Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:33 pm IST

Menu &Sections

Search

షాక్: వైకాపాలోకి భూమా ఎంట్రీ.. ఆందోళనలో టిడిపి

షాక్: వైకాపాలోకి భూమా ఎంట్రీ.. ఆందోళనలో టిడిపి
షాక్: వైకాపాలోకి భూమా ఎంట్రీ.. ఆందోళనలో టిడిపి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాయలసీమలో భూమా ఫ్యామిలీకి మంచి పేరు ఉన్నది.  అప్పట్లో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు రాజకీయాల్లో చక్రం తిప్పారు.  శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించిన తరువాత అంతా తారుమారైంది. శోభా నాగిరెడ్డి స్థానంలో ఆమె కూతురు అఖిల ప్రియా రాజకీయాల్లోకి వచ్చింది.  

రాజకీయాల్లోకి వచ్చిన భూమా అఖిల ప్రియా తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించింది.  మంత్రిగా పనిచేసింది.  ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలోనే తండ్రి భూమా నాగిరెడ్డి మరణించారు.  ఆ స్థానంలో భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.  

తెలుగుదేశం పార్టీలో ఉంటూనే అఖిల ప్రియా సొంత నాయకులపై ఫైర్ అవుతూ ఉండేది.  ఆళ్లగడ్డ నియోజక వర్గంలో నేతలు సహకరించడం లేదని అనేకమార్లు వాపోయింది.  కాగా, మొన్న జరిగిన ఎన్నికల్లో భూమా అఖిల ప్రియా ఓటమిపాలైంది.  భూమా కుటుంబానికి పట్టున్న ఆ ప్రాంతం నుంచి ఓడిపోవడం జీర్జించుకోలేని విషయం.  

ఇదిలా ఉంటె,  భూమా అఖిల ప్రియా ఇప్పుడు టిడిపిని వదిలి వైకాపాలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నది.  ఇప్పటికే ఈ అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు సమాచారం.  గతంలో భూమా అఖిల ప్రియా వైకాపా టికెట్ పై గెలిచి.. టిడిపిలో జాయిన్ అయ్యింది.  


andhra-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కోమటిరెడ్డి పై వీహెచ్ వీరంగం...
చంద్రబాబుపై సుజనా చౌదరి ఆరోపణలు!
ఒక మెట్టు దిగితే తప్పేమనుకుందో ఏంటో మరి!
అత్యాధునిక హంగులతో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయానికి రిబ్బన్ కట్ చేసిన కే.సి.ఆర్...
గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టిన అచ్చెన్నాయుడు...
చంద్రబాబు తీరుని అనుమానిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి...
విభేదాలను పక్కనపెట్టి బాధ్యతగా పనిచేద్దామన్న మోడీ!
ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అంటున్న మంత్రి అనిల్...
బెజవాడ వాసులకు న్యూఇయర్ గిఫ్ట్... అదిరిందయ్యా జగన్..!!
జగన్ రా బుజ్జా మగాడంటే..!!
స్పెషల్ ఎడిటోరియల్:  జగన్ లక్షకోట్ల కేసు వెనుక అంత కథ నడిచిందా..?
కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్న " రాజగోపాల్" వ్యాఖ్యలు...
ఈరోజు ఓపీ సేవలు బంద్...
పవన్ కు షాకిచ్చేల ఉన్న జేడీ లక్షీనారాయణ?
తెలుగు నాట మేమే ప్రతిపక్షం అంటున్న బి.జె.పి నేత...
సిబీఐ మాజీ జేడీ లక్షీనారాయణ తొలి కేసు ఇదేనట
బట్టి మనసులో ఏముంది.. కాళేశ్వరం ఆపమనా.. జగన్ రావొద్దనా..?
జగన్.. కేసీఆర్ లతో పాటు బాబుకు కూడా మోడీ నుంచి లేఖ.. కారణం..
మిస్టరికే ఇది పెద్ద మిస్టరీ....
జగ్గారెడ్డికి ఆయన రహస్యంగా ఎందుకు ఫోన్ చేశారు ?
కాంగ్రెస్ పార్టీలో ఆ సస్పెన్స్ ఇంకా ఉంది..?
పార్లమెంట్ లో ప్రమాణస్వీకారం చేసే మొదటి ఎంపీ ఆమెనే..!!
ఇప్పుడు బాబును పట్టించుకునేది ఎవరు..?
ప్రియాంక గాంధీ తాజా నిర్ణయం...
నాకు స్ఫూర్తిప్రదాతవు నీవే నాన్న.. అంటున్న నారా లోకేష్...
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణికి తప్పిన ప్రమాదం!
బ్రేకింగ్ న్యూస్: పాక్ హెచ్చరికలతో కశ్మీర్లో హైఅలర్ట్...
బ్రేకింగ్ న్యూస్: ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మరియు మాజీ సీఎం బాబు కు కేంద్రం లేఖ...
శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా ఏపీ హోం మంత్రి సుచరిత...
బ్రేకింగ్ న్యూస్: జగన్ ఎఫెక్ట్, కేంద్రంనుండి అధిక సాయం...
జగన్ విన్నపంతో తన విలువైన ఆస్తిని పేదలకు రాసిచ్చిన ఓ యన్.ఆర్.ఐ:
మల్లేశం సినిమా మీద తెలంగాణ ప్రభుత్వం ఉదారత...
బ్రేకింగ్ న్యూస్: టి.డి.పి కు ఓటు వేసినందుకు గ్రామ బహిష్కరణ...
బ్రేకింగ్ న్యూస్: మిస్ ఇండియా రన్నరప్ గా తెలంగాణ ఆడపడుచు...
వలంటీర్ పోస్టులకు జులై 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ..?
కాంగ్రెస్ కు షాక్: బి.జె.పి లోకి ఉడాయించిన కోమటిరెడ్డి బ్రదర్స్!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.