Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 12:54 pm IST

Menu &Sections

Search

. రోజా మనసులో ఏముందంటే

. రోజా మనసులో ఏముందంటే
. రోజా మనసులో ఏముందంటే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రోజా గారు 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా చిత్తూరు జిల్లా నగరి నుండి గెలుపొందారు. వైసీపీ తరుపున అదికార పక్షాన్ని ఎక్కువగా ప్రశ్నించింది కూడా రోజానే. తెలుగు దేశం పార్టీ రోజాను చివరకు సంవత్సరం పాటు అసెంబ్లీకు రాకుండా చేసారు.అంతే కాక రోజా గారు మంచి వాగ్ధాటి ఉన్న నేతగా కూడా పేరు తెచ్చుకున్నారు

 

కట్ చేస్తే వైసీపీకి 2019 ఎన్నికల్లో రికార్డ్ స్థాయి మెజారిటీ వచ్చింది. పార్టీ గెలిచిన రోజు నుండి రోజాకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. మొదట స్పీకర్ పదవి ఇస్తారనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత హోం శాఖ లేదా మరే ఇతర శాఖైనా వస్తుందనే ప్రచారం జరిగింది


కానీ రోజాను ఏ మంత్రి పదవి వరింంచలేదు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండున్నరేళ్ళ తరువాత వచ్కే కేబినేట్లో ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాననేలా రోజాకు హామీ ఇచ్చారట. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం గురించి రోజా గారికి ముందే సమాచారం వెళ్ళిందట. రోజా మనసులో తనకు పదవి రాలేదని ఎలాంటి భాధ లేదని తెలుస్తుంది


roja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ఇదొక్కటి చేసి ఉంటే బాగుండేది
చంద్రబాబు పవన్ ఈ పని చేస్తారా
చంద్రబాబు చాలా మారారే
చంద్రబాబుకు జగన్ దెబ్బేసినట్లే
చంద్రబాబుకు జగన్ దెబ్బేసినట్లే
రవి శ్రీముఖికి గొడవైందా
రాహుల్ నిర్ణయం ఫలితాన్నిస్తుందా
ఎన్టీయార్ రాజకీయాల్లో వస్తాడా
జగన్ ఆ పని చేస్తే చంద్రబాబు పరిస్థితేంటి
రోజాకు సంతోషమేనా
శివాజీ ఎక్కడున్నాడంటే
గుర్తింపు లేని పాఠశాలలపై విద్యాశాఖ చర్యలు
రాష్ట్రానికి పరిశ్రమల రాక
పచ్చ మీడియాకు పని దొరికిందే
బోయపాటి యాడ్లు టీడీపీని ఏం చేసాయంటే
ప్రజారాజ్యం పార్టీ విలీనం కాకపోయి ఉంటే
జనసేన భవిష్యత్తేంటి
తప్పుదోవ పట్టిస్తున్న రవిప్రకాష్
చంద్రబాబు హామీలు జగన్ అమలు చేయాలా
రోజాకు అన్యాయం జరిగినట్లే
మోదీ + కేసీయార్+ జగన్
బిగ్ బాస్ 3 భలే సెలబ్రిటీలను పట్టారే
ఇదే యువనేస్తం చివరి అప్ డేట్
ఎంత పని చేసావ్ జగన్
ఏపీకి ప్రత్యేక హోదా
అమ్మ ఒడి హామీ మంచిదే కానీ
జగన్ సార్ ఇదొక్కటి చేస్తే అన్నీ చేసినట్లే
జనసేన పార్టీ ఆలోచన గొప్పదే కానీ
రవిప్రకాశ్ ఇక కష్టమే
తెలుగు దేశం పార్టీ లో ఉత్సాహం లేదే
మోదీ మాటల ఆంతర్యమిదేనా
లోకేష్ ఎన్టీయార్ కలిసి పనిచేస్తే
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.