Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 1:48 pm IST

Menu &Sections

Search

జగన్ ను మెచ్చుకున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే

జగన్ ను మెచ్చుకున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే
జగన్ ను మెచ్చుకున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ ను ఉద్దేశించి ప్రశంసల వర్షం కురిపించారు. రైతులు పూర్తి సంతృప్తితో జగన్ ప్రభుత్వం కోసం ఎదురుచూసారని, ఏదో ఆశతో ఆయనొస్తే ఏదో చేస్తాడు తప్పనిసరిగా మా బ్రతుకులు బాగుపడతాయని రైతులందరూ కూడా ఆలోచించారని అదే విధంగా రైతులకోసం రూపొందించిన బడ్జెట్ అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని జనసేన ఎమ్మెల్యే అన్నారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇస్తున్న డబ్బులు పెంచటం వలన మత్స్యకారులు కోరకుండానే కోరికలు తీర్చేది జగమోహన్ రెడ్డే అని తనకు చెప్పారని రాపాక వరప్రసాద్ అన్నారు. 
 
సముద్రంలో ఎవరైనా ప్రమాదావశాత్తు మరణిస్తే వారికి పరిహారం ఇవ్వటం, 50% నామినేటెడ్ పదవులు బలహీన వర్గాలకు ఇస్తానని చెప్పటం గొప్ప విషయమని అన్నారు. 108, 104 వాహనాల వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని రాపాక వరప్రసాద్ అన్నరు. ఐదేళ్ళలో 25 లక్షల ఇళ్ళు కట్టిస్తాననడం హర్షణీయం అన్నారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసే విషయం గురించి ఆలోచించమని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చారు. 
 
జగన్మోహన్ రెడ్డి గారికి పదవి వారసత్వంగా లభించలేదని 2009లోనే జగన్ ముఖ్యమంత్రి కావాలని కానీ 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన కష్టంతో 2019లో ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఈ బడ్జెట్ ఎంత పారదర్శకంగా రూపొందించారో అదే విధంగా నెరవేర్చాల్సిన భాద్యత కూడా జగన్ పై ఉందన్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. 



rapaka-varaprasad
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం కేసీయార్ మంత్రులపై మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు..!
బిడ్డ శవం పూడ్చటానికి వెళ్లిన తల్లిదండ్రులకు షాక్...?
చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్నారు : ఎమ్మెల్యే సుధాకర్ బాబు
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం... ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత...!
యూపీలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి పది మంది మృతి...!
మహిళలకు గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధర...!
దసరా సెలవుల పొడిగింపు లేదా.. అయోమయంలో తల్లిదండ్రులు..?
కేసీఆర్ కు భారీ షాక్...?
ఆర్ఆర్ఆర్ కథలో మార్పులు... రిలీజ్ డేట్ వాయిదా..?
అల్లు అర్జున్ మహేశ్ బాబులకు కొత్త టెన్షన్...?
చరణ్ కు వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి...!
వివేకా హత్య కేసులో ఆ వార్తలు నిజమా ? అబద్ధమా..?
కేసీయార్ కు షాక్ ఇస్తున్న టీచర్స్, పేరెంట్స్..!
ఆ విషయంలో కేంద్రం జోక్యం వద్దంటున్న కేసీఆర్ జగన్...?
వీడిన వివేకా హత్య కేసు మిస్టరీ.. ప్రొద్దుటూరు సుఫారీ గ్యాంగ్ చేసినట్లు నిర్ధారణ..!
బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే...?
ఏపీలో గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రకటన...?
ప్రభాస్ చేస్తున్న అతి పెద్ద తప్పు ఇదేనా...?
ఈఎస్ఐ స్కామ్ లో వెలుగు చూస్తున్న వాస్తవాలు..!
ఖమ్మం కలెక్టరేట్ ముందు కార్మికుల నిరసన... ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ పరిస్థితి విషమం.!
హైదరాబాద్ నగరంలో హైటెక్ వ్యభిచారం..!
ఆర్టీసీ కార్మికులతో ఆ ముచ్చటే లేదు అంటున్న కేసీఆర్!
ఒకే మొబైల్ లో రెండు వాట్సాప్ అకౌంట్లు ఉపయోగించాలంటే...?
విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్..!
ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తోంది : కేటీఆర్
సహజీవనం విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు...!
తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ క్యాన్సర్ పరీక్షలు..!
కేసీయార్ కు డెడ్ లైన్ విధించిన సీపీఐ నేత చాడ...!
మహాబలిపురంలో మోదీ : చెత్త వేట..!
ఏపీలో మద్యం వినియోగదారులకు మరో షాకింగ్ న్యూస్...?
బిగ్ బాస్ షోలో ఊహించని ఎలిమినేషన్..?
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్...!
హైదరాబాదుడు : భాగ్య నగరం కాదు భార నగరమే...!
రైతు భరోసాలో పేరుపై స్పందించిన మంత్రి...!
హైదరాబాద్ లో వెలుగులోకి ప్లాస్టిక్ పాలు...!
చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.