Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:15 am IST

Menu &Sections

Search

సంచలనం: గంటా మాట విని గుంటలో పడ్డ మిత్రుడు

సంచలనం: గంటా మాట విని గుంటలో పడ్డ మిత్రుడు
సంచలనం: గంటా మాట విని గుంటలో పడ్డ మిత్రుడు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజకీయాలు అనేవి 20 20 క్రికెట్ మ్యాచ్ లాంటివి..  విజయం ఎప్పుడు ఎవరివైపు ఉంటుందో చెప్పలేం.  ఎన్నికల సమయంలో ఎంచుకునే సీటు, ఉండే పార్టీ చాలా ముఖ్యం.  ఎన్నికల వేవ్ ఎటువైపు ఉందొ సరిగ్గా అంచనా వేయాలి.  అలా వేయగలిగినపుడు సదరు అభ్యర్థి విజయం సాధించగలుగుతారు.  

లేని పక్షంలో ఓటమి వాళ్ళను పలకరిస్తుంది.  ఓడిపోయే పార్టీలో ఉంది ఎంత ప్రయత్నించినా ఉపయోగం ఉండదు కదా.  ఇప్పుడు పంచకర్ల రమేష్ విషయంలో అదే జరిగింది.  ఈయన గంటా శ్రీనివాస రావుకు ప్రియ మిత్రుడు.  గంటా, కంచకర్ల, ముత్తంశెట్టి లు 2009 లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 

ఈ ముగ్గురు విజయం సాధించారు.  మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేయగా ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు.  2014 ఎన్నికల్లో ఈ ముగ్గురు టీడీపీలో చేరారు.  ముగ్గురు గెలిచారు.  2019 దగ్గరికి వచ్చే సరికి తారుమారైంది.  గంటా శ్రీనివాసరావు టిడిపిలోనే ఉన్నారు.  

ముత్తంశెట్టి వైకాపాలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించాడు.  మొత్తంశెట్టితో పాటు కంచకర్ల కూడా వైకాపాలోకి వస్తారేమో అనుకున్నారు.  ఒకవేళ కంచకర్ల వైకాపాలోకి వస్తే... ఆయనకు అమలాపురం నుంచి ఎంపీ సీటు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది వైకాపా.  గంటా మాట విని కంచకర్ల టీడీపీలోనే ఉండి పోవడంతో భారీ నష్టం వాటిల్లింది.  కంచకర్ల వైకాపా అభ్యర్థిపై భారీ ఓటమిని చవిచూశారు.  ముత్తంశెట్టి మాట విని వైకాపాలో చేరిఉంటే అమలాపురం నుంచి ఎంపీగా గెలిచేవారు.  


andhra-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షోయబ్ మాలిక్, సానియా మీర్జా పార్టీ ఫోటోలు వైరల్….
యోగా చేయమంటున్న మోడీ...
యోగా చేయమంటున్న మోడీ...
ఎస్ జగన్ లో ఉన్నది స్వరూపానంద స్వామి ఆత్మనా..?
మహాభారతం చదివితే.... అలా అవుతారా ?
అనసూయ ఇది నిజామా.. ఓసారి ఆలోచించు..!!
హీరో ఆఫ్ ది పార్లమెంట్ : స్మృతి ఇరానీ
ఆమె కోసం 50 మంది సైన్యం..!!!
జగన్ ను ఆకాశానికెత్తేసిన స్వామి స్వరూపానంద!
నిరూపిస్తే నిండు సభలో తల దించుకుంటానని చెప్పిన బొత్స...
కోమటిరెడ్డి పై వీహెచ్ వీరంగం...
చంద్రబాబుపై సుజనా చౌదరి ఆరోపణలు!
ఒక మెట్టు దిగితే తప్పేమనుకుందో ఏంటో మరి!
అత్యాధునిక హంగులతో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయానికి రిబ్బన్ కట్ చేసిన కే.సి.ఆర్...
గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టిన అచ్చెన్నాయుడు...
చంద్రబాబు తీరుని అనుమానిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి...
విభేదాలను పక్కనపెట్టి బాధ్యతగా పనిచేద్దామన్న మోడీ!
ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అంటున్న మంత్రి అనిల్...
బెజవాడ వాసులకు న్యూఇయర్ గిఫ్ట్... అదిరిందయ్యా జగన్..!!
జగన్ రా బుజ్జా మగాడంటే..!!
స్పెషల్ ఎడిటోరియల్:  జగన్ లక్షకోట్ల కేసు వెనుక అంత కథ నడిచిందా..?
కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్న " రాజగోపాల్" వ్యాఖ్యలు...
ఈరోజు ఓపీ సేవలు బంద్...
పవన్ కు షాకిచ్చేల ఉన్న జేడీ లక్షీనారాయణ?
తెలుగు నాట మేమే ప్రతిపక్షం అంటున్న బి.జె.పి నేత...
సిబీఐ మాజీ జేడీ లక్షీనారాయణ తొలి కేసు ఇదేనట
బట్టి మనసులో ఏముంది.. కాళేశ్వరం ఆపమనా.. జగన్ రావొద్దనా..?
జగన్.. కేసీఆర్ లతో పాటు బాబుకు కూడా మోడీ నుంచి లేఖ.. కారణం..
మిస్టరికే ఇది పెద్ద మిస్టరీ....
జగ్గారెడ్డికి ఆయన రహస్యంగా ఎందుకు ఫోన్ చేశారు ?
కాంగ్రెస్ పార్టీలో ఆ సస్పెన్స్ ఇంకా ఉంది..?
పార్లమెంట్ లో ప్రమాణస్వీకారం చేసే మొదటి ఎంపీ ఆమెనే..!!
ఇప్పుడు బాబును పట్టించుకునేది ఎవరు..?
ప్రియాంక గాంధీ తాజా నిర్ణయం...
నాకు స్ఫూర్తిప్రదాతవు నీవే నాన్న.. అంటున్న నారా లోకేష్...
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణికి తప్పిన ప్రమాదం!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.