Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 8:12 pm IST

Menu &Sections

Search

నగ్నంగా పడుకుని.. బాలికల తో మసాజ్ చేయించుకుంటున్న చర్చి ఫాదర్..?

నగ్నంగా పడుకుని..  బాలికల తో మసాజ్ చేయించుకుంటున్న చర్చి ఫాదర్..?
నగ్నంగా పడుకుని.. బాలికల తో మసాజ్ చేయించుకుంటున్న చర్చి ఫాదర్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 

అంతపురం జిల్లా లో ఓ చర్చి ఫాదర్ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. తాడిపత్రిలో  ఓ చర్చి నడుపుతున్న  ఫాదర్     ఎమిలీ రాజు  చర్చి కి వచ్చే  బాలికలతో నగ్నంగా పడుకుని  మసాజ్ చేయించుకుంటున్నారని  ఆరోపణలు ఉన్నాయి.  గతేడాది సెప్టెంబర్లో ఓ బాలిక తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

 

కానీ ఫాదర్ తనకు రాజకీయంగా   పోలీసులతో  ఉన్న పలుకుబడిని అడ్డంపెట్టుకుని కేసు ముందుకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాడు.  తాజాగా ప్రభుత్వం మారటంతో ఇకనైనా తనకు న్యాయం జరుగుతుందని బాలిక తల్లి కొత్త హోంమంత్రి మేకతోటి సుచరిత కు ఫోన్ చేసి  తమ గోడు వెళ్లబోసుకుంది.  వెంటనే స్పందించిన హోం మంత్రి  ఫాదర్ ను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ  చేశారు.

 

నేరుగా హోమ్ మంత్రి  ఆదేశాలు జారీ చేసిన అవి అమలు కావడం లేదు.  ఫాదర్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా   సెర్చ్ కమిటీ సభ్యులు,  మహిళలను అడ్డం పెట్టుకొని ఫాదర్  ఇష్యూ గా మార్చారు.  సున్నితమైన సమస్య కావడంతో పోలీసులు కూడా   అరెస్టు చేయకుండా వెనుతిరిగారు.

 

వ్యవహారం హోంమంత్రి వరకు వెళ్లడంతో  అరెస్టు తప్పదని భావించిన చర్చి ఫాదర్  పరారైనట్టు తెలుస్తోంది.  హోం మంత్రికి ఫిర్యాదు చేసినా  ఫాదర్ అరెస్టు కాకపోవడంతో  బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.  విజయవాడ వచ్చి నేరుగా  హోం మంత్రిని కలిసి  న్యాయం చేయాలని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి.  మరి ఈ ఫాదర్ అరెస్టు  వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

church-father-nude-massage
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమ్మాయిల కోసం స్పెషల్ బీర్.. ఎక్కడ దొరుకుతుందంటే..?
ఆడాళ్లు కాస్త సెక్సీగా కనిపిస్తే చాలు.. ఇవేం పాడుబుద్ధులు..?
జగన్ ప్రజలను అలా మోసం చేస్తున్నారా..? తప్పు కదూ..?
ఆయన కరెంట్ బిల్లు సింపుల్ గా..  రూ. 128 కోట్లు..!
సొంత గడ్డ కోసం జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా..?
జగన్ !.. నువ్వు సూపర్ గురూ..?
జగన్ మహా మూర్ఖుడు.. ఇంతకీ ఆ పత్రిక చెప్పదలచుకుంది ఇదేనా..?
ప్రజలకు ఏం చెప్పుకోను..? అధికారులకు జగన్ క్లాస్..?
ఆ విషయంలో జగన్.. తండ్రి వైఎస్ లా కాదు.. చాలా డిఫరెంట్..?
బాబుకు వయస్సు లేదు.. లోకేశ్ కు వాయిస్ లేదు..!
బాబు అనే మర్రిచెట్టు నీడలో లోకేశ్ అనే మొక్క ఎదగదా..?
వై.ఎస్. జగన్ సన్న గడ్డం వెనుక ఇంత కథ ఉందా..?
పవన్ కల్యాణ్ కు బ్రహ్మాండమైన అవకాశం..?
జగన్ కు చుక్కలు చూపించనున్న 3 అంశాలు..?
సాగర కన్యగా షాక్ ఇస్తున్న సెక్సీ క్వీన్ ?
అతడి కడుపులో ఏకంగా స్టేషనరీ దుకాణమే ఉందిగా..?
జగన్ రోజూ ధరించే తెల్ల చొక్కా రేటెంతో తెలుసా..?
ఆ సీనియర్ జర్నలిస్టును ట్రోల్ చేస్తున్న వైసీపీ బ్యాచ్..?
చంద్రబాబూ !  వాట్ ఈజ్ దిస్ నాన్సెస్..?
ఏపీలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. ఆ పోస్టులు కూడా కలిశాయిగా..?
దారుణంగా చంపి.. తలతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి..
మేఘా ఇంజినీరింగ్ పై సంచలన కథనం..!  నిజమెంత..?
జబర్దస్త్ వినోద్ పై దాడికి అసలు కారణం ఇదీ..!
ఓ రిటైర్డ్ జడ్జి కోసం బాబు ఏం చేశారో బయటపెట్టిన జగన్..!
హరీశ్ రావు పరిస్థితిపై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?
షాకింగ్ : జబర్దస్త్ వినోద్ పై హత్యాయత్నం
పోర్న్ వెబ్ సైట్లు చూస్తున్నారా..! మీకో షాకింగ్ న్యూస్..?
సినిమా పావుగంట ఆలస్యమైందని కమీషనర్‌ కే ఫిర్యాదు..
"ఇస్మార్ట్"  హిట్టే కానీ.. పూరీ చాలా మారాలి..
ఆంధ్రా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ?
మనవడు చేసిన తప్పుకు తలదించుకున్న  ఉపముఖ్యమంత్రి..?
మరో కొత్త స్కీమ్ ప్రకటించిన జగన్.. వారికి నిజంగా దేవుడే..?
ఈ నిర్ణయంతో.. దమ్మున్న మగాడుగా నిలిచిన జగన్.. !
జగన్ నోట ఆ మాట రాగానే.. బాబు గబాగబా వచ్చేశారు !
30 ఇయర్స్ ఇండస్ట్రీ.. మంచి పోస్టు కొట్టేశాడుగా..?
ఇక లోకేశ్ చుట్టూ బిగుసుకోబోతున్న ఉచ్చు.. ఇదిగో సాక్ష్యం..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..