ఒకప్పుడు ఆస్తులు ఏమున్నాయి అని అడిగితే మాకు సాగు చేయగలిగిన భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయని చాలా గొప్పగా చెప్పుకునే. వారు కానీ ఇప్పుడు గొప్పగా చెప్పుకోవడానికి స్థలాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మాకు ఇళ్లస్థలాలు ఉన్నాయని, అక్కడ మాకు ఇళ్ల స్థలాలు ఉన్నాయి అని చెప్పుకునే స్థితి కి వచ్చాము. ఎక్కడైనా స్థలం కొనుక్కోవాలి అంటే అది సాగు చేసే భూమి కాకుండా ఇళ్లస్థలాలు కట్టుకునే వీలుగా ఉన్న భూములను మాత్రమే కుంటున్నాము. దానికి మాత్రమే విలువలను పెంచుతున్నాను.

కావున ఈ రోజుల్లో ఎవరూ కూడా సాగు భూమిని కొనుక్కోవాలని అనుకోవడం లేదు. ఒకవేళ కొనుక్కున్న కూడా దానిని బంజరు భూమి గా మార్చుకొని ఇళ్లను కట్టుకొని ఆ పక్కనున్న స్థలాల రేట్లను పెంచుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే సాగు భూమిని కొనుక్కుంటున్నారు. ఈ దుస్థితి కారణంగానే దేశంలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఈ పరిస్థితిని మార్చాలి అని, పైగా ఇది ప్రకృతి వైపరీత్యానికి కూడా దారితీస్తుంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

సాగుభూమి చెట్లు మొక్కలు కొద్దికొద్దిగా ఇలా ఇళ్లస్థలాల కోసం కొనుక్కున్న స్థలాల గురించి తగ్గిపోతూ వస్తుండటం వలన మన భూమి విలువలు తగ్గిపోతున్నాయి ఆ తరువాత ఎక్కడైనా మనం మొక్కలు వేసుకోవాలి అని ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కాలుష్యం కారణంగా సాగుభూమి మిగలడం లేదు. ఇది ఎంతో ప్రమాదకరమైన విషయం అని దీని ప్రాముఖ్యత ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని ఎందరో ప్రముఖులతో అత్యవసర భేటీ కి ప్రధాన మంత్రి మోడీ పిలుపునిచ్చారు.

సాగు భూమి పైన ఇకపై నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి ఎన్నో ప్రత్యేక సదుపాయాలు అందించబోతున్నారు అని, కొత్తకొత్త ఆఫర్లను ఇవ్వబోతున్నాను అని, ఇకపై నుంచి అందరూ స్థలం కొనాలి అంటే సాగు భూమిని కొనాలనుకునే విధంగా వాటి విలువను అని ప్రధానమంత్రి ఎంతో ఆసక్తి కరమైన ప్రకటనలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: