భారతదేశానికి మరియు పాకిస్థాన్ కి శత్రుత్వం ఉంది అన్న విషయం ప్రపంచదేశాల అందరికీ తెలుసు. అందుకే కాశ్మీర్ విషయంలో కూడా ఏ దేశం వారు కూడా జోక్యం చేసుకోలేదు అది భారతదేశం అంతర్గత విషయం అని ఆ నిర్ణయాన్ని మనకే వదిలేశాయి.కానీ కేవలం చైనా మాత్రమే పాకిస్తాన్ తరఫున పోరాటానికి ప్రయత్నించి చివరికి విఫలమైంది.

శత్రువు శత్రువు మనకు మిత్రుడే అన్న విషయాన్ని చైనా ఎప్పుడు పాటిస్తూ ఉంటుంది భారతదేశానికి పాకిస్తాన్ శత్రువు కాబట్టి చైనాకు పాకిస్తాన్ మిత్రుడు అన్నమాట. భారతదేశానికి మరియు పాకిస్థాన్ కి మధ్యన ఏ చిన్న విషయానికైనా సరి చైనా జోక్యం చేసుకుంటూ పాకిస్థాన్కు సహాయం చేసే ప్రయత్నం చేస్తుంది.


తాజాగా ఇదే ప్రయత్నంలో అసలు పాకిస్థాన్లో ఏ దేశం డబ్బులు వెచ్చించి రాదు అని నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో ఏకంగా ఒక బిలియన్ డాలర్లను వెచ్చించడానికి సిద్ధపడింది. చైనా ఇది అంత చిన్న మొత్తం కాదు పాకిస్తాన్ మొత్తం ఎన్నో ఏళ్లు భయం లేకుండా వ్యాపారాలు చేసుకోగలిగిన అంత డబ్బు.


ఇది భారతదేశాన్ని ఎప్పటికప్పుడు రెచ్చగొట్టడానికి చేసే ఒక ప్రయత్నం మాత్రమే. ఎటువంటి ప్రయత్నాలు చేసినా అంతకు ముందు కూడా చేసింది ముందు కూడా చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తన స్వార్థం కోసం పాకిస్థాన్కు సహాయం చేసిన పాకిస్తాన్ నిజంగా మేలు జరగాలి అని అనుకుంటే తన దేశానికి చైనా నుంచి సహాయాన్ని పొందడానికి దాచకుండా ఉగ్రవాద చర్యలు ఆపి భారతదేశం తో స్నేహం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది.


చైనాలో ముస్లింలకు ఎటువంటి గతి పడుతున్నది అని చూసిన పాకిస్తాన్ అయినా కూడా మళ్ళీ చైనా నుంచి సహాయం తీసుకోవడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.



మరింత సమాచారం తెలుసుకోండి: