పార్టీ ఫిరాయింపులు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి అధికారంలో ఉన్న పార్టీలొకి ఎమ్నెల్యేలను తీసుకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది. 2014 ఎన్నికలలో వైసీపీ తరపున 67 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎన్నికల్లో గెలిచాక అందులోని 23 మంది పార్టీ నుండి ఫిరాయించారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పదవులు మరియు ఇతర రకమైన ప్రలోభాలు ఆశ చూపి పార్టీ లోకి చేర్చుకుంది

 

ఇలా వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడం ద్వారా పార్టీని బలహీనపరచాలని అనుకుంది . కానీ 2019 ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశానికి చివరకు ఆ 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. ఏ 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుండి ఫిరాయించి తన పార్టీలో చేరారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆ 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారు

 

వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి తన పార్టీ లో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాలని చెబుతూ నీతివంతమైన రాజకీయాలు చేరాలనుకుంటున్నాడు. జగన్ కానీ చంద్రబాబు చేసిన పని చేసి ఉంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరూ మిగిలేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పని చేయరు కాబట్టి తెలుగుదేశం పార్టీకు ప్రస్తుతానికైతే ఎటువంటి సమస్య లేనట్టే


మరింత సమాచారం తెలుసుకోండి: