Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 4:01 pm IST

Menu &Sections

Search

రోజాకు అన్యాయం జరిగినట్లే

రోజాకు అన్యాయం జరిగినట్లే
రోజాకు అన్యాయం జరిగినట్లే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్నికల తరువాత ఏర్పడిన మంత్రి వర్గంలో రోజాకు స్థానం కల్పించకపోవడం వైసీపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. వైసీపీ మంత్రి వర్గంలో ఏదో ఒక శాఖలో రోజా కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ప్రజల నుండి కూడా వినిపిస్తుంది.

 

నిజానికి రోజా గారు వైసీపీలో చాలా కష్టపడ్డారు. ప్రతిపక్షాన్ని తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసారు. రోజాను అసెంబ్లీలోకి రాకుండా చేస్తే న్యాయ పోరాటం చేసారు. వైసీపీ లో మంచి వాగ్ధాటి ఉన్న నేతలలో రొజా ఒకరు. 2014 నుండి వైసీపీ అభివృధ్ధి కోసం రోజా గారు ఎంతో కృషి చేసారు.

 

రోజాకు వైసీపీ ఏదో ఒక విధంగా న్యాయం చేస్తే బాగుంటుంది. వైసీపీ అధిష్టానం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయో చూడాలి. ప్రస్తుతానికి ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి భవిష్యత్తులో కేబినేట్లోకి రోజాను తీసుకుంటే బాగుంటుంది


roja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.