అసలు రెస్టారెంట్ వెనకాల ఈ వంటలు ఎలా తయారు చేస్తారు ఒకసారి చూస్తే మళ్ళీ హోటల్ భోజనం అనేది చెయ్యరు అని చాలామంది నోటి నుంచి మనం వింటూనే ఉంటాం. ముఖ్యంగా సర్వీసుల్లో ఫుల్ గా పనిచేసిన వారు ఈ విషయంపై ఎన్నో విషయాలను చెబుతూ ఉంటారు. ఎటువంటి వాటిని చూస్తే మరలా హోటల్ కి వెళ్లాలని అనిపించదు అని చెప్పడం మనకు కొత్తేమీ కాదు.

ఏ వంటకం ఎలా ఉంది అని ప్లేట్ కి ఎంత ఇస్తున్నారు అని అది బావుందా లేదా ఎన్నిసార్లైనా తినొచ్చా లేదా ఎంత రేటు అని ఇటువంటి విషయాల పైన అందరూ విషయాలు పంచుకుంటారు ఆన్లైన్లో. కానీ అసలు ఎలా ఉన్నాయి అన్న దానిపైన రేటింగ్ ఇవ్వటం మొదలెడితే హోటల్ అన్ని బెంబేలెత్తి పోతారు అని అప్పటి నుంచి అయినా జాగ్రత్తలు పాటించడం మొదలు పెడతారని ఆశిస్తూ ఉందట.

కానీ కిచెన్ లో శుచి శుభ్రతలు ఎలా ఉంటాయో గమనించే అవకాశం కస్టమర్లకు ఉండదు కాబట్టి కనీసం హోటల్ లోపల టేబుల్స్ చేసిన తర్వాత మన వంటకాలు తీసుకువచ్చే వెయిటర్ దుస్తులు నుంచి వాళ్ళ చేతుల శుభ్రత వాళ్ళు ఎటువంటి గరిటతో వడ్డిస్తున్నారు ఎటువంటి అందిస్తున్నారు ఎటువంటి నీరును అందిస్తు న్నారు అనే పలు విషయాల పైన రేటింగులు ఇకపై నుంచి మొదలు పెడతారట.

రేటింగ్ ఇస్తే మాత్రం ఇప్పుడు ఏ మార్పు వస్తుంది అని అనుకుంటున్నారేమో ఈ రేటింగ్ను ఎక్కడో లోపల దాచి పెట్టుకోవడం కాదు ఏకంగా రెస్టారెంట్ బోర్డుపైన బయటే కనిపిస్తూ ఉంటుంది అని దీన్ని దాచడానికి ఎటువంటి అనుమతి ఉండదు అని ఇది రేపటి నుంచి అమలులోకి రాబోతుంది అని గవర్నమెంట్ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: