Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 1:04 pm IST

Menu &Sections

Search

హస్తం.. ఇక నుజ్జు నుజ్జే..!!

హస్తం.. ఇక నుజ్జు నుజ్జే..!!
హస్తం.. ఇక నుజ్జు నుజ్జే..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందులు వచ్చాయి.  ఒకటి కాదు రెండు కాదు.. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఇప్పటికే కాంగ్రెస్ ను వీడి తెరాస లో చేరిపోయారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నిక కావడంతో హుజుర్ నగర్ కు త్వరలోనే ఉప ఎన్నిక జరుగుతుంది.  


ఇదిలా ఉంటె, ఇప్పుడు ఆ పార్టీకి మిగిలింది ఆరుగురు ఎమ్మెల్యేలే.  దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది.  ఈ ఆరుగురు ఎమ్మెల్యేలలో మరో ఇద్దరు కూడా తెరాస పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం.  అనుకున్నట్టుగా అన్ని కలిసి వస్తే రేపోమాపో ఆ ఇద్దరు కూడా తెరాస లో చేరిపోతారు.  


అప్పుడు కాంగ్రెస్ కు మిగిలేది కేవలం నలుగురు మాత్రమే.  ప్రతిపక్ష హోదా పోవడంతో కాంగ్రెస్ పార్టీ మరింత డీలా పడింది. అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగలడంతో.. తెలుగు రాష్ట్రాలపై ఆ పార్టీ శ్రద్ధ పెట్టలేకపోతున్నది.  


ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి బలం పుంజుకోవాలి అంటే.. కేంద్రం బలమైన నాయకులను రాష్ట్రానికి పంపాలి.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది.. ఎప్పటికైనా తిరిగి అధికారంలోకి వస్తుంది అని పార్టీ కార్యకర్తలకు చెప్పాలి.  అప్పుడే కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణాలో బలం పుంజుకుంటుంది.  


congress-party,-telangana,-trs
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మల్లేశం సినిమా మీద తెలంగాణ ప్రభుత్వం ఉదారత...
బ్రేకింగ్ న్యూస్: టి.డి.పి కు ఓటు వేసినందుకు గ్రామ బహిష్కరణ...
బ్రేకింగ్ న్యూస్: మిస్ ఇండియా రన్నరప్ గా తెలంగాణ ఆడపడుచు...
వలంటీర్ పోస్టులకు జులై 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ..?
కాంగ్రెస్ కు షాక్: బి.జె.పి లోకి ఉడాయించిన కోమటిరెడ్డి బ్రదర్స్!
బిగ్ బాస్-3 సీజన్ వస్తోందహో...
భార్య, అత్తతో కలిసి పరారైన దాసరి కుమారుడు ప్రభు..
బ్రేకింగ్ న్యూస్: జగన్ గన్ షాట్ నిర్ణయం, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు...
సహచర కానిస్టేబులే ఆమె పట్ల విలనయ్యాడు!
ఈసారి అవకాశం వస్తే.. పవన్ వదిలేస్తాడా?
పదిరోజుల్లోనే ఇంత రగడ చేస్తే ఎలా బాబు...
జగన్ అందుకు అంగీకరిస్తారా ?
నోరు జారే.. ట్రోలర్స్ చేతికి చిక్కే..!!
జగన్ ఎదురు దాడి.. మోడీ కరుణిస్తాడా?
ఎన్టీఆర్ వచ్చినా ఏం చేయలేడు... పవన్ వల్ల కాదు..
అసలైన సంగ్రామం మొదలు కాబోతోంది
పాపం ఆ పదవి అంటే భయపడుతున్నారుగా..!!
టీడీపీ ఓటమికి పవనే కారణమట..!!
జగన్ కు ఎంత డిమాండ్ అంటే..!!
అప్పుడు అసెంబ్లీలో డోర్ దగ్గర నిలబడ్డాడు.. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు..!!
అప్పుడు అసెంబ్లీలో డోర్ దగ్గర నిలబడ్డాడు.. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు..!!
నీట్ ఫలితాలు.. ఫుల్ జోష్ లో తెలంగాణా విద్యార్థులు
ఆ ఎమ్మెల్యే విషయంలో బాబు చేయని ధైర్యం.. జగన్ చేశాడు..!!
గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల్లో అవినీతి జరగనుందా ?
నీతి ఆయోగ్ లో జగన్ ప్రస్తావించిన అంశాలు ఇవే.. అమలైతే.. సూపర్.. !!
టిడిపి నేత సంచలన వ్యాఖ్యలు.. జగన్ ను ఆరు నెలల్లోనే...!!
ఈ ఒక్క పని చేస్తే.. జగన్ హీరోనే..!!
పాపం.. మన్మోహన్ దారెటు..!!
వైకాపా వైపు చూస్తున్న ఆ బలమైన టిడిపి నేత ఎవరో..!!
బాలయ్య మనసులో ఆ ఆలోచన.. అందుకే అన్నీ తానై..!!
తెలంగాణా వార్ 2024లోను ఇలానే ఉంటుందా..?
మొన్నటి వరకు బాలయ్య పెద్దల్లుడు.. ఇప్పుడు చిన్నల్లుడు..!!
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
పవన్ పాదయాత్ర ఫిక్స్ అయ్యిందా?
షాక్: 2024లో జగన్ కు వెన్నుపోటు...!!?
అప్పుడు ఓడిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు హీరోలు.!!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.