Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 11:08 pm IST

Menu &Sections

Search

జగన్ నిర్ణయంపై టీడీపీ ఇలా రియాక్ట్ అయ్యింది..!!

జగన్ నిర్ణయంపై టీడీపీ ఇలా రియాక్ట్ అయ్యింది..!!
జగన్ నిర్ణయంపై టీడీపీ ఇలా రియాక్ట్ అయ్యింది..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జగన్ తీసుకునే ఒక్కో నిర్ణయం తెలుగుదేశం పార్టీని విస్మయానానికి గురి చేస్తోంది.  అధికారంలోకి వచ్చాక అనేక మరోపులు చేసింది.  పరిపాలన పరంగా చురుగ్గా ఉండే ఆఫీసర్స్ ను సెలెక్ట్ చేసి పదవుల్లో నియమించింది.  మంత్రి వర్గ విస్తరణలో కూడా చురుకైన తనదైన ముద్రను వేసుకున్నారు.  


గతంలో చంద్రబబు హయాంలో ఇద్దరు డిప్యూటీ సిఎం లు ఉన్నారు.  కానీ, జగన్ హయాంలో ఐదుగురు డిప్యూటీ సిఎం లను నియమిస్తున్నారు.  దీనికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయి.  151 మంది ఎమ్మెల్యేలను సంతోష పెట్టాలి.  అలాగే టాలెంట్ ఉన్న వారిని మంత్రులుగా తీసుకోవాలి. 


ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా చాణక్య నీతిని  పాటిస్తూ జగన్ మంత్రి వర్గ విస్తరణ చేస్తున్నారు.  మంత్రి వర్గం ప్రమాణస్వీకారం జరిగిన వెంటనే.. మంత్రులు విధుల్లో చేరిపోతారు.  చెకచెకా అనుకున్న పనులను నిర్వర్తిస్తారు.  ఎక్కడ అవినీతి కనిపించకూడదని ఇప్పటికే ముఖ్యమంత్రి హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే.  


ఇదిలా ఉంటె, ఐదుగురు డిప్యూటీ సిఎం ల విషయంలో తెలుగుదేశం పార్టీ స్పందించింది.  అంతమంది డిప్యూటీ సీఎంలను  నియమించడం వలన  ఉపయోగం ఏంటో జగన్ కే తెలియాలని టిడిపి నేతలు అంటున్నారు. మంత్రులను నియమించుకునే స్వేచ్ఛ ముఖ్యమంత్రికి ఉందని టిడిపి నేతలు చెప్పడం విశేషం.  


ys-jagan,-tdp,-ysrcp,-jagan-decision-on-cabinet
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ రెండు ఫ్యామిలీలు బీజేపీలో చేరుతున్నాయా..?
వైఎస్ వివేకా హత్యకు సంబంధించి దోషులు తేలిపోయినట్లే!
ఆ విషయంలో జగన్ కు హెల్ప్ చేసిన టిడిపి నేత..!!
బాబు విదేశీ పర్యటన నుంచి వచ్చేసరికి, తెలుగుదేశం షేపులు మార్చేస్తారట!
పోలవరాన్ని చూసొచ్చిన జగన్ కు కొన్ని సందేహాలున్నాయట!
బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి వ్యూహం, జగన్ కు కలిసొస్తుందా...?
"పసుపు కుంకుమ" ఇక లేనట్లే..!
మంత్రి పదవి దక్కని ఆనం రామనారాయణరెడ్డి జగన్ పై ప్రతీకారం తీర్చుకుంటాడా?
జగన్ ని ఫినిష్ చేయబోతున్న మీడియా..?
కేసీఆర్ జగన్ను డామినేట్ చేస్తున్నారని చెప్తున్నారు!!!
ఎరక్కపోయి వచ్చి, ఇరుక్కుపోయాననుకుంటున్న హీరో శివాజీ...
చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ! బీజేపీ లోకి ఆరుగురు టీడీపీ ఎంపీలు..?
జగన్ కేంద్రానికి చేసిన సలహాలు.. సూచనలు... ఇవిగో..!
నవరత్నాలను పరిపూర్ణంగా అమలుచేయునున్న జగన్...
చంద్రబాబునాయుడిగారికి భద్రత చాలా భద్రం అంటున్న గౌతం సవాంగ్ ...
చంద్రబాబు పాలిట "అగ్రిగోల్డ్" శాపమైందా!!
ప్రమాణ స్వీకారం చేసిన మద్దాలి రవి కిషన్ అలియాస్ మద్దాలి శివారెడ్డి....
జగన్ పాతవాళ్ళను పక్కకుపెట్టి, అనిల్కుమార్కే మంత్రిపదవెందుకిచ్చాడంటే..!
జగన్ పాతవాళ్ళను పక్కకుపెట్టి, అనీల్ కుమార్ కే మంత్రిపదవెందుకిచ్చాడంటే..!
మనసులో బోలెడంత బాధని దిగమింగుకుని సి.ఎం గా పనిచేస్తున్నా!!
టీవీ ఛానెళ్ల ప్రసారాలు మింగేసిన కోడెల శివరామ్...!
అవినీతిపరులపై పంజా విసిరిన జగన్ !!!
గ్రామ పంచాయతీ ఎన్నికల జాబితా.....
బాబు నివాసం అక్రమ కట్టడమే నట!!!!
హూప్స్... రాహుల్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ!!!
లోక్సభ స్పీకర్గా  "బిర్లా" ఏకగ్రీవ ఎన్నిక.....
జగన్ "అమ్మఒడి" ఎలా వుండబోతుందంటే...!
బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్ లోక్సభా పక్ష నేతగా అధీర్ రంజన్ చౌధురి నియామకం...
చంద్రబాబుతో యుద్ధం ప్రకటించిన జగన్..ఎప్పుడు, ఎక్కడ?
ప్రాణాలు  పోతున్నాయి... జగన్ గారు ఓసారి ఇలా చూడండి..!!
పట్టణ పేదలకు అతి తక్కువధరలలో అద్దె ఇళ్లు!!
దట్ ఈజ్ జగన్.. పరిటాల ఫ్యామిలీ కూడా..!!
ఇప్పుడు ఏపి ముఖ్యమంత్రి... అప్పుడు బాలయ్యకు పెద్ద ఫ్యాన్..!!??
మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ.. ప్రకటించిన జగన్!
అదొక్కటే మోడీ ఆశ .. ఆకాంక్ష !
తెలుగు దేశంలో పెనుతుఫాన్ ....
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.