Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 3:07 pm IST

Menu &Sections

Search

మాజీ స్పీకర్ కోడెల కన్నుమూత..!

మాజీ స్పీకర్ కోడెల కన్నుమూత..!
మాజీ స్పీకర్ కోడెల కన్నుమూత..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు మృతి చెందారు. కోడెల ఇటీవలే గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అనేక కేసులతో కోడెల తీవ్ర మనస్తాపానికి గురయినట్లు తెలుస్తోంది. ఈ కేసుల వలన కోడెల కుటుంబంలో కూడా మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు కూడా ఉన్నట్లు సమాచారం.
 
కోడెల శివ ప్రసాద రావు కొంత సమయం క్రితం ఇంట్లో ఉరి వేసుకొని అనుమాస్పద స్థితిలో కనిపించటంతో బసవతారకం ఆస్పత్రికి తరలించారని తెలుస్తుంది. ఇటీవల కోడెలపై వస్తున్న ఆరోపణలు, కేసులతో కోడెల తీవ్ర  మనస్తాపానికి గురయ్యాడని సమాచారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం మరియు కొడుకు, కూతురు మీద కేసుల వలన కోడెల ఒత్తిడికి గురయ్యాడని తెలుస్తుంది. 
 
కోడెల శివ ప్రసాద్ డాక్టర్ గా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన తరువాత కోడెల తొలి స్పీకర్ గా పని చేశారు. ఒక మంచి వైద్య వృత్తిలో నుండి కోడెల రాజకీయాల్లోకి వచ్చారు. హోం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కోడెల పనిచేశారు. కోటప్పకొండ దేవాలయంను కూడా కోడెల అభివృధ్ధి చేశారు.కోడెలపై  వస్తున్న కేసులను కోడెల చాలా అవమానంగా ఫీల్ అయినట్లు తెలుస్తుంది. కుటుంబసభ్యుల చుట్టూ కేసులు రావటంతో ఆత్మహత్యయత్నం చేసినట్లు 
సమాచారం. 

కోడెలపై విమర్శలు వచ్చినపుడు టీడీపీ పార్టీలోని కొంతమంది విమర్శలు చేశారని కూడా తెలుస్తుంది. కోడెల కొడుకు షోరూంలో ఫర్నిఛర్ దొరకటం కూడా కోడెలను కొంతవరకు ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. కోడెలకు పార్టీ నుండి మరియు నేతల మద్ధతు రాకపోవటంతో కూడా తీవ్ర మనస్తాపానికి గురయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఒత్తిడితో కోడెల శివ ప్రసాద్ ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రి వర్గాల నుండి ఈ విషయం గురించి పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. 


 
 



andhra pradesh ex speaker kodela died
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రకాశం జిల్లాలో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య...!
ఉద్రిక్తంగా మారిన ఆర్టీసీ క్రాస్ రోడ్...!
కేసీఆర్ హైకోర్టు ఆదేశాలు పాటిస్తారా....?
మరో హామీ అమలు దిశగా జగన్... అగ్రి గోల్డ్ బాధితులకు 265 కోట్ల రూపాయలు విడుదల..!
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్...!
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చల్లేవా...?
హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..?
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించేవారు జాగ్రత్త...!
కల్కి ఆశ్రమంలో డ్రగ్స్ వ్యవహారం....?
ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరు : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు వ్యాఖ్యలు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీరియస్ అయిన హైకోర్టు...?
మళ్లీ మొదటికి వచ్చిన ధర్మాడి సత్యం బృందం...!
టమాట రైతు కష్టాలు..తీర్చకుంటే కన్నీరే !
హుజూర్ ఉప ఎన్నికలో గెలుపెవరిది...?
ఆన్ లైన్ లో ఆహారం ఆర్డర్ చేసే వారికి షాకింగ్ న్యూస్...?
తెలంగాణ హైకోర్టు తీర్పుపై సర్వత్రా కొనసాగుతున్న ఉత్కంఠ..!
సెల్ఫ్ డిస్మిస్ చట్టాల్లో ఉందా అని ప్రశ్నించిన గవర్నర్...?
తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన అమితాబ్...?
జనవరి 1వ తేదీన ఏపీపీఎస్సీ ఉద్యోగ క్యాలెండర్ : సీఎం జగన్
ఆంధ్రజ్యోతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నాని...?
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు : అశ్వత్థామ రెడ్డి..!
ఆ గ్రామంలో మహిళలు ఉపవాసం ఉంటే వారి భర్తలు చనిపోతారట..!
హైదరాబాద్ ప్రజలకు ఓలా, ఊబర్ కష్టాలు...!
మహేశ్ కు షాక్ ఇస్తున్న మహర్షి టీఆర్పీ రేటింగ్...!
వైయస్సార్ నవోదయం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్..!
అక్కడ బిర్యానీ కేవలం ఐదు పైసలు మాత్రమే..!
బోటు ఆ‘పరేషాన్’...!
టోల్ గేట్ రశీదు వలన కలిగే ఉపయోగాలు తెలుసా...?
చిత్తూరు కల్కి ఆశ్రమంలో కొనసాగుతున్న ఐటీ దాడులు...!
నిరాధార కథనాలు రాస్తే కేసులు పెట్టమన్న జగన్...!
కోర్టు మెట్లెక్కిన 13 రామ చిలుకలు.... ఎందుకంటే...?
ఆర్టీసీ కార్మికులకు షాక్ ఇచ్చిన కేసీఆర్...!
థాయ్ లాండ్ లో అత్యంత పొడవైన పాము పట్టివేత..!
1,000 రూపాయల నోటు మరలా రాబోతుందా...?
ఏపీ కేబినేట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..!
చేనేత కార్మికులకు, మత్స్యకారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.