Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 7:40 pm IST

Menu &Sections

Search

వీళ్ళు మారరప్పా : సీఎస్సార్ వద్దు, కమిషన్లే ముద్దు ...ఇదీ ఎస్వీయూ పద్దు

వీళ్ళు మారరప్పా : సీఎస్సార్ వద్దు, కమిషన్లే ముద్దు ...ఇదీ ఎస్వీయూ పద్దు
వీళ్ళు మారరప్పా : సీఎస్సార్ వద్దు, కమిషన్లే ముద్దు ...ఇదీ ఎస్వీయూ పద్దు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

విద్యా వ్యాపారం అయిపోయింది. పెట్టుబడులను  పెట్టినవారు,  లాభాలు సంపాదించాలని అనుకుంటుంటే... ఇక అవకాశం ఉన్నవారు కమిషన్లు దండుకోవాలని  చూస్తున్నారు. కమిషన్లు దండుకునే  వ్యవహారం ప్రభుత్వ విద్యాలయాల్లోనే కన్పిస్తుంది . అది కూడా విశ్వవిద్యాలయాల్లో కమిషన్లు దండుకునే వారు  ఎక్కువగా ఉంటారు .  ఎందుకంటే విశ్వవిద్యాలయాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థలు కావడమే దానికి కారణం .  విశ్వవిద్యాలయాల్లో పేరుకు   వైస్ ఛాన్సలర్ల పెత్తనమే అయినా ... అన్ని వ్యవహారాలు  రిజిస్ట్రాల కనుసన్నల్లోనే నడుస్తుంటాయి .


 విశ్వవిద్యాలయాల్లో ఒక రకంగా రిజిస్ట్రార్లు  ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా చలామణి అవుతుంది. విశ్వవిద్యాలయాల్లో నాలుగో తరగతి ఉద్యోగుల నియామకం నుంచి మొదలుకొని వివిధ పనులను తమకు అనుకూలమైన సంస్థలు కట్టబెట్టడం లో వీరి కీలకంగా వ్యవహరిస్తుంటారు . ఉద్యోగ నియామకాల నుంచి మొదలుకుని యూనివర్సిటీ పనులు బెట్టిన వారి నుంచి,  వీరు పెద్ద మొత్తంలో కమిషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు తరుచూ వినిపిస్తుంటాయి.  తాజాగా ఎస్ వి యూనివర్సిటీ లో ఇంచార్జ్ రిజిస్ట్రార్  వ్యవహారశైలి ఈ ఆరోపణలకు బలాన్ని  చేకూరుస్తోంది.


 ఎస్వీ యూనివర్సిటీ కి ఒక కార్పొరేట్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్ ) కింద సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది.  అయితే సదరు సంస్థ నుంచి  సీఎస్ఆర్ కింద సాంకేతిక సహకారాన్ని అందుకోవడం వల్ల తమకు వచ్చే లాభం ఏమీ లేదని భావిస్తున్న సదరు ఇంచార్జ్ రిజిస్ట్రార్,   ఎలాగైనా ఆ సంస్థను తప్పించాలని తన సహచరులతో కలిసి పథక రచన చేసినట్లు తెలుస్తోంది.  దానిలో భాగంగా ఆ సంస్థ ప్రతినిధిని తన చాంబర్ కు  పిలిపించుకుని సాంకేతిక సహకారం లో తలెత్తిన లోపాలను సరిదిద్దాలని  ఒత్తిడి తీసుకు రావడమే కాకుండా,  అలా చేయలేని పక్షంలో సిఎస్ఆర్ నుంచి వైదొలుగుతామని  తమకు అనుకూలమైన పత్రాలపై సంతకం చేయాలంటూ ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం.


  సదరు ఉద్యోగి తనకు  సంతకం చేసే అధికారం లేదని చెప్పిన కూడా వినకుండా ...  దివ్యంగుడని  కూడా చూడకుండా  అర్ధ గంట సేపు అతన్ని నిర్బంధించి తమ మాటలు , చేష్టలతో వేదించించి చివరకు తమకు   అనుకూలమైన పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది . ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారిన, ఇప్పటి వరకు విశ్వవిద్యాలయ వర్గాలు కనీసం స్పందించకపోవడం విస్మయాన్ని కలుగజేస్తుంది .


villu mararappa csr vaddu kamishanle muddu idi svu paddu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అవును ... రిజర్వ్ డే ఉండాల్సిందేనన్న గంగూలీ
హుజూర్ నగర్ ఫలితం ఎలా ఉండబోతుందో ? ... 8 గంటలకే కౌంటింగ్ స్టార్ట్
భయపెడితే ... భయపడే స్థితి లో లేను
మరోసారి శ్రీశైలం జలాశయం గేట్ల ఎత్తివేత ... ఇదొక రికార్డు
బీసీసీఐ నిబంధనపై హర్భజన్ , యువీ అసంతృప్తి
సమూల ప్రక్షాళన ... జగన్ మరో సంచలన నిర్ణయం
ఆర్టీసీ మరో ఆల్విన్ కావొద్దు ... కార్మికులతో చర్చల ప్రసక్తే లేదు
న్యూడ్ గా నటించనున్న కంగనా రనౌత్ ... ఏ సినిమాలోనంటే ?
బాబు జమానా లో టీ, కాఫీ , స్నాక్స్ కోసం అక్షరాలా పాతిక లక్షలు ఖర్చు
దేవ భూమి లో మహిళ సెక్స్ వర్కర్లకు ధీటుగా ...మగ సెక్స్ వర్కర్లు
సమ్మెకు దిగిన క్రికెటర్లు ... భారత్ తో సిరీస్ అనుమానమే ?
ఇంచార్జ్ మంత్రి పదవి నుంచి తప్పించింది ... అందుకేనా ?
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ ఆ పార్టీ వైపే మొగ్గు ... కానీ ?
కాషాయ గూటికి చేరుకున్న ఆది
కొనసాగుతోన్న సమ్మె ... అష్ట, కష్టాల్లో విద్యార్థులు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు ... ప్రగతిభవన్ ముట్టడికి లింక్ ఉందా ?
ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ... అప్రమత్తమైన పోలీసులు
రెండు రికార్డులు నెలకొల్పిన ఉమేష్ యాదవ్
ఏపీ లో నూతన జిల్లా ఇంచార్జ్ మంత్రులు వీరే ...పలువురికి స్దాన చలనం
ఎన్నికకు ముందే గెల్చిన ఉత్తమ్
జగన్ ఇంటి సమీపం లో పేలుడు ... ఒక మహిళకు గాయాలు
ప్రధాని మోడీ తీరుపై ఉపాసన అసహనం
దగ్గుబాటి ఫ్యామిలీ దారెటు ...?
కొనసాగుతోన్న సమ్మె ... మరి విద్యాసంస్థల సెలవుల మాటేమిటో ?
బాబు ను ఆడేసుకుంటున్న బీజేపీ నేతలు
మరోసారి రివర్స్ టెండరింగ్ సక్సెస్ ... 62 కోట్ల ప్రజాధనం ఆదా
ఉప ఎన్నికలో ఓటర్లకు నోట్ల వరదే ..
విలీనం చేస్తామని చెప్పలేదంటూనే ... సగం ప్రైవేట్ పరం చేస్తారా ?
సిబిఐ కోర్టు తీర్పు రిజర్వ్ ... నిర్ణయం ఎలా ఉంటుందో మరి
కేసీఆర్ జుట్టు దొరికింది ... వదిలితే మళ్ళీ దొరకదంటున్న రేవంత్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.