Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 10:23 am IST

Menu &Sections

Search

హెరిటేజ్‌కు దెబ్బ మీద దెబ్బ‌... షేర్ మార్కెట్లో ఢ‌మాల్‌

హెరిటేజ్‌కు దెబ్బ మీద దెబ్బ‌... షేర్ మార్కెట్లో ఢ‌మాల్‌
హెరిటేజ్‌కు దెబ్బ మీద దెబ్బ‌... షేర్ మార్కెట్లో ఢ‌మాల్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హెరిటేజ్ ఫుడ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. టిడిపి అధ్యక్షుడు, ఏపీ తాజా మాజీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన ఈ సంస్థ ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రివ్వుమంటూ ముందుకు దూసుకెళ్ళింది. ఎప్పుడైతే ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడిపోయిందో... తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందో  అప్ప‌టి నుంచే స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ షేర్ విలువ రోజురోజుకు పడిపోతుంది. 


రాజకీయాలకు... వ్యాపారాలకు లింక్ లేదని చాలామంది చెప్పినా హెరిటేజ్ ఫుడ్స్ విషయంలో మాత్రం ఈ రెండింటికి మధ్య ఎంత బలమైన అనుబంధం ఉంటుందో మరోసారి స్పష్టమైంది. ఏడాది కాలంలో ఏకంగా హెరిటేజ్ షేర్ విలువ 223 రూపాయలకు పతనమైంది. ఈ షేరు విలువ అత్యధికంగా  2018 ఆగస్టు లో రూ.624 వరకు వెళ్లింది. తాజాగా ఈ షేరు ధర రూ.374కు కాస్త అటూ ఇటూగా ఊగిస‌లాడుతోంది. 


2014లో చంద్రబాబు నవ్యాంధ్ర సీఎం అయినప్పుడు 153 రూపాయలు ఉన్న హెరిటేజ్ ఫుడ్స్... 2016 సెప్టెంబర్ నాటికి రూ. 450 కి చేరుకుంది. 2017 డిసెంబర్ కు గరిష్టంగా 822 రూపాయల‌కు చేరుకుని అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. 2014 త‌ర్వాత ఎంతో పిక్స్ వెళ్లిన హెరిటేజ్ షేర్ ఇప్పుడు తిరోగమన బాటలో వెళుతోంది. ఇందుకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ రాజకీయంగా పతనావస్థలో ఉండటమే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


ఇక మే నెల‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక రూ.480 ఉన్న షేరు ధర జూన్ 14 2019 నాటికి రూ.412కు పడిపోగా.. నెల వ్యవధిలో మరింత కుంగిపోయి రూ.365కు తగ్గటం గమనార్హం. ఓవ‌రాల్‌గా ఒక్క యేడాదిలోనే హెరిటేజ్ ఫుడ్స్ షేర్ రూ.225కు ప‌త‌న‌మైంది. దీనిని బ‌ట్టి చంద్ర‌బాబు జీవితంలో ఆయ‌న ఎలాంటి రాజ‌కీయ ఒడిదుడుకుల్లో ఉన్నారో ?  ఇప్పుడు హెరిటేజ్ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది.


heritage-food-market-decreases
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉగ్రవాదుల టార్గెట్‌లో తిరుమ‌ల‌... ఇంటిలిజెన్స్ ఏం చెప్పింది...
ఫేస్‌బుక్ ఉద్య‌మం... ఆ భ‌ర్త‌ల‌కు చుక్క‌లు చూపిస్తోందిగా...
క‌ల్వ‌కుంట్ల క‌వితకు గుడ్ న్యూస్... ఏంటంటే..!
మందు తాగితే ఎందుకు లావెక్కుతారు...
రామాయ‌ణంలో చంద్ర‌బాబు పిడ‌క‌ల వేట చూశారా...!
జ‌గ‌న్ బ‌ల‌మే బ‌ల‌హీన‌త అయ్యిందా...!
' డిజాస్ట‌ర్ ' ర‌ణ‌రంగం... ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌
అడవి శేష్ మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ... ' ఎవ‌రు ' ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌
నా భ‌ర్త చాలా మంచివాడు... విడాకులు ఇవ్వండి
జియో దెబ్బ‌.... ఎయిర్‌టెల్ క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌
భార్య వెళ్లొచ్చిన పార్టీలోకే ఆ మాజీ డిప్యూటీ సీఎం జంప్‌..!
ఈ ఒక్క ప్లానుతో మరో 10 సంవత్సరాలు జగనే ఏపీ సీఎం
చిరంజీవి మీద సడన్ ప్రేమ ఏంటి బాబు..!
మెగాస్టార్‌ను ఘోరంగా అవ‌మానించిన న‌య‌న‌తార‌
1992లో చిరు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..
దీదీ సింపుల్ సిటీకి షాక్ అవ్వ‌క త‌ప్ప‌దుగా....
ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ జంప్‌.... సోష‌ల్ మీడియాలో వైరల్‌
మ‌హిళా కౌన్సెల‌ర్‌కు క‌న్నుకొట్టిన మేయ‌ర్ కొడుకు.. ర‌చ్చ ర‌చ్చ‌
30 ఇయ‌ర్స్ పృథ్విపై క‌క్ష క‌ట్టింది వీళ్లే...!
ఏపీ రాజ‌ధాని రేసులో మూడో పేరు... జ‌గ‌న్ చెక్ పెట్టేస్తాడా..!
' జ‌గ‌న్ బాహుబ‌లి ' ... ' గౌతంరెడ్డి సైరా న‌ర‌సింహారెడ్డి '
వైజాగ్ - విజ‌య‌వాడ ట్రైన్ జ‌ర్నీ... గుడ్ న్యూస్‌
ఏపీలో ' ఆ ఇద్దరు మంత్రుల ' రాజకీయానికి ఆమె బలి...
చావు అంచుల‌కు వెళ్లొచ్చారు... ఖడ్గ‌మృగం ఏం చేసిందో చూడండి (వీడియో)
' సాహో ' ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. టాక్ ఎలా ఉందంటే
కోడెల ఎత్తుకెళ్లిన ఫ‌ర్నీచ‌ర్‌ లిస్ట్ ఇదే
ఏపీ రాజ‌ధాని మార్పుపై కిష‌న్‌రెడ్డి కామెంట్‌
కోడెల చాలా మంచి వాడంటోన్న వైసీపీ ఎంపీ
చంద్ర‌బాబుపై రోజా మార్క్ సెటైర్లు
జగన్ టార్గెట్‌గా బీజేపీ స‌రికొత్త వ్యూహాం..!
టీడీపీ మాజీ మంత్రి ఆక‌స్మిక మృతి
ఇదేంటి రేవంత్‌.. మాట ఇచ్చి త‌ప్పావుగా...!
' డ‌యేరియా ' టీకా వ‌చ్చేసింది..
టాలీవుడ్ స్టార్ హీరో ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి బాజాలు
ఏపీ రాజ‌ధాని మారుతోందా... కొత్త రాజ‌ధాని ఎక్క‌డ‌...!
భ‌య‌పెడుతోన్న బంగారం రేటు... బాబోయ్ బంగారం
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.