Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 17, 2019 | Last Updated 6:59 pm IST

Menu &Sections

Search

జగన్ ఒక్కసారి చెబితే... !!

జగన్ ఒక్కసారి చెబితే... !!
జగన్ ఒక్కసారి చెబితే... !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు అని రజనీకాంత్ డైలాగు ఒకటి ఫ్యామస్. ఇపుడు ఏపీలో దాన్ని మాజీ మంత్రి ఒకరు సరిగ్గా అన్వయించేశారు. జగన్ ఒక్కసారి చెబితే ... అదీ లీడర్ కాలిబర్ అంటే అంటున్నారు. మరి జగన్ ఒక్కసారి ఏం చేప్పారు. ఏం జరిగింది.


అసెంబ్లీలో ఈ రోజు బడ్జెట్ పై జరిగిన చర్చలో మాజీ మంత్రి , సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పాలుపంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో 19సార్లు కేబినెట్‌ సమావేశాలు పెట్టినా ఇసుక అక్రమ రవాణా ఆగలేదు. అదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇసుకపై కొత్త పాలసీ తీసుకొస్తామనగానే.. అక్రమ ఇసుక రవాణా రాష్ట్రం మొత్తం ఆగిపోయింది. నాయకుడి నిబద్ధతకు ఇది ఉదాహరణ అని గట్టిగా చెప్పారు. 


ఇక జగన్ నిర్ణయాలు అన్నీ అలాగే ఉన్నాయని ఆయన కీర్తించారు. మత్స్యకార గ్రామాల్లో మహిళలు బెల్టు షాపులు రద్దు చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయిదేళ్లలో రాజధాని పేరుతో చంద్రబాబు సాధించిందేమిటి?. ఎమ్మెల్యే, మంత్రులకు ఒక్క క్వార్టర్‌ కట్టలేదు. నాలుగో తరగతి సిబ్బంది ఉండేందుకు గృహ నిర్మాణం జరగలేదు. గవర్నర్‌, స్పీకర్‌ వ్యవస్థలతో పాటు అన్ని రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారు.’ అని అన్నారు. మొత్తానికి సీనియర్ నాయకుడిగా ధర్మాన చేసిన ప్రసంగం సభలో అందరూ ఆసక్తిగా వినేలా చేసింది. ఇక టీడీపీ తమ్ముళ్లకైతే ఆ ప్రసంగం విన్నాక ఏం మాట్లాడాలో అర్ధం కాలేదుగా.



jagan,-chandrababu,-ap-asembly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ గ్రాఫ్ తగ్గుతోందట...!!
రజనీకాంత్ ని మించిన హీరో మనకున్నాడు !!
చైనాను చావు దెబ్బ తీసే వ్యూహం... మోడీ రెడీ..!?
మెగా తనయుడిదే అక్కడ హవా... బాక్సులు బద్దలయ్యాయి...!!
అక్కడ  మంత్రుల మీద తమ్ముళ్ళే గెలిచారు....!!
ప్రగ్యా ఆశలన్నీ ఆ మూవీ మీదనే...!!
వైసీపీ నేతలకు జగన్ మార్క్ షాక్...!?
భారత్ మొదట అణుబాంబు ప్రయోగిస్తుందా....పాక్ కి షాకే మరి...!!
ఆ రెండు సమయాల్లో జగన్ విదేశాల్లోనే...!!
పవన్ నోట  విలీనం మాట....ఆ పెద్ద పార్టీ ఏది...?
మునిగేది బాబేనా... పచ్చ పార్టీ బురద రాజకీయం...!!
శ్రద్ధా కపూర్ చిక్కుతుందా...!!
పేక  ముక్కతో జగన్ పై దాడి..  కామెడీగా...!!
 ప్రొడ్యూసర్ గా డేరింగ్ డైరెక్టర్ కూతురు...మరి  హీరో ఎవరో..!?
యుద్ధం శరణం గత్యామీ..పాక్ బరితెగిస్తోంది...!!
సాయిపల్లవి మళ్ళీ ఫిదా చేస్తోందిగా...!!
గవర్నర్ ఎట్ హోంకు బాబు.. పవన్ డుమ్మా.....!!
ఆయనెళ్ళిపోయి అపుడే ఏడాది...!!
అన్న క్యాంటీన్లకు తెల్ల సున్నాలు...ఏంటి కధ...!?
జగన్ బ్రైయిన్ చైల్డ్ స్కీం  హిట్ ఐతే ఇక మూసుకోవాల్సిందే...!
అక్కడ జగన్ బరస్ట్ అయ్యారా...!!
బికినీలో బీపీ పెంచేస్తున్న సాక్షి...!!
కాశ్మీర్లో జాతీయ జెండా  ఎగిరింది. అక్కడ మాత్రం వాళ్ల జెండాయేనా...!!
జగన్ని ఏమైనా అంటే తాట తీస్తా...!!
ఈవీఎంల సాయంతో గెలిచినా..జగన్ మీద పవన్ ...!!
అగ్ర నటుల మధ్య అగ్గి రాజేసిన అల్లూరి..
జగన్ అమెరికా టూర్...ఏం జరగబోతోంది...!
బీజేపీ పెద్దాయన అద్వానీ మంచం పట్టారు...షాక్ లో నేతలు..!!
కాశ్మీర కాంతులతో భారత జెండా  రెపరెపలు...!!
జగన్ కి టచ్ లో పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు...?
జెండా పండుగ వేళ సీమ బిడ్డగా జగన్ అదిరిపోయే ప్రకటన...!!
పాక్ నోట జీహాద్  మాట.. ఇక్కడ వెయిటింగ్ అంటున్న మోడీ...టార్గెట్ అదేన‌ట...!!
నయన్ కి  భారీ షాక్ .!!
జగన్నిఅవమానిస్తున్న కేసీయార్..? మండిపోతున్నారుగా...!!
కాశ్మీర్ పై దాడి కి రెడీ...!?
కాబోయే మొగుడికి షరతులు పెడుతున్న శ్రుతిహాసన్...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.