Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 6:38 am IST

Menu &Sections

Search

సంచలనాలు రేపుతున్న జగన్ చారిత్రాత్మక బిల్లులు !

సంచలనాలు రేపుతున్న జగన్ చారిత్రాత్మక బిల్లులు !
సంచలనాలు రేపుతున్న జగన్ చారిత్రాత్మక బిల్లులు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జగన్ సీఎం అయిన దగ్గరనుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే  ఇంతకూ జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చారిత్రక బిల్లుల సంగతికి వస్తే.. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల్ని కల్పించేలా ఒక బిల్లు.. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ.. నామినేషన్ పనుల్లో.. నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లుల్ని రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు (సోమవారం) ప్రవేశ పెట్టారు.


 ఈ బిల్లుల్లో స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాల్ని స్థానికులకే కేటాయించాలన్న బిల్లును మంత్రి జయరామ్ ప్రవేశ పెడితే.. నామినేషన్ పనుల్లో.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీ.. ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ప్రవేశ పెట్టిన బిల్లుల సందర్భంగా ఏపీ విపక్షం టీడీపీ నేతలు రార్దాంతం చేయటం పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


చారిత్రక బిల్లుల్ని సభలో ప్రవేశ పెట్టే సమయంలో.. బిల్లుల్ని అడ్డుకోవాలని ప్రతిపక్షం చూడటం ఏమిటన్న జగన్.. 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా? అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు వీలుగా స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తూ తీసుకొచ్చిన బిల్లు విప్లవాత్మకంగా ఆయన అభివర్ణించారు. తమ ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టిన చారిత్రక బిల్లుల వివరాల్ని తెలియజేస్తూ.. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. 

ap-cm-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబును బాగా డ్యామేజ్ చేస్తున్న ఇల్లు !
సాహో తేడా కొడితే నష్టం ఓ రేంజ్ లో !
 ప్రజలకు జగన్ మంచి చేయాలనుకుంటే కేంద్రం ఎందుకు ఆపుతుంది ?
జగన్ వినే రకం కాదు : కేంద్ర ప్రభుత్వం !
టీడీపీ నేతలు ఎంత చీప్ గా ప్రవర్తించారు !
పవన్ కళ్యాణ్, టీడీపీ మళ్ళీ కలిసి పోతారా ?
అదే జరిగితే చంద్రబాబు 5 ఏళ్ళు  ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు !
ఛీ .. ఛీ .. టీడీపీ ఇంకా మారలేదు !
టీడీపీ ఓటమికి కారణాలు ఇవే .. తేల్చేసిన లోకేష్ ..!
జగన్ తో కేంద్రం సంభందాలు సీరియస్ !
జగన్ వేగం కొనసాగితే  .. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయినట్టేనా ?
రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ తప్పదా ?
అవినీతి రహిత సమాజం కోసం జగన్ మరో కీలక నిర్ణయం !
పోలవరం వ్యవహారం .. కోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ !
జగన్ పాలనలో మంత్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను అసలు లెక్క చేయడం లేదంటా ?
చంద్రబాబు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ?
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !