Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 3:33 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ కోసం వైకాపా భారీ స్కెచ్.... రంగంలోకి నాని..!!!

ఎన్టీఆర్ కోసం వైకాపా భారీ స్కెచ్.... రంగంలోకి నాని..!!!
ఎన్టీఆర్ కోసం వైకాపా భారీ స్కెచ్.... రంగంలోకి నాని..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2009 లో జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను ప్రచారం కోసం వినియోగించుకున్నారు.  ఈ ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల పర్యటించారు.  తన మార్క్ ప్రసంగాలతో ఆకట్టుకున్నాడు.  ఎన్టీఆర్ ప్రచారం చేస్తున్నారు అనే సరికి జనాలు విపరీతంగా వచ్చారు.  


ప్రసంగాలు విన్నారు.  ఓటు మాత్రం వైఎస్ఆర్ కు వేశారు.  ఆ తరువాత బాబు.. ఎన్టీఆర్ ను దూరంగా పెట్టారు.  రాజకీయాలకు దూరంగా పెట్టడమే కాకుండా.. అటు హరికృష్ణను సైతం పెద్దగా పట్టించుకోలేదు.  దీంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ టీడీపీకి దూరం అయ్యింది.  2019 ఎన్నికల సమయంల టిడిపి ఘోరంగా ఓడిపోయింది.  టిడిపి బాధ్యతలు ఎన్టీఆర్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.  


టిడిపి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.  రాజకీయాలకు దూరంగా ఉన్నాకూడా, ఎన్టీఆర్ టిడిపి మనిషే.  అయితే, ఇప్పుడు వైకాపా.. ఎన్టీఆర్ కు గాలం వేస్తున్నది.  ఆంధ్రప్రదేశ్ కు ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా ఎన్టీఆర్ పారిశ్రామిక, వ్యవసాయ లేదా పర్యాటక రంగాలకు సంబంధించిన వాటిల్లో ఒకదానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని చూస్తోంది.  


వైకాపా పార్టీ తరపున అయితే ఎన్టీఆర్ ఒప్పుకోడు కాబట్టి, పార్టీ తరపున కాకుండా, రాష్ట్రం అభివృద్ధి కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని, దానికి ఎన్టీఆర్ ను ఒప్పించే బాధ్యతను కొడాలి నానిపై పెట్టింది.  ఎన్టీఆర్ కు కొడాలి నాని అత్యంత సన్నిహితుడు.  అంతేకాదు, ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైకాపాలో ఉన్నారు.  సో, ఎన్టీఆర్ ను ఒప్పించే బాధ్యత వీళ్లపై పెట్టాడన్నమాట.


ysrcp-sketch-for-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మరో రికార్డు సాధించిన సాహో..!!
అందంగా ఉండే హీరోయిన్ ఇలా మారిపోయిందా?
చైతూ.. అఖిల్ లను పిలిచి నాగ్ ఏం చేశారంటే...?
బాలయ్య మాటలను ఇంగ్లాండ్ అంత సీరియస్ గా తీసుకుందా?
ఫిట్నెస్ కు పరాకాష్ట.. మలైకా
సాహోలో ఆ సీన్ కోసం రూ. 70 కోట్లు ఖర్చు చేశారట..!!
న్యూజిలాండ్ మనసు గెలిచిన మహేష్ ట్వీట్
సమయం తక్కువ.. పనులెక్కువా.. సాహో  ఏం చేస్తారో.. ?
పూరి నమ్మకం నిజమౌతుందా?
ఆ గదిలోకి  హీరోయిన్లు రావడం లేదట ..!!
భారతీయుడు 2 ఆలస్యం కావడానికి ఇదే కారణమా ?
పాపం రోజాను ఒంటరిని చేస్తున్నారా.. దేనికోసం.. !
పూజా హెగ్డే వింత కోరిక... షాక్ లో దర్శకనిర్మాతలు..
ఎన్టీఆర్ డబ్బింగ్ బాగాలేదంటే.. ఏమన్నారో తెలుసా?
గురువారం గట్టెక్కుతుందా దిగిపోతుందా?
రష్మిక బ్రేకప్ గురించి విజయ్ స్పందించడం ఏంటి..?
సల్మాన్ ప్రచారం.. అదిరిపోయింది..
నాగ్ హీరోయిన్ సర్ప్రైజ్.. ప్రియుడితోనే పెళ్లి..!!
మెగాస్టార్ దర్శకుడు ఇలా మారిపోయాడేంటి..!!
మెగాస్టార్ సైరాతో హృతిక్ వార్..!!
జగన్ తో పాటు ఎన్టీఆర్ బాలకృష్ణ ఒకే వేదిక మీద.. ఎందుకంటే..!!
రష్మిక బాగా పెంచేసింది..!!
కాంగ్రెస్ నుంచి ఓడి... అమెరికాలో గెలిచి..!!
మాజీ ప్రియుడిపై ముంబై నటి రేప్ కేసు
కర్ణాటకం రంగు మారబోతుందా?
చరణ్ ఫోటో గురించి మంచు లక్ష్మి ఏం చెప్పిందంటే..!!
బెంగళూరులో రిసార్ట్ రాజకీయాలు.. ఖర్చు ఎంతో తెలుసా?
ఎన్టీఆర్, మోడీని కలిపిన సుజనా ..?
జగన్ కు కేంద్రం వార్నింగ్ - బాబు సేఫ్ గా ఉన్నట్టేనా?
కాంగ్రెస్ పార్టీకి ఎంత దుస్థితి వచ్చింది..!?
107 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి..?
17 న అసలు రంగు తేలిపోతుంది..!!
బాబుకు కొత్త తలనొప్పి.. బాలయ్యవైపు మొగ్గు..!!
షాకిస్తున్న టబు రెమ్యునరేషన్
నాలుగు వారాల్లో రూ. 250 కోట్లు..!!
మహేష్ ఫెవరేటే ఆ సినిమాకు పనిచేస్తున్నారట..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.