రాంజెఠ్మలానీ ఎప్పుడూ సరదాగా మాట్లాడటమే కాకుండా అప్పుడప్పుడు కొన్ని వింతైన వ్యాఖ్యానాలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ కింది 10 వ్యాఖ్యానాలు కూడా ఆయన తాజాగా జరిగిన పుస్తకాల ఎగ్జిబిషన్ లో చెప్పారు.

  1. దేవుడా దయ్యమా అని అడిగితే నాకు దెయ్యానికి ఎక్కువ గౌరవం ఉంది అని చెప్పగలను.
  2. దేవుడికి చాలా దీర్ఘకాలికమైన మతిమరుపు వ్యాధి ఉన్నది.
  3. ఒక క్రిమినల్ నన్ను తనను రక్షించమని అడిగితే వాడి నుంచి నేను డబ్బు ఎందుకు దోచుకో కూడదు?
  4. నన్ను పార్టీ నుంచి వైదొలగిన చారు కాబట్టి ఎల్కే.అద్వానీ అంత కృతజ్ఞత హీనులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని నేనంటాను.
  5. సమాజంలో అవినీతి బాగా కూరుకుపోయింది కానీ మొత్తం సమాజం తో పోలిస్తే జడ్జీలు ఇంకా దేవతలు అని అనవచ్చు.
  6. నేను ఇందిరా గాంధీని ఆంటులే (కాంగ్రెస్ కి అత్యంత నమ్మకమైన బంటు) రూమ్ లో కలిసాను.
  7. బ్లాక్ మనీ తిరిగి భారతదేశానికి రావాలంటే ముందు అరుణ్ జైట్లీ ని తీసివేయాలి.
  8. ఆడవారిని గౌరవించడం కోసమే నేను వారిని ముద్దు పెట్టుకుంటాను.
  9. శోభా డే ను నువ్వేమి ఇబ్బంది పడకు ఫోటోలకు పోస్ట్ చేసేటప్పుడు నీకు ఎలా వీలైతే అలాగే ఇవ్వు అని అన్నారు.
  10. ఒక్కోసారి 92 అని ఒక్కోసారి 90 అని ఆయన వయసు గురించి జోకులు వేస్తూ ఉంటారట.


ఈ పై వ్యాఖ్యానాలు చదివినవారు రాంజెఠ్మలానీ కి దేవుడిపైన విశ్వాసం లేదేమో అని అనుకుంటారు. కానీ ఆయనకు నిజంగా విశ్వాసం ఉందో లేదో ఎవరికీ తెలియని విషయం. బయట వారికి ఒక మరొకటి నాకు అలవాటు లేదు అని, అనిపించినది అనిపించి నట్టుగా అంటాను అని ఆయన ఎన్నో సార్లు వివరణ ఇచ్చారు. తుది శ్వాస వరకు ఆయన దీనినే నమ్మారు.

మరింత సమాచారం తెలుసుకోండి: