Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 6:11 pm IST

Menu &Sections

Search

పసుపు చొక్కాలు మళ్ళీ తొడిగారు

పసుపు చొక్కాలు మళ్ళీ తొడిగారు
పసుపు చొక్కాలు మళ్ళీ తొడిగారు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాష్టంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, నాయకులపై జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను ఖండిస్తూ టిడిఎల్ పి తీర్మానం ఆమోదించింది. కార్యకర్తల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కార్యకర్తల రక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, 15వ తేదీ వర్క్ షాప్ లో దీనికి సంబంధించి కార్యాచరణ సిద్దం చేయాలని తీర్మానించింది.

శాసన సభ తొలిరోజు సమావేశాల సందర్భంగా అందరూ పసుపు చొక్కాలతో అసెంబ్లీకి హాజరు కావాలి. ఉదయం 9.30కల్లా ఉండవల్లి అధ్యక్షుల వారి నివాసం వద్దకు చేరుకుని అక్కడ నుంచి బయల్దేరి వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటారు.ఈ భేటిలో చంద్రబాబు మాట్లాడుతూ,‘‘ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ సామర్ధ్యం బైటపడుతుంది. పార్టీ పట్ల, ప్రజల పట్ల బాధ్యత తూచా తప్పకుండా నిర్వర్తించాలి.

కార్యకర్తల్లో, నాయకుల్లో ఆత్మ విశ్వాసం పెంచాలి. మనో ధైర్యం పెంచాలి. సమస్యల పరిష్కారంపై మన పోరాట పటిమ ప్రజల్లోకి వెళ్లాలి.గత 15రోజుల్లో అనంతపురం, ప్రకాశం జిల్లాలలో, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, గుంటూరు జిల్లా గురజాల, నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాలలో, ఇతర ప్రాంతాలలో టిడిపి కార్యకర్తలపై, నాయకులపై దాడులు చేయడం, దౌర్జన్యాలకు పాల్పడటం గర్హనీయం. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది. దీనిపై జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పార్టీ తరఫున ఏం చేయాలనేదానిపై కార్యాచరణ రూపొందించాలి. నియోజకవర్గంలో ఎప్పుడేం జరుగుతుందో సమాచారం నేరుగా తెలియజేయాలి. దానినిబట్టి అప్రమత్తం కావడానికి దోహదపడుతుంది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం పట్టుదలతో పోరాడదాం. హక్కుల సాధనే తెలుగుదేశం పార్టీ లక్ష్యం.

పేదల సంక్షేమమే మనందరి ధ్యేయం కావాలి. తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక అవసరం. ప్రజల పట్ల పూర్తి బాధ్యత ఉన్న పార్టీ తెలుగుదేశం. గత 37ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. ఎన్టీఆర్ హయాంలో, ఆ తరువాత అనేక అవమానాలు భరించాం. రాజీవ్ గాంధీ హత్యోదంతం దరిమిలా విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుంటే ఎన్టీఆర్ కు ఎదురైన అవమానాలను గుర్తుంచుకోవాలి. అన్నింటిని తట్టుకుని నిలబడ్డామంటే అదంతా ప్రజల వల్లే. పార్టీ కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పట్టుదలతో పోరాడటమే మనందరి కర్తవ్యం. ఏదో ఆవేదన కనిపిస్తోంది. ఏం జరిగింది, ఇదెలా జరిగిందనే ప్రశ్నలే అందరిలో..


andhra-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబు నివాసం అక్రమ కట్టడమే నట!!!!
గ్రామ పంచాయతీ ఎన్నికల జాబితా.....
హూప్స్... రాహుల్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ!!!
లోక్సభ స్పీకర్గా  "బిర్లా" ఏకగ్రీవ ఎన్నిక.....
జగన్ "అమ్మఒడి" ఎలా వుండబోతుందంటే...!
బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్ లోక్సభా పక్ష నేతగా అధీర్ రంజన్ చౌధురి నియామకం...
చంద్రబాబుతో యుద్ధం ప్రకటించిన జగన్..ఎప్పుడు, ఎక్కడ?
ప్రాణాలు  పోతున్నాయి... జగన్ గారు ఓసారి ఇలా చూడండి..!!
పట్టణ పేదలకు అతి తక్కువధరలలో అద్దె ఇళ్లు!!
దట్ ఈజ్ జగన్.. పరిటాల ఫ్యామిలీ కూడా..!!
ఇప్పుడు ఏపి ముఖ్యమంత్రి... అప్పుడు బాలయ్యకు పెద్ద ఫ్యాన్..!!??
మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ.. ప్రకటించిన జగన్!
అదొక్కటే మోడీ ఆశ .. ఆకాంక్ష !
తెలుగు దేశంలో పెనుతుఫాన్ ....
చంద్రబాబు కి చుక్కలు చూపించిన విజయసాయి...
రోజా డైలాగులకు దద్దరిల్లిన అసెంబ్లీ....
లవ్ మ్యారేజీయే కావాలంటున్న S P  చందన దీప్తి...
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదుల పరంపర....
రైతులకు రుణ మాఫీ పథకం నిధులు అందడానికి కృషిచేస్తున్న చంద్రబాబు...
చంద్రబాబునాయుడిని కించపరిచిన ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్...
శాసనసభలో గర్జిస్తున్న జగన్: ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే కావాలి మాకు...
కలిసి సాధిద్దాం ప్రగతిని అంటున్న జగన్...
జాక్ పాట్ కొట్టిన వైఎస్ఆర్సీపీ నేత కోన...
జగన్ పై అగ్గిలంమీద గుగ్గిలమైన నారా లోకేశ్..!
టీచర్ల నియామకాలను షురూ చేసిన జగన్ సర్కార్.....
ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రిమండలి సమావేశం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ పై జగన్ సర్కార్ కుస్తీ....
షోయబ్ మాలిక్, సానియా మీర్జా పార్టీ ఫోటోలు వైరల్….
యోగా చేయమంటున్న మోడీ...
యోగా చేయమంటున్న మోడీ...
ఎస్ జగన్ లో ఉన్నది స్వరూపానంద స్వామి ఆత్మనా..?
మహాభారతం చదివితే.... అలా అవుతారా ?
అనసూయ ఇది నిజామా.. ఓసారి ఆలోచించు..!!
హీరో ఆఫ్ ది పార్లమెంట్ : స్మృతి ఇరానీ
ఆమె కోసం 50 మంది సైన్యం..!!!
జగన్ ను ఆకాశానికెత్తేసిన స్వామి స్వరూపానంద!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.