Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 5:13 am IST

Menu &Sections

Search

లోక్ సభలోకి అడుగుపెట్టిన తోలి నటుడు ఎవరో తెలుసా..?

లోక్ సభలోకి అడుగుపెట్టిన తోలి నటుడు ఎవరో తెలుసా..?
లోక్ సభలోకి అడుగుపెట్టిన తోలి నటుడు ఎవరో తెలుసా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజకీయ రంగానికి సినిమా రంగానికి దగ్గర అవినాభావ సంబంధం ఉంది.  ఈ సంబంధంతోనే చాలామంది సినిమా రంగానికి చెందిన ప్రముఖులు రాజకీయాల్లోకి వస్తుంటారు.  రాజకీయాల్లో రాణిస్తుంటారు.  కొంతమంది రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో కొత్త పార్టీలు పెడుతుంటారు.  


సొంతంగా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రిగా ఎదిగిన సినీ ప్రముఖులు ఎందరో ఉన్నారు.  ఇప్పటి వరకు ఎంతోమంది సినిమా రంగానికి చెందిన వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చారు.  వచ్చిన చాలామంది రాజకీయాల్లో ఎదిగారు.  ఇది వేరే సంగతి.  


అసలు విషయం ఏమిటంటే, సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తుల్లో.. పార్లమెంట్లోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు.. అనే విషయం ఎవరికైనా తెలుసా.. మంచి కంఠం కలిగిన వ్యక్తి ఆయన. ఆయన ఎవరో కాదు.. కొంగర జగ్గయ్య.  జగ్గయ్య విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో ఉన్నారు.  రాజకీయాలను శాసించారు.  


ప్రజా సోషలిస్టు పార్టీలో చురుకైన పాత్ర పోషించారు.  1956 లో భారత ప్రధాని నెహ్రు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1967 వ సంవత్సరంలో జగ్గయ్య.. ఒంగోలు పార్లమెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు.  ఇలా సినీ పరిశ్రమ నుంచి పార్లమెంట్ కు ఎంపికైన మొదటి భారతీయ నటుడిగా జగ్గయ్య పేరు తెచ్చుకోవడం విశేషం.  


first-indian-actor-in-lok-sabha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భాజపాలో చేరాలని నిశ్చయించుకున్నా: రాజగోపాల్ రెడ్డి
ఆరో తరగతి బాలిక లేఖకు మోదీ రిప్లై!
పవన్ బయటినుండి ప్రశ్నించాలి?
జగన్ మరో సంచలన నిర్ణయం...
నిరుద్యోగులకు జగన్ శుభవార్త..!
తమ్ముడి 'జనసేన' పార్టీని ఉంచుకొని, కమలంలో కాలుపెడతారా?
ఎవడైతే నాకేంటి: జగన్
మరి, బాలయ్య ఏం చేస్తున్నారు?
అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు పంపిణీ: సిఎం జగన్
ఎవరో అన్నట్టు, ప్రత్యేక హోదా సంజీవని కాదని మేము ఎన్నడూ అనలేదు...
పెట్టిన కేసులు ఎత్తివేయండి: జగన్
శాంతిభద్రతలపై సీఎం జగన్ సమీక్ష...
కలెక్టర్లకు నవ్వు నేర్పిస్తున్న జగన్..!
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్...
నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయింది...
అర్బన్ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్...
అవినీతిపై జగన్ ఉక్కుపాదం..!
విదేశాల్లో భారతీయుల నల్లధనం ఎంతుందో తెలిస్తే.. షాక్..!
'స్పందన' కార్యక్రమం తక్షణమే షురూ చేయాలి: జగన్
ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదు...
విద్యాశాఖపై సీఎం జగన్ కుస్తీ..!
రైల్వే వ్యవస్థను ప్రయివేటీకరణ చేసేస్తారా??
ఏ.పి ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఫీజుల నియంత్రణకు చట్టం: జగన్
కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్న 'జనసేన'
ప్రతి సోమవారం’ స్పందన’ కార్యక్రమం జరగాలి: వైఎస్ జగన్
ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ: జగన్
నేను మీ సేవకుడిని మాత్రమే: జగన్
పనే దేవుడనుకుంటున్నాడేమో మరి..!
తత్కాల్ టికెట్లు విషయంలో అవకతవకలు..!
లేని అవినీతిని అంటగడుతున్నారు: చంద్రబాబు
సీఎంపై ఆ ఇద్దరు మంత్రుల్లో తీవ్ర అసంతృప్తి!
బి.జె.పి పార్టీలో మొదలైన అసూయ, ఎందుకో??
జలయజ్ఞం ప్రాజెక్టులకు అంత కావాలా??
జగన్ స్కెచ్ మాములుగా లేదు.. వాళ్ళే అతని సైన్యం..!!
మోడీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడా?
ఇకనుండి.. తెలంగాణ పోలీసులకు కూడా వారాంతపు సెలవులు!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.