Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 7:52 pm IST

Menu &Sections

Search

బాబు గారి వంగుడు ద‌ణ్నాల వెన‌క ఇంత‌ క‌థ ఉందా..!

బాబు గారి వంగుడు ద‌ణ్నాల వెన‌క ఇంత‌ క‌థ ఉందా..!
బాబు గారి వంగుడు ద‌ణ్నాల వెన‌క ఇంత‌ క‌థ ఉందా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గుడిని మింగిన వాడు ఒక‌డైతే.. గుడిలో లింగాన్ని కూడా మింగేసిన మ‌హాభావుడు మ‌రొక‌రు! అన్న‌ట్టుగా ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి.. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో త‌మ్ముళ్లు మేసిన అవినీతి తాలూకు క‌థ‌నాలు! ఇందులోఒక్కొక్క‌రిదీ ఒక్కొక్క క‌థ‌లా ఉంది. మేం ఏమీ ఎరుగం.. అవినీతిపై యుద్ధం చేసిన మాకే అవినీతి తాలూకు మ‌సి పూస్తారా?  మీరే బుర‌ద గుంట‌లో ఉండి మాపై బుర‌ద జ‌ల్లుతారా? అంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై దీర్ఘాలు తీసి మ‌రీ దుమ్మెత్తి పోసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఇంకా ఎవ‌రూ మ‌రిచిపోలేదు. ఆయ‌న మాట‌లు ఇంకా గుర్తున్నాయి. అంద‌రూ నిజ‌మే అనుకున్నారు. జ‌గ‌న్ క‌క్ష పూరితంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, అన‌వ‌స‌రంగా గెలిపించామ‌ని అనుకున్న మ‌గానుభావులు కూడా ఉన్నారు.


 అయితే, ఇంత‌లోనే వెలుగు చూస్తున్న ఒక్కొక్క సంగ‌తి.. అధినేత అడ్డాలో త‌మ్ముళ్లు మేసిన అవినీతి ఎక‌రాలు దాటి హెక్టార్ల‌ను మించింద‌ని తెలుసుకుని ప్ర‌జ‌లు నోళ్లెళ్ల బెడుతున్నారు. ఒక‌డు.. పాఠ‌శాల గోడ‌ల‌కు వేసిన రంగుల్లో చేసిన దోపిడీని అప్ప‌టి సీఎంగానే చంద్ర‌బాబు హెచ్చ‌రిస్తే.. ఇప్పుడు ఆ రంగుల వెనుక అస‌లు రంగు ఏంటో చూసేందుకు రంగం సిద్ధ‌మైంది. ఇక‌, అక్క‌లు, చెల్లెళ్లకు పెద్ద‌న్న‌గా సీమంతాలు చేయిస్తున్నానంటూ.. ఓ ప‌ల్నాడు నాయ‌కుడు సాగించిన గ‌నుల దోపిడీ.. క‌ద‌లిక ప్రారంభ‌మైంది. 


ఇప్ప‌టికే దీనిపై కేసు న‌మోదు చేయాల‌ని హైకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే, తానేం చేయ‌లేద‌ని అంటూ.. మ‌రో కోర్టుకు వెళ్లి స‌ద‌రు ఆదేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోర‌డం, కాద‌న‌డం జ‌రిగిపోయాయి. ఇక‌, ఇసుకలో మేట‌లు వేసిన మాఫియా ఉదంతం కూడా త‌మ్ముళ్ల త‌ప్పుల‌ను ప‌ట్టి చూపిస్తోంది. వీటిలో ఎవ‌రెవ‌రు ఎంతెంత వాటాలు మేశారో లెక్క‌ల‌తో స‌హా చెప్పేందుకు స‌ర్కారు రెడీ అవుతుండ‌డం ఇప్పుడు గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోంది. ఇక‌, ఇంత‌లోనే కోడెల వారి క‌థ మ‌రో చెమ‌క్కు!!  


న‌ల‌భై ఏళ్ల నా రాజ‌కీయ జీవితంగా అంద‌రూ వేసిన మ‌చ్చ‌లు క‌డుక్కున్నానే కానీ, నాకంటూ ఏ మ‌చ్చాలేద‌ని ఓ నెల రోజుల కింద‌ట గౌర‌వ నీయ మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఓ ఆన్‌లైన్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ చూసి.. నిన్న మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు న‌మ్మార‌ని అనుకున్నారు. కానీ, ఇంత‌లోనే ఆయ‌న‌కు ఆయ‌నే చెప్పిన ఓ సంఘ‌ట‌న గురించి విని అంద‌రూ నోరెళ్ల బెట్టారు. 


అంద‌రూ గ‌నులూ, ఇసుక‌లూ చూసుకుని ప‌క్కా దోపిడీకి స్కెచ్ వేస్తే.. కోడెల వారు క్లాస్‌గా అసెంబ్లీ ఏసీలు, ఫ్యాన్లు, ఫ‌ర్నిచ‌ర్‌ను త‌న ఇంటికి త‌ర‌లించేసి శుభ్రంగా ఓ నాలుగేళ్లు వేడేసుకుని.. ఇప్పుడు ప్ర‌భుత్వం దీనిపై క‌ద‌లిక తెస్తే.. దొంగ ఎవ‌రో తేల్చేందుకు పోలీసులు బెల్టును స‌వ‌రించుకుంటున్న క్ర‌మంలో.. త‌గుదున‌మ్మా.. అంటూ.. కోడెల వారు త‌నంత‌ట తానే విష‌యాన్ని బ‌య‌ట పెట్ట‌డం క‌డు చిత్రంగాను, విచిత్రంగాను దోపిడీ ఇలా కూడా ఉంటుందా? అని అనిపించేలా ఉంది. 


ఒక ప‌క్క కుమారుడు, కుమార్తెను జ‌నాల‌పై వ‌దిలేసిన ఆయ‌న కేఎస్ ట్యాక్స్ పేరిట సాగించిన దందాపైనే గుంటూరు ప్ర‌జ‌లు మొత్తుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న‌పై ఎక్క‌డ కేసు పెడ‌తారోన‌ని అనుకున్న కోడెల .. ఎప్పుడో 2015లో చేసిన ఏసీల దారిమ‌ళ్లింపు వ్య‌వ‌హారాన్ని నేడు ఒప్పుకోవ‌డం ఆయ‌న ఏ రేంజ్‌లో ఆ ప‌ద‌వికి వ‌న్నె తెచ్చారో తెలుస్తోంద‌ని బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు ప‌రిశీల‌కులు.chandrababu-mind-games
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జ‌గ‌న్ పెళ్లికి శివ‌ప్ర‌సాద్ ఏం చేశారంటే...
చింత‌పండుపై జీఎస్టీ లేదోచ్‌...!
తెలంగాణ‌లో బీజేపీ అదిరిపోయే స్కెచ్‌..!
ఇద్ద‌రు టీడీపీ మాజీ మంత్రుల‌కు త‌మ్ముళ్ల షాక్‌..!
ఆ టీడీపీ కాపు నేత పొలిటిక‌ల్ కెరీర్ క్లోజ్ చేసేశారు...!
ఉమా రాజకీయాలకు బలైపోయిన టీడీపీ సీనియర్ నేత...
హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ గెలుపు అస్త్రం ఇదే..!
ఆ వైసీపీ మంత్రి... మంత్రి స్థాయిని దాటేశారా..!
కేసీఆర్ వ్యూహంలో కాంగ్రెస్ నేత‌ల విల‌విల‌... ఏం జ‌రుగుతుంది...?
శివ‌ప్ర‌సాద్‌తో చంద్ర‌బాబు చిన్న‌నాటి అనుబంధం...
తెలంగాణ ఉప ఎన్నిక‌లో ఆంధ్ర అభ్య‌ర్థా...!
విల‌క్ష‌ణ పొలిటిక‌ల్ న‌టుడు... రాజ‌కీయ అజాత‌శ‌త్రువు ' శివ‌ప్ర‌సాద్‌ '
టీడీపీకి దెబ్బ‌మీద దెబ్బ మొన్న కోడెల‌... నేడు శివ‌ప్ర‌సాద్‌
స‌మైక్య‌గ‌ళంలో ' శివ‌ప్ర‌సాద్ ' హీరోయే..
భార్య‌ను ప్రెగ్నెంట్ చేయాల‌ని ప‌క్కింటి కుర్రాడితో డీల్‌
కేంద్రాన్ని ఎదిరించే స‌త్తా.. తెలుగు రాష్ట్రాల సీఎంల మౌనం..!
' గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ ' (వాల్మీకి) వ‌ర‌ల్డ్ వైడ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌
కేసీఆర్‌కు పెద్ద‌ స‌వాల్‌.... ప్ర‌తిష్ట నిల‌బ‌డుతుందా...!
ఆ ఇద్ద‌రు నేత‌ల కొంప ముంచేసిన క‌విత‌మ్మ‌..!
' వెల్లంప‌ల్లి ' కి దేవాదాయ శాఖ‌పై గ్రిప్ దొరికిందా... ప్రోగ్రెస్ ఇదే..
ఈ సారి బ‌తుక‌మ్మ చీర‌ల్లో ఇన్ని స‌ర్‌ఫ్రైజ్‌లా..
టీడీపీలో ఆ నేత హ‌వా ప‌రిస‌మాప్తం... కెరీర్ క్లోజ్‌..!
కేంద్ర‌మంత్రితో టీఆర్ఎస్ మంత్రి చ‌ర్చ‌లు...
త్వరలోనే షర్మిల గుడ్ న్యూస్... సోద‌రి ప‌ద‌విపై జ‌గ‌న్ డెసిష‌న్‌..!
పోల‌వ‌రంపై జ‌గ‌న్ డెసిష‌న్ గ్రాండ్ స‌క్సెస్‌.. దేశంలోనే రికార్డు
కంచుకోటలో టీడీపీ షట్టర్ క్లోజ్ చేసినట్లేనా...
మ‌ధ్నాహ్న భోజ‌నాన్ని భోంచేశారు..
రేవంత్‌కు ఎస‌రు పెట్టే ప‌నులు షురూ...
జ‌గ‌న్ సాహ‌సం చూస్తే ఔరా అనాల్సిందే...
జ‌గ‌న్ - కేసీఆర్ భేటీకి ముహూర్తం ఫిక్స్‌... ఆంత‌ర్య మేంటో...!
ఆ టాప్ క్రీడాకారుడికి ఆమెతో సెక్స్ ఎంతో ఇష్ట‌మ‌ట‌..
హెరాల్డ్ ఎడిటోరియ‌ల్‌: జ‌గ‌న్ పాల‌న‌తో వెన్నుపోటు బాబుకు వెన్నులో వ‌ణుకు...
బీజేపీకి రేవంత్‌పై ప్రేమ పెరిగిందే...!
కాంగ్రెస్‌లో క‌య్యాలు... కేసీఆర్ ఖుషీ ఖుషీ..
ఆ జూనియర్ వైసీపీ మంత్రి ఎమ్మెల్యేల‌కు అంత లైట్ అయ్యారా...!
కేశినేని సైలెన్స్ వెన‌క ఏం జ‌రిగింది...!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.