Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 8:47 pm IST

Menu &Sections

Search

అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!

అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!
అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆయనతో పొత్తు ఎప్పటికి ఉండదని బీజేపీ తెగేసి చెప్పింది.  ఇకపై పొత్తు పెట్టుకునే అవకాశం కానీ, ఆలోచన కానీ రాకపోవచ్చు అని అధిష్ఠానం చెప్పిన సంగతి తెలిసిందే.  దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా పాగా వెయ్యాలని చూస్తోంది.  


అది అంత సాధ్యం అయ్యే విషయం కాదని బీజేపీకి తెలుసు.  అందుకే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను బీజేపీవైపుకు తిప్పుకుంటోంది.  వైకాపాకు చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు.  రేపోమాపో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.  


వైకాపాలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని తెగేసి చెప్పడంతో ... ఎందుకొచ్చిందిలే అని చెప్పి బీజేపీలో జాయిన్ అవుతున్నారు.  16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని వినికిడి.  ఇదే జరిగితే ... భవిష్యత్తులో టిడిపి తిరిగి పుంజుకోవడం కష్టమే.  తెలంగాణాలో ఉన్న పరిస్థితులు ఏపి లోను ఎదురుకావొచ్చు.  


అయితే, బీజేపీ ఒక్క టిడిపి కి చెందిన నేతలను మాత్రమే కాకుండా వచ్చే ఎన్నికల సమయానికి వైకాపాకు చెందిన కొంతమందిని కూడా తన పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోంది.  దక్షిణాదిన కర్ణాటక మినహా బీజేపీకి బలం లేదు.  తెలుగు రాష్ట్రాల నుంచి తన ప్రయత్నాలను మొదలుపెట్టాలని చూస్తోంది బీజేపీ.  


bjp,-ysrcp,-andhra-pradesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్మ పిచ్చి ఈ రేంజ్ లో ఉంటుందా.. రజినిపైనే సెటైరా?
సంచలనం: రోజా అలాంటి నిర్ణయం తీసుకుందా?
మహేష్, చరణ్ గురించి లస్ట్ భామ ఏం చెప్పిందో తెలుసా?
జగన్ బాటలో లోకేష్ కూడా.. అక్కడి నుంచే మొదలు..!!
సాహూ నీడలా అందరిని వెంటాడుతోందిగా !!
రోజాలో చాలా మార్పు వచ్చింది.. కారణం ఇదేనా?
గంటా సైలెన్స్ వెనుక రహస్యం ఏంటో?
చక్రపాణికి షాకిచ్చిన భానుమతి తండ్రి...
ప్రభాస్ కారు విలువ రూ. 5 కోట్లు
పాప్ సింగర్ ను సర్ప్రైజ్ చేసిన బాబు
గవర్నర్ కోసం ఏపి ఎదురుచూపులు
కొత్త ఇంట్లోకి చరణ్ హీరోయిన్..!!
షాకింగ్: ధోని ఇక దేశం కోసమే..!!
ఆశ్చర్యం:  అతని ప్రేమ కోసం ఆ ముఖ్యమంత్రి రెండేళ్లు ఎదురు చూసింది.. !!!
మహేష్ హీరోయిన్ కు టాలీవుడ్ నచ్చలేదా?
నక్కతోక కాదు.. నయనతార ఇంకేదో తొక్కింది..!!
మెగా హీరోలను టెన్షన్ పెడుతున్న బోయపాటి
ఇంత రచ్చ అవసరమా వర్మ
అన్నా..చేల్లెలు.. ఒక గే..
నాగ్ అలానే ఉన్నా.. చైతు అఖిల్ మాత్రం..!!
ఇక నభా హవా సాగుతుందా?
 నాగ్ కు ఆ సీక్రెట్ ముందుగానే తెలుసా?
విజయ్ దేవరకొండ మంచి కొటేషన్ చెప్పాడే
అలాంటి సినిమాలు చేయడం వాళ్ళకే సాధ్యం
మహెష్ ఆ కామెడీ సీన్స్ ఎలా చేస్తారో ?
అమాయకంగా కనిపించే సోనాక్షి అంతపని చేసిందా?
ఆ ఇసుకతో రోగాలు మాయం.. చైనాకు ఆదాయం
విక్రమ్ ను చూపించి అక్షరను ఫేమ్ చేసుకున్నారు..!!
సైరా మళ్లీ సైలెంట్.. ఎందుకలా ?
బాలయ్య ఆ అవకాశం పూరికి ఇస్తాడా?
చెత్త ఇవ్వండి ఆహరం పట్టుకుపోండి..!!
పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి గ్లామర్ సొగసులు
ఒక్కరోజుకే పూరి సీక్వెల్ ప్రకటిస్తారా?
దళపతి సినిమా సమయంలో ఏం జరిగిందో తెలిస్తే  షాక్ అవుతారు?
ఈ మహిళల వలనే తుపాకీ సూటిగా పేలుతుంది..!
ప్రియాంక గాంధీ యూపీ సీఏం ను అంతగా పొగిడిందా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.