టీవీ సీరియల్ మన భారతీయులకు ఎంతో ప్రియమైన ఓ మనకి తెలిసిన విషయమే కానీ ఆ టీవీ సీరియల్ లో ఎటువంటి తప్పుడు సమాచారం వచ్చినా కూడా దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు. చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు టీవీలకు అతుక్కుపోతున్నారు ఈ తరుణంలో టీవీలు మాధ్యమంగా చేసుకుని ఎన్నో మంచి విషయాలు అలాగే చెడు విషయాలు కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది.

రామాయణం లోని రాముడు సీత మరియు లవకుశ ల మీద వస్తున్న తాజా హిందీ సీరియల్ లో తప్పుడు ప్రచారం జరుగుతోంది అని కథలో మార్పులు చేశారు అని వాల్మీకి సంస్థ వారు ఈ బందును నిర్వహించినట్లు తెలుస్తోంది. రాముడు కి సంబంధించిన ఏ విషయం పైన అయినా ఎటువంటి తప్పుడు సమాచారం వచ్చినా ఎటువంటి తప్పు పని చేశారు అని తెలిసినా కూడా దాన్ని భారతీయులు చాలా తీవ్రంగా తీసుకోవడం సైతం పెద్ద మనం చూస్తూనే ఉన్నాము. దేశంలోని రాజకీయాలలో కూడా రాముడికి సంబంధించి రాముడు విగ్రహాలకు సంబంధించిన అన్ని ఆలయాలకు సంబంధించి ఎన్నో విషయాలు ప్రస్తావించి ఓట్లు గడిస్తున్న విషయం మనకు తెలిసినదే.

విషయం తీవ్రతరం అవుతున్నప్పటికీ కూడా సీరియల్ వాలు స్పందించకపోవడంతో వాల్మీకి సంస్థవారు పంజాబ్ మొత్తంలో ఈరోజు రాష్ట్ర బందు నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా బస్సులు కానీ రైల్వేలు కానీ తిరగడానికి లేదు అంటూ బందును చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.

రాష్ట్రంలో పాలకుల అనుమతి లేకుండా ఎటువంటివి ఎందుకు జరుగుతాయి అని ఇలా జరుగుతూ ఉంటే రాష్ట్రంలోని వారు ఎందుకు స్పందించలేదు అని దీనికి తాము పూర్తిగా వ్యతిరేకంగా పోరాడతామని సంస్థ తెలిపింది. విషయం తీవ్రతరం దాల్చుతుంది ఉన్నప్పటికీ కూడా సీరియల్ వాళ్ళ లో ఎటువంటి స్పందన రాకపోవడంతో చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇక వచ్చే ఎపిసోడ్ లో ఏదైనా మార్పులు చేస్తారా లేదా ఎదవ విధంగా కొనసాగిస్తారా అన్నది ఇంకా వేచి చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: