Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 3:48 am IST

Menu &Sections

Search

ఔరా.. ఏమీ శునకం తెలివితేటలు!

ఔరా.. ఏమీ శునకం తెలివితేటలు!
ఔరా.. ఏమీ శునకం తెలివితేటలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా మనకు ఏదైనా గాయం అయితే వెంటనే ఆసుపత్రికి వెళ్తాం..అయితే అక్కడ ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో అని కొంత మంది రక రకాల సందేహాలు ఉంటాయి.  ఇక చిన్న పిల్లలకు గాయాలు కానీ ఇదైనా ఆరోగ్య సమస్యలు వస్తే చికిత్స చేయించుకోవడానికి మొండికేస్తుంటారు..ఏడుస్తుంటారు.  వారిని ఓదార్చలేక తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటారు. అయితే అదే గాయం జంతువులకు అయితే..వాటి యజమానులు భద్రంగా తీసుకు వచ్చి వెటర్నరీ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తుంటారు. 

కానీ ఓ శునకం మాత్రం ఎవరి సహాయం లేకుండా తనంతట తానే వచ్చి కాలికి గాయం అయితే చికిత్స చేయించుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.  వివరాల్లోకి వెళితే, గతవారంలో ఇస్తాంబుల్ లోని ఓ వీధి కుక్క కాలికి దెబ్బ తగిలింది. వెంటనే అది పన్కనే ఉన్న బానూ సెంగిజ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఫార్మసీకి వెళ్లింది. తనకు చికిత్స చేయాల్ని చాలా దీనింగా చూడటం తో దుకాణం యజమాని వచ్చి, ఏం జరిగిందన్నట్టు చూస్తే, తన కాలిని పైకెత్తి చూపింది.

అంతకు ముందు అక్కడే ఉన్న యజమాని శునకంతో తన భాషలో తన బాధ చెప్పినట్లు కనిపిస్తుంది..వెంటనే ఆ శునకం కూడా సహాయంగా వచ్చింది. మొత్తానికి ఆ యజమాని శునకానికి చికిత్స చేశాడు...బయటకు వెళ్లే ముందు ఆ శునకం తన శైలిలో కృతజ్ఞతలు కూడా చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను అతను సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు ఆ శునకం తెలివితేటలకు తెగ మెచ్చుకుంటున్నారు.
 İstanbul’da patisi yaralanan sokak köpeği, gittiği eczanede yardım istedi. Yaralı köpeği tedavi eden Eczacı Banu Cengiz, "Yüreklerinde insan sevgisi, hayvan sevgisi, doğan sevgisi olanlar kapısına gelen bu canlıya müdahale ederdi" dedi. pic.twitter.com/rYy7OoWq1j
ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భూకంపంతో వణికిపోయిన అరుణాచల్ ప్రదేశ్!
అనుష్క ''నిశ్శబ్దం'' ప్రచార చిత్రం విడుదల
అనంతపురంలో మరో దారుణం!
ఐ కెన్ మేక్ ద రూల్..ఐ కెన్ బ్రేక్ ద రూల్..వర్మ ట్రిపుల్‌ రైడింగ్‌!
ఆరు రాష్ట్రాల‌కు కొత్త గవర్నర్లు..!
'రణరంగం' లోని 'కన్నుకొట్టి'  సాంగ్ రిలీజ్!
బ్రేకింగ్ న్యూస్ : ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత
సీఎం జగన్‌కు డిప్లమేటిక్ పాస్‌పోర్ట్..!
అమెజాన్ ప(త)ప్పులో కాలేసింది..భారీగా నష్టపోయింది!
బీహార్ ని వణికిస్తున్న వరుణుడు!
అమ్మను మరిపించిన నాన్న!
ఈ సారో మాకొద్దు..విశాఖలో విద్యార్థులు ఆగ్రహం!
బీజేపీ తీర్థం పుచ్చుకున్న సినీ నటులు!
టెంపా లో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన నాట్స్
తమిళనాడులో ఘోర ప్రమాదం!
ఏపీలో మావోయిస్టుల పంజా..!
అందుకే ఆ మూవీ నుంచి తప్పుకున్న : జగపతిబాబు
చంద్రయాన్‌–2 నింగిలోకి అప్పుడే!
‘దోశకింగ్’ శరవణభవన్ అధినేత రాజగోపాల్ మృతి!
తమిళ హాస్యనటుడు వివేక్‌కు మాతృ వియోగం!
ఆ విషయంలో తప్పుచేశాం : జబర్ధస్త్ శాంతి స్వరూప్
భారత్ మరో విజయం..కులభూషణ్ మరణశిక్ష నిలిపివేత..!
 పాక్ యూటర్న్..గగనతలం పై ఆంక్షల ఎత్తివేత!
అబ్బాకొడుకులు రాష్ట్రాన్ని దారుణంగా దోచుకున్నారు :  టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి
ముంబై 26/11 పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ అరెస్ట్!
సీఎం జగన్ దేవుడంటున్నారు! : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
ఏపి ముఖ్యమంత్రి జగన్‌కు నాటా ఆహ్వానం!
అసెంబ్లీలో సీట్ల లొల్లి!
తప్పతాగి పోలీస్ పై వీరంగం!
కుమార స్వామికి సుప్రీంకోర్టు ఊరట!
'రణరంగం' రిలీజ్ డేట్ వచ్చేసింది!
చత్తీస్ ఘడ్ గవర్నర్ గా అనసూయ ఊకి!
బ్రేకింగ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్!
‘గుణ 369’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!
బిల్డర్ నిర్లక్ష్యం..ఛిద్రమైన జీవితాలు!
ఇక తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.