Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:15 pm IST

Menu &Sections

Search

26 నుంచి బ్యాంకు సెలవులు.. భయంలో ప్రజలు..!!

26 నుంచి బ్యాంకు సెలవులు.. భయంలో ప్రజలు..!!
26 నుంచి బ్యాంకు సెలవులు.. భయంలో ప్రజలు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈనెల 26 వ తేదీ నుంచి వరసగా బ్యాంక్ కు సెలవులు వస్తావున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.  బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ.. బ్యాంకులు సమ్మెకు దిగుతున్నాయని వస్తున్న ఆరోపణలపై అధికారులు స్పందించారు.  ప్రస్తుతం కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని, బ్యాంక్ సమ్మెకు సంబంధించిన ఎలాంటి ముందస్తు సమాచారం లేదని, ఈనెల 25 వ తేదీ నాటికి ఈ విషయంపై ఒక కొలిక్కి వస్తుందని అధికారులు చెప్తున్నారు.  


ఒకవేళ సమ్మె జరిగితే ఈనెల 26, 27 సమ్మె, 28, 29 బ్యాంకు సెలవులు 30 వ తేదీన అర్ధసంవత్సరం కారణంగా సెలవు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.  సమ్మె జరిగే సూచనలు చాలా వరకు ఉండవని, అవన్నీ అపోహలే అని అంటున్నారు.  సమ్మె జరగకపోతే 26, 27 తేదీల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.  28, 29 సెలవులు ఉంటాయి.  30 వ తేదీన కూడా బ్యాంకులు యధావిధిగా బ్యాంకు పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  


అక్టోబర్ 1 వ తేదీన బ్యాంకు పనిచేస్తుంది.  అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి జాతీయ సెలవు దినం కావడంతో బ్యాంకు పనిచేయవని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మొద్దని అంటున్నారు.  నెలాఖరు రోజుల్లో బ్యాంకులు పనిచేయకపోతే చాలామంది ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి.  ఎందుకంటే నెలాఖరు నుంచి జీతాలు చెల్లింపులకు సంబంధించిన పనులు జరుగుతుంటాయి.  


జీతాలు చెల్లింపుల విషయంలో సెప్టెంబర్ 25 నుంచి పనులు ప్రారంభం అయ్యి నెలాఖరు వరకు ముగుస్తుంది.  1 వ తేదీన జీతాలు పడతాయి.  ఒక్కరోజు ఆలస్యమైన సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు.  ఇలాంటి బ్యాంకు సెలవులు వస్తున్నాయి అంటే పాపం ప్రజలు పడే ఇబ్బందులు అంతాఇంతా కాదు.  నెలాఖరు రోజుల్లో ఎవరిదగ్గర కూడా పైసా దొరకదు.  ఆ విషయం అందరికి తెలిసిందే.  


Is Bank holidays from September 26 to October 2nd
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రూ. 99 కే అరకిలో కేక్.. ఓటు వేసిన వాళ్లకు మాత్రమే..!!
ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు వర్షాలు..
జగన్ మరో కొత్త పధకం - వైఎస్ఆర్ ఎమర్జెన్సీ.
హైటెక్ సిటీలో రాత్రి వేళల్లో ఏం జరుగుతుందో తెలుసా?
మోడీ ఆహ్వానంలో తెలుగు తారలు కూడా ఉన్నారు..
ఇండియన్ మిషన్ పీవోకే స్టార్ట్ చేసిందా?
మరాఠా లో వార్ వన్ సైడేనా..!!?
ఇండియా కూడా స్టార్ట్ చేసింది...
ఆ ముత్యం వయసు 8వేల సంవత్సరాలు..  ధర ఏంటో తెలిస్తే షాక్
సకలజనుల సమరభేరిగా మారుతున్న ఆర్టీసీ సమ్మె ..
మోడీకి పూరి ప్రేమలేఖ.. దేని గురించి అనుకుంటున్నారు..!!
ఎట్టకేలకు షా దొరికాడు.. అందుకే ఢిల్లీకి జగన్..
తెలంగాణాలో జగన్ కు పెరుగుతున్న బలం.. ఇదే కారణం..
హుజూర్ నగర్లో ఆ రెండు పార్టీల మధ్యే పోటీ.. కానీ..!!
అగ్రిగోల్డ్ విషయంలో అలానే జరిగింది
వైకాపా అలా గుర్తించడం లేదట..
వైరల్ న్యూస్: ధూమపానానికి అలవాటు పడిన బొద్దింక ఏం చేసిందో చూశారా ..!!
మొన్నటి వరకు పెట్రోల్ కోసం.. ఇప్పుడు చుక్క కోసం..
మహేష్ ఇది నిజమా.. దబిడి దిబిడే..!!
హైదరాబాద్ లో హానీ ట్రాప్.. ఏకంగా కోటి డిమాండ్.. !!
కక్కుర్తి పడ్డా ఆ డాక్టర్.. పేషేంట్ బెడ్ మీదనే అలా చేశాడు...
గర్జించిన ఇండియన్ ఆర్మీ.. పీవోకే ఉగ్రపోస్టులపై మెరుపు దాడులు..
పురుష టీచర్లకు షాక్... ఆ పాఠశాలల నుంచి పిలుపు..!!
షాక్ : 29 ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మాయి... అబ్బాయిగా వచ్చి..
తెలంగాణాలో కంటే ఆంధ్రలోనే ఎక్కువగా వాడుతున్నారు..
బాహుబలికి అరుదైన గౌరవం- 148 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి..!!!
పార్టీల్లో టెన్షన్ పెడుతున్న కార్మికులు..!!
పిజ్జాతో పెళ్ళికి ఒప్పించి.. ఆ తరువాత ఏం చేశాడో తెలుసా..?
బీజేపీలోకి కంగనా రనౌత్ ..!!?
వైకాపా ఇసుకపాలసి వలన ప్రజలకు లాభం లేదా?
అమరావతి నిర్మాణం పై స్పష్టత ఇవ్వాలి..
సమ్మె విజయవంతం.. ప్రభుత్వం ఏం చేయబోతుంది..!!
చట్టంముందు ఎవరైనా ఒక్కరే..
పక్క చూపులు చూడకూడదంటే.. ఇలా చేస్తారా?
ఆ లవర్స్ వీడియోను బయటపెట్టి.. చివాట్లు తిన్నద..
మైక్ పట్టుకొని ఫెయిల్.. ఇప్పుడు బ్యాట్ పట్టుకొని కూడానా ..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.