Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 3:31 am IST

Menu &Sections

Search

అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరిద్దామా ?

అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరిద్దామా ?
అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరిద్దామా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడం పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ఆయన పార్టీ సీనియర్లతో సమాలోచనలు చేస్తున్నారు . ఇకపై  అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడమా ?, లేకపోతే సస్పెండ్ అయిన తమ సభ్యులకు మద్దతుగా సమావేశాలను బహిష్కరించడమా ?? అన్నదానిపై సీనియర్ల అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి  .


 ఎన్నికల ముందు ప్రభుత్వం వైకాపా ఇచ్చిన హామీలను గుర్తుచేసే తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడం ఏమిటని ఈ సందర్బంగా చంద్రబాబు ప్రశ్నించారు  . తమ పార్టీ కి చెందిన బీసీ నాయకులు సస్పెండ్ చేసి, అధికార పార్టీ  బిసి బిల్లుపై చర్చించడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు .  పులివెందుల తరహా పాలన ప్రజల్లో భయం మొదలైందన్న చంద్రబాబు ,  టీడీపీ పై బురద జల్లే ప్రయత్నం లోభాగంగానే ,  తమ పార్టీకి చెందిన ముగ్గురు డిప్యూటీ లీడర్లను  సస్పెండ్ చేశారని  అన్నారు .


అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయోమోనని టీడీపీ సీనియర్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది . గతం లో పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ , వైకాపా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే తాము తీవ్ర విమర్శలు చేశామని , మనం ఇప్పుడు అదే పని చేస్తే ప్రజల్లో చులకనయ్యే ప్రమాదముందని వ్యాఖ్యానించినట్లు సమాచారం .


chandababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బూమరాంగ్ అయిన అన్న క్యాంటీన్ల మూసివేత నిర్ణయం
వరదల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ...వారిద్దరూ ఎక్కడ ?
కాపు ముద్రను తొలగించుకునేందుకు జనసేనాని ప్రయత్నాలు
చంద్రబాబు తక్షణమే ఇల్లు  ఖాళీ చేస్తే మంచిది ...
ఒకవైపు వరదలు - మరొకవైపు కరువు
 ఇల్లు ఖాళీ చేయాలని బాబుకు  రెవెన్యూ అధికారులు నోటీసులు
దక్షిణాది లో పాగా కు కమలనాథులు భారీ స్కెచ్
యువతకు ఉపాధే లక్ష్యంగా నూతన మద్యం విధానం ఖరారు
అదేమి విచిత్రమో ... ఎన్నికల్లో ఓడినా కేబినెట్ పదవి దక్కుతుంది
అవినీతిని అరికట్టడమే లక్ష్యం ... రివర్స్ టెండరింగ్ విధానాలు ఖరారు
టీడీపీ కి గుడ్ బై చెప్పనున్న నెంబర్ -2 ... ?
రాష్ట్రపతి ఉత్తర్వులను ఖాతరు చేయని జగన్
70  మందికి  హామీ ...  మాట తప్పిన జగన్
రేవంత్ ను పట్టించుకోని కేసీఆర్ ... కొడుతారేమోనని  రాలేదన్న రేవంత్
రేవంత్ ను పట్టించుకోని కేసీఆర్ ... మీరు కొడుతారేమోనని రాలేదన్న రేవంత్
ప్రజాధారణ లో కేసీఆర్ ను వెనక్కి నెట్టిన జగన్
బాబు పై కేసుల  నమోదు కు సిబిఐ కసరత్తు ?
తెలంగాణ లో  టీడీపీ కోలుకోవడం ఇక కష్టమే ...
జబర్దస్త్ కు గుడ్ బై ... ఇక పూర్తిగా రాజకీయాలపై దృష్టి
ఆవు ఎవరో దున్న ఎవరో ప్రజలకు తెలుసు ...
 అధికార భాష సంఘం అధ్యక్ష పదవి ఆయనకే ఎందుకు ?
స్వాత్రంత్ర దినోత్సవం వేళ ... దేశం చూపు కాశ్మీరం వైపు
ఐదు రూ.ల భోజనం చేసిన ఐదుసార్లు గెల్చిన   ఓ మాజీ ఎమ్మెల్యే
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.