Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 2:22 am IST

Menu &Sections

Search

జగన్ ప్రభుత్వం కేబినేట్లో తీసుకున్న కీలక నిర్ణయాలివే

జగన్ ప్రభుత్వం  కేబినేట్లో తీసుకున్న కీలక నిర్ణయాలివే
జగన్ ప్రభుత్వం కేబినేట్లో తీసుకున్న కీలక నిర్ణయాలివే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినేట్ మీటింగ్లో కేబినేట్ కొన్ని కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినేట్లో అమోదం తెలిపిన అంశాలేమిటంటే గ్రామ/ వార్డు సచివాలయాల్లో 1,33,867 ఉద్యోగాల నోటిఫికేషన్ కు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లదాకా ఉచిత విద్యుత్ కు ఆమోదం తెలిపింది. అక్వా రైతులకు రుపాయిన్నరకే విద్యుత్ ఇవ్వటానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. 
 
అంగన్వాడీల జీతాల పెంపుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అంగన్ వాడీ వర్కర్లకు పెంచిన జీతాలు జులై నెల నుండి వర్తింపజేయటానికి ఆమోదం తెలిపింది.మధ్యపాన నిషేధం దిశగా ప్రభుత్వమే మధ్యం దుకాణాలు నిర్విహంచేలా కేబినేట్ నిర్ణయం తీసుకుంది . గ్రామ వాలంటీర్ల, గ్రామ సచివాలయ వ్యవస్థల్ని కేబినేట్ ఆమోదించింది. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియామనికి,పట్టణాల్లో వార్డు వాలంటీర్ల నియామకానికి, వాలంటీర్లకు నెలకు 5వేలు ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 
 
చిత్తూరు జిల్లాలోని విక్రుతమాల గ్రామంలో ఎలక్ట్రిక్ ఉత్పత్తుల తయారీ ప్లాంట్ కోసం 149 ఎకరాలు ఏపీఐఐసీకి అప్పగించటానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. భూముల రికార్డుల్లో యజమానులకే శాస్వతంగా హక్కులు ఉండేలా రూపొందించిన బిల్లుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. కౌలు రైతులకు సాగు ఒప్పందం చేసుకునే బిల్లును రూపొందించి ఆ బిల్లుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 



ap-cabinate
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సాహో సైరా విషయంలో భయపడుతున్న ప్రభాస్, చిరంజీవి...!
తిరుమలలో దళారులపై ఉక్కుపాదం మోపుతున్న టీటీడీ..!
నిత్యావసరాలు తీసుకెళుతుండగా కూలిన హెలికాఫ్టర్..!
ఇస్మార్ట్ శంకర్ ఫైనల్ కలెక్షన్లు ఎంతంటే..?
ఖాతాదారుడు అనుమతిస్తేనే బ్యాంకులో నిధుల జమ...!
దొంగను పట్టించిన నోట్ల నెంబర్లు...!
చిదంబరం ఇంటికి నోటీసులు అంటించిన సీబీఐ అధికారులు...!
అక్కడ మనిషి కళ్ళను ఎలుకలు తినేశాయి...!
బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...?
పేదింటి కలలు సాకారం చేయబోతున్న జగన్...!
గ్రామ,వార్డ్ సచివాలయాలకు ధరఖాస్తు చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్..!
సైరా మరో బాహుబలి....?
ఉత్తరప్రదేశ్ లో వింతైన విడాకుల కేసు..!
బిగ్ బాస్ షోకు షాక్ ఇస్తున్న రేటింగ్స్...?
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లను హెచ్చరించిన పోలీస్ కమిషనర్..!
సైరా వలన సాహోకు సాహో వలన సైరాకు ఇబ్బందులా...?
చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్ - 2...!
ప్రభాస్ సినిమాకు సాయం చేసిన చరణ్...?
ఆ విషయంలో మగవారితో పోలిస్తే మహిళలు అంత గొప్పేమీ కాదు..!
గోశాలలో గోవుల మృతి కేసులో అందిన ల్యాబ్ నివేదిక..!
బిగ్ బాస్ షోలో నామినేషన్ రచ్చ..!
జగన్ నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలలో మార్పు వచ్చిందే..!
ఏపీలో కరెంట్ ఛార్జీలు పెరగబోతున్నాయా...?
బన్నీ సుకుమార్ కథ మారుతోందా...?
ఇకనుండి పెట్రోల్ కూడా డోర్ డెలివరీ..!
డియర్ కామ్రేడ్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్..!
ఆకలి బాధతో కుటుంబంతో సహా  చనిపోవటానికి అనుమతివ్వమని కలెక్టర్ కు లేఖ రాసిన మహిళ..!
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో మరో హీరోయిన్...!
జొమాటో ప్రారంభం వెనుక అసలు కథ...!
బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...?
ఆ మాటల్లో నిజం లేదంటోన్న చిరంజీవి..!
ఆ పరీక్షల్లో సమూల మార్పులు...!
సమంతకు ఇప్పుడవి అవసరమా...?
కాజల్ కెరీర్ ఎటు పోతుంది...!
ప్రభాస్ పారితోషికం అంత తక్కువా..?
బాలీవుడ్ మీడియాపై అసహనం వ్యక్తం చేస్తున్న అనుష్క...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.