ఏపీ రాజకీయాల్లో పదేళ్ల క్రితం ఒక వెలుగు వెలిగిన ఆ మహిళా నేత ప్రస్తుతం జగన్ మీద హోప్ తో ఉన్నారట. అటు పార్టీ వర్గాలు కూడా జగన్ ఆమెకి మంచి అవకాశమిస్తారని చర్చించుకుంటున్నాయట. ఆమె కిల్లి కృపారాణి ఉత్తరాంధ్ర వైసీపీలో కీలక నాయకురాలు. రెండు వేల తొమ్మిదిలో యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. వైఎస్ రాజశేఖరెడ్డి ప్రోత్సాహంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా కిల్లి కృపారాణి ప్రస్తుతం జగన్ నాయకత్వంలో పని చేస్తున్నారు. వైసీపీ ఘన విజయం సాధించి జగన్ సీఎం అయిన నేపథ్యంలో ఢిల్లీకి ఇలాంటి ప్రాధాన్యత ఇస్తారన్నది రాజకీయ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది.


ఆమెను జగన్ రాజ్యసభకు పంపనున్నారా అన్న చర్చ కూడా నడుస్తుంది. రెండు వేల నాలుగులో కింజరాపు ఎర్రన్నాయుడు మీద పోటీ చేసి గట్టి పోటి ఇచ్చారు కిల్లి కృపారాణి. రెండు వేల తొమ్మిదిలో ఎర్రన్నాయుడిని ఓడించారు. ఆపై కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏపీ కాంగ్రెస్ పనైపోవడంతో వైసిపికి జై కొట్టారు కిల్లింగ్. తనకు శ్రీకాకుళం ఎంపీ టికెట్ కాని టెక్కలి ఎమ్మెల్యే టికెట్ కాని ఇవ్వాలని జగన్ ని కోరారట. అయితే అప్పటికే ఆయా నియోజక వర్గాల ఇన్ చార్జులుగా ఉన్నవాళ్లకే టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు.


దీంతో కిల్లి కృపారాణికి అవకాశమివ్వలేదు. కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న తనకు టిక్కెట్ ఇవ్వకుండా పార్టీ విజయం కోసం కిళ్లీ పని చేశారు. ఏపీ అంతా జగన్ ప్రభంజనం సాగినా దాన్ని తట్టుకుని కింజరపు కుటుంబం గెలిచింది. టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు విజయం సాధిస్తే శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిచారు. దీంతో కింజరాపు ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి వైసీపీ వ్యూహ రచన చేస్తోందట. ఈ పరిణామాలన్నీ కిల్లి కృపారాణికి కలిసి రానున్నాయని వైసీపీ నేతల మధ్య హాట్ డిస్కషన్ నడుస్తుంది.



చెక్ పెట్టడానికి వైసీపీ వ్యూహ రచన చేస్తోందట. ఈ పరిణామాలన్నీ కిల్లి కృపారాణికి కలిసి రానున్నాయని వైసీపీ నేతల మధ్య హాట్ డిస్కషన్ నడుస్తుంది.టిక్కెట్ ఇవ్వకుండా తననే నమ్ముకుని పార్టీలో ఉన్నా కిల్లి కృపారాణిని రాజ్య సభకు పంపాలని జగన్ భావిస్తున్నారట. మహిళ కళింగ సామాజిక వర్గం వీటికి తోడు ఉత్తరాంధ్ర కోటాలో రాజ్యసభ ఇచ్చినట్టవుతుంది, ఇలా అనేక కోణాల్లో పరిస్థితులు కెల్లికి సానుకూలంగా మారుతున్నాయట. పైగా కింజరాపు ఫ్యామిలీకి చెక్ పెట్టటానికి కిల్లి కృపారాణి సరైన లీడర్ అన్న అభిప్రాయంలో వైసిపి అధిష్టానం ఉందట. అటు కిల్లి కూడా జగన్ మీదే పూర్తి భరోసా ఉంచి పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో త్వరలోనే కిల్లి కృపారాణిని జగన్ రాజ్యసభకు పంపడం ఖాయమని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: