1.  టీడీపీలో తొలి చేరిక... ఎంత కామెడీయో..!
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయాలతో పాటు కామెడీ కూడా బాగానే చేస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి 23 సీట్లు తెచ్చుకున్న ఆ పార్టీని అనేక మంది నేతలు వీడిన విషయం తెలిసిందే. చాలామంది బీజేపీలోకి పోతే, కొందరు వైసీపీలోకి వెళుతున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lVZess


2.  వైసీపీలో ఆ సీనియ‌ర్‌కు అదిరిపోయే షాక్....
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అధికార వైసీపీలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. నియోజకవర్గానికి పాత ఇన్ చార్జ్ ని తప్పించి కొత్త ఇన్ చార్జ్ రావడంతో పార్టీలో గ్రూపులు మొదలవుతున్నాయి. దీంతో కార్యకర్తలు అయోమయానికి గురవతున్నారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2k5oHPO


3.  చంద్రబాబుకు షాక్ ఇచ్చిన అది నారాయణ రెడ్డి ?
కడప ఫైర్ బ్రాండ్ టీడీపీ నేత ఆది నారాయణ రెడ్డి మీద కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆది బీజేపీలోకి చేరడానికి మొత్తం రంగం సిద్ధం చేసుకున్నాడని టాక్ వస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2k58yKa


4.  ముందు కూతురు... త‌ర్వాత తండ్రి... ఇద్ద‌రూ కాషాయంలోకే జంప్‌..!
తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం పీఠం ద‌క్కించుకోవ‌డ‌మే టార్గెట్‌గా దూసుకు వెళుతోన్న బీజేపీ అక్క‌డ ఏ పార్టీకి చెందిన నేత‌లు వ‌చ్చినా కండువాలు క‌ప్పేస్తోంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lxuJsQ


5.  టీఆర్ఎస్‌లో లుక‌లుక‌లు...విజ‌య‌శాంతి భారీ సెటైర్‌..
గ‌త కొద్దికాలంగా టీఆర్ఎస్ పార్టీపై దూకుడుగా స్పందిస్తున్న టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్‌పర్శన్ విజయశాంతి తాజాగా మ‌రో అంశంపై స్పందించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kkkqbp


6.  ప‌వ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకునేది ఇవ్వాళే....అందుకే ఈ మీటింగ్‌
జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీపై కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని దిండిలో జనసేన  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇవాళ్టి మేధోమథనం నిర్వహించనుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lTu8Sf


7.  పవన్.. టీడీపీ-2 అనడానికి ఇదే బలమైన సాక్ష్యం..?
పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీ టీడీపీ 2 అంటూ విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ. ఎన్నికల ముందు నుంచీ ఇదే ప్రచారం జరిగింది. అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చేందుకే పవన్ ను చంద్రబాబు ప్రయోగించాడని వైసీపీ భావించింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kj77bc


8.  కొన్ని రోజులకే రాజకీయం నేర్చుకుంది.. ఎంతైనా బాబు శిష్యురాలు కదా..!!
ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో పార్టీ తరపున తన వాయిస్ వినిపించిన సాధినేని యామిని ఎన్నికల తరువాత పార్టీకి దూరంగా ఉన్నది. ఎన్నికల సమయంలో ఆమె మాటలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kuf79g


9.  దారికొచ్చిన పవన్.. ఇక దూకుడు పెంచడమే..!!
ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.  రాజకీయాల్లోకి వచ్చిన  గ్రామాలలో  తీసుకున్నారు.  అలా గ్రామాల్లో పర్యటించే సమయంలో పవన్ కళ్యాణ్ చాలా విషయాలు తెలుసుకున్నాడు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2k3SAjq


10.  వైసీపీకి ఇసుక బంగారం అవుతుందా...!!
చంద్రబాబునాయుడు తలపండిన రాజకీయ నాయకుడు. మూడు మార్లు ముఖ్యమంత్రిగా, మరో మూడు మార్లు ప్రతిపక్ష నాయకునిగా ఆయన రాజకీయం సాగుతోంది. https://bit.ly/2ksI2uc


మరింత సమాచారం తెలుసుకోండి: