టీడీపీకి వెన్ను విర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.tdp-top-leaders-jumping-to-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప‌వ‌న్‌కు మంటపెట్టేశాడు... వాళ్ల కారు డ్రైవ‌ర్లు కూడా జ‌న‌సేన‌లో చేర‌రా..
టీడీపీకి మ‌రో షాక్‌... బుద్ధా వెంక‌న్న జంపింగ్‌
ఫ‌స్ట్ వైఫ్ నీలిమపై అల్లు వార‌బ్బాయ్ క్లారిటీ
ఛాన్స్ కోసం: రాశీఖ‌న్నా హాట్ అందాల‌తో ఎలా టెంప్ట్ చేస్తుందో...
హ‌రీశ్‌రావు ఫ్యూచ‌ర్‌పై ఎన్ని ట్విస్టులో... ఉత్కంఠ‌కు తెర‌ప‌డేనా..
సీఎం అంటే ఇంత సంచ‌ల‌న‌మా... అధికారుల మైండ్ బ్లాంక్‌
ఆప‌రేష‌న్ లోట‌స్... పాపం ఆ పార్టీ దుకాణం బంద్‌
ఎన్టీఆర్ నాపై చెప్పుడు మాట‌లు విన్నారు.... సీనియ‌ర్ న‌టుడి ఆవేద‌న‌
టాలీవుడ్‌లో ఇద్ద‌రు యంగ్‌ హీరోల వార్‌కు రీజ‌న్ ఇదే...
జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు గ‌ర్వ‌భంగం... ర‌మాప్ర‌భ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చంద్ర‌బాబుకు రిటర్న్ గౌర‌వం ఇచ్చేస్తాం....
దానిమ్మ ఎన్ని జ‌బ్బుల‌కు మందుగా ప‌ని చేస్తుందో తెలుసా...
భ‌ర్త గురించి సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టిన విజ‌య‌శాంతి
ఏపీ అసెంబ్లీలో జ‌గ‌న్ - బాల‌య్య అరుదైన రికార్డు
ఒకే ఒక అస్త్రం.. జ‌గ‌న్‌ను బాలీవుడ్ హీరోను చేసిందా..
మోడీ ద‌గ్గ‌ర ఆ స‌మ‌యంలో బాబు ఉండి ఉంటే... ఏం జ‌రిగేదంటే...
త‌మ్ముడు చెత్త రికార్డు బ్రేక్ చేసిన అన్న‌
ఏపీలో క‌మలం `క‌మ్మ` గా క‌మ్మేస్తోంది..!
ఈ స్టార్ హీరోయిన్ల‌కు బి-గ్రేడ్ సినిమాల‌ పిచ్చేంటో..!
జ‌గ‌న్ ఎఫెక్ట్‌... 23 రోజుల‌కే ఎమ్మెల్యే అయ్యాడు
అన్న పెళ్లికి డుమ్మా కొట్టిన బ‌న్నీ... అస‌లు కార‌ణం ఇదే
టీడీపీలో మ‌రో వికెట్‌... మ‌హిళా ఫైర్‌బ్రాండ్ రాంరాం... !
అప్పుల ఊబిలో ఆ సినిమా.. పొలిటిక‌ల్ స్టార్
బీజేపీ - హ‌రీష్‌రావు డీల్ లెక్క‌లు ఏంటి...
గంటాతో పాటు ఈ ఎమ్మెల్యేలు జంపేనా..!
జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో లోకేష్‌కు స‌రికొత్త ఉద్యోగం
టాలీవుడ్ హీరో, డైరెక్ట‌ర్‌ను టెన్ష‌న్ పెడుతోన్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌
బాల‌య్య‌కు పోలీస్ గ్యాంగ్‌స్ట‌ర్ రోల్ ఫిక్స్ చేసిన డైరెక్ట‌ర్‌
దిల్ రాజు కోరిక నెర‌వేర్చ‌నున్న జ‌గ‌న్‌
కాళేశ్వ‌రంపై ట్వీట్‌... అడ్డంగా బుక్ అయిన మ‌హేష్‌
సీఎం ప‌వ‌ర్ చూపించారు... ఆ మీడియాకు చుక్క‌లు క‌న‌ప‌డ్డాయ్‌
ఏపీ బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా టీడీపీ మాజీ మంత్రి..!
జ‌గ‌న్‌పై ఒత్తిళ్లు... ఎవ‌రు చేశారు... ఎందుకు చేశారు...?
మంచు విష్ణు కొట్టేశాడోచ్‌... ' ఓట‌ర్ ' హిట్టా... ఫ‌ట్టా
వైసీపీలో కొత్త ముస‌లం... ఆ లేడీ లీడ‌ర్‌పై జ‌గ‌న్‌కు కంప్లైంట్‌
జ‌గ‌న్‌కు స‌పోర్ట్ చేశాడ‌ని పోసానిపై అగ్ర నిర్మాత క‌క్ష‌
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.