Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 4:30 pm IST

Menu &Sections

Search

జనసేనకు టైమ్ లేదు.. పవన్ నిర్ణయమేంటో మరి!

జనసేనకు టైమ్ లేదు.. పవన్ నిర్ణయమేంటో మరి!
జనసేనకు టైమ్ లేదు.. పవన్ నిర్ణయమేంటో మరి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మొన్నటి ఎలక్షన్స్ లో జనసేన పార్టీతో పాటు పవన్ కల్యాణ్ కూడా ఘోరంగా ఓడిపోయాడు. జనసేన సభ్యత్వాలు ఎక్కువగా నమోదయ్యాయని నమ్మకంగా భీమవరం నుంచి పోటీ చేస్తే అనూహ్య ఓటమి ఎదురైంది. దీన్నుంచి త్వరగానే తేరుకున్న పవన్ అభిమానులను, కేడర్ ను నిరుత్సాహానికి  గురికానీయలేదు.

 

ప్రజాసమస్యలపై పోరాడండి.. జనసేన మీకు అండగా ఉంటుందని ధైర్యం నింపాడు. ఈ ఎన్నికల్లో ఓటమిని మరచిపోయి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దృష్టి పెట్టాలని నాయకులకు, కేడర్ కు సూచించాడు. సెప్టెంబర్ తరువాత జరిగే మున్సిపల్ ఎన్నికలపై ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని ఆదేశాలిచ్చాడు. పట్టణాల్లో, నగరాల్లో బలం పెంచుకునే దిశగా పని చేయండని పిలుపునిచ్చాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా పట్టు సాధిస్తే ప్రజా సమస్యల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవొచ్చని పవన్ ఆలోచన.

 

అయితే వచ్చిన సమస్యల్లా జనసేన నాయకులతోనే. మొన్నటి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ ఖర్చుపెట్టే పరిస్థితుల్లో లేరు. జనసేనకు పవన్ ఫ్యాన్స్, కేడర్ కు కొదవలేదు. కేడర్ ఉత్సాహంగానే ఉన్నా నాయకత్వలేమి మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. మరి పవన్ అందరినీ ఎలా సమన్వయం చేసుకుని ఎన్నికలకు ఎలా సమాయాత్తమవుతాడో చూడాల్సిందే.


Janasena has no time .. What Pawan will do!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బహుముఖ ప్రజ్ఞాశాలిగా అరుణ్ జైట్లీ జైత్రయాత్ర!
ఈ కేవైసీ కష్టాల్లో ప్రజలు.. పట్టించుకునేవారే కరవు!
కిడ్నాప్ చేసింది 20 ఏళ్ల క్రితం.. బయటపడింది ఇప్పుడు
చిరంజీవి కుటుంబంలో స్పెషల్.. అదే!
తమిళనాడులో 'సాహో' క్రేజ్ చూడాలని ఉందా!
పోలవరంపై కేంద్రానికి చేరిన పీపీఏ రిపోర్టు
చిరంజీవి-బ్రహ్మానందంపై మణిశర్మ షాకింగ్ కామెంట్స్
ఆధార్ ఇబ్బందులు ఇంతింత కాదయా!
సినిమా కోసం ఇల్లు కట్టారు.. సిమెంటు వాడలేదు!
చిరంజీవి మాస్ మేనరిజమ్స్ లో స్పెషల్ అదే!
చిరంజీవి గారు ఎందరికో స్ఫూర్తి: నారా లోకేశ్
ట్విట్టర్ సేవలకు విఘాతం.. ఎర్రర్ మెసేజ్ తో ఇబ్బందులు
మెగాస్టార్ డ్యాన్స్, ఫైట్స్ లో ప్రత్యేకత అందుకే!
పిడుగులు పడి ఆరుగురు మృతి
అమితాబ్ గొప్పతనం అదేనంటున్న చిరంజీవి
కేసీఆర్ కు వచ్చిన ద్రావణం లిక్విడ్ బాంబు కాదు.. మరేంటి?
చిరంజీవితో 'సై' అంటున్న కార్తీ..! తట్టుకోగలడా!
జనసేనకు రాజమండ్రి నుంచి షాక్ తగలబోతుందా!
అనుష్క బికినీకి.. వీఎమ్ సీ ప్లేయర్ కు లింకు ఏంటి?
మెగాస్టార్ తో నటించడం.. జన్మ ధన్యమైందంటున్న మిల్కీ బ్యూటీ
బన్నీ కూతురు ముద్దుగా ఏమంటుందో తెలుసా!
సాహో వేడుకలో అల్లు అరవింద్ ను అవమానించారా?
తమ్ముడి కోసం రౌడీ స్టార్ ఆ రంగంలోకి వెళ్తాడా?
రజినీకాంత్ టు సూపర్ స్టార్.. 44 ఏళ్ల ప్రస్థానం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.