నిరుద్యోగ భృతి.. 2014లో ఎన్నికల్లో తెలుగుదేశం సర్కారు ఇచ్చిన ఎన్నికల హామీ ఇది. ఆ ఎన్నికల్లో అధికారం అందుకున్న తెలుగుదేశం ఆ హామీని మాత్రం అంత త్వరగా నెరవేర్చలేకపోయింది. అమలు చాలా ఆలస్యం చేసింది.


చివరకు అధికారం పూర్తి కానున్న చివరిలో ఆ హామీని అమలు చేసింది. చివరి మూడు, నాలుగు నెలలు నిరుద్యోగ భృతి సొమ్మును ఖాతాల్లో వేసింది. ఇప్పుడు సర్కారు మారింది. మరి ఈ సర్కారు నిరుద్యోగ భృతిని ఇస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ కావాల్సి ఉంది.


ఈ నేపథ్యంలో జగన్ సర్కారు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వబోతోందని.. సొషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీని దరఖాస్తు ఫారమ్ కూడా సర్క్యులేట్ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

lg