Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 9:43 pm IST

Menu &Sections

Search

నీదెంత..?? నాదెంత..?

నీదెంత..?? నాదెంత..?
నీదెంత..?? నాదెంత..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ రోజు ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేయనున్నారు..సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ గడించిన లాభాల్లో కార్మికులకు చెల్లించాల్సిన వాటాపై గురువారం అసెంబ్లీలో ప్రకటిస్తామని ముఖక వివరించారు.

లాభాల్లో వాటాను ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందని కార్మికులు ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నారు.సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో త్వరలోనే ప్రత్యేకంగా సమావేశమై అన్ని విషయాలు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించాలని సింగరేణి CMD శ్రీధర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. గతేడాది కార్మికులకు లాభాల్లో 27 శాతం వాటాను చెల్లించారు. కార్మిక సంఘాల నేతలు మంత్రులను కలిసి లాభాల వాటా ప్రకటించాలని కోరడంతో సీఎంకు వారు వివరించారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.ముఖ్యమంత్రి దసరా కానుక..సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు.

సంస్థ లాభాల్లో 28 శాతం బోనస్‌ అందజేస్తామని ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం.. సింగరేణిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేస్తున్నారని ప్రశంసలు గుప్పించారు. ఏటా బొగ్గు ఉత్పత్తి పెరుగుతోందన్న కేసీఆర్.. కార్మికులు శ్రమించడమే దీనికి కారణమన్నారు. ఏటా సింగరేణిలో లాభాలు పెరుగుతున్నాయని.. అలాగే లాభాల్లో కార్మికులకు వాటా పెంచుతామన్నారు. 2017-18లో కార్మికులకు లాభాల్లో 27 శాతం వాటా ఇచ్చామన్న సీఎం.. ఈ ఏడాది 28 శాతం వాటా ఇస్తామన్నారు.

ప్రభుత్వం నిర్ణయంతో ప్రతి కార్మికుడికి రూ.1,00,899 బోనస్‌ అందనుంది. గత ఏడాది కంటే రూ.40,300 అధికంగా బోనస్ ఇస్తుండటం విశేషం. 2016లో రూ.54 వేలు, 2017లో రూ. 57 వేలు బోనస్‌గా ఇచ్చారు. శాలరీ అడ్వాన్స్‌లకు ఇది అదనం.సింగరేణికి కోట్ల లాభాలు వస్తున్నా..కార్మికుల జీతాలు మరియు జీవితాలు మాత్రం పెరగట్లేదు.


KCR to announce soon on this dasara..
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రంగమ్మత్త రచ్చ మామూలుగా లేదుగా
వాళ్లు ఎన్ని ఫీట్లు చేసినా..... తను మాత్రం బయటకు రావడం ఖాయం.
కొత్త మందుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వ సమీక్ష..??
ఇవి పాటిస్తే అక్షయ తృతీయ ఆనందంగా మారుతుంది..!!
కొండచిలువల ముప్పు లో పడ్డ తాజ్ మహల్...!
బర్త్ డే బాయ్ చెప్పిన కొన్ని ముచ్చట్లు..!!
నాటి గాంధీ ఆలోచనలే.. నేటి ప్రేమ్ జీ జీవితం..!!
జగమంత కుటుంబం నాది అన్న రకుల్..??
గాంధర్వ వివాహం గురుంచి బయట పెట్టిన సమంత...!
దీపావళికి 'సరిలేరు నీకెవ్వరు' నుంచి మరో సర్ ప్రైజ్
వాళ్లకి కూడా ఆనందాన్ని పంచుదాం: రష్మీ గౌతమ్
టెర్మినేటర్ ట్రైలర్ విడుదల చేసిన ఆర్య...
తమిళ గవర్నమెంట్ పెట్టిన నిబంధనతో విజయ్,కార్తీ లకు షాక్...!
రామగిరి ఖిల్లాలో అన్వేషణ
బాలీవుడ్ లో ఇలియానా కొత్త సినిమా పాగల్ పంతి
ధోనీ ఎప్పటికీ స్పెషలే: దాదా
గాంధీలో నో సేఫ్టీ!
ఇది కదా అసలు అయినా దీపావళి..!!!
రూ.100 విలువగల స్టాంప్‌ పేపర్ల కొరత
బాబూ..మీరు మళ్లీ ఎందుకు రావాలి?
చంద్రబాబు సీఎం అయి ఉంటే బాగుంటుంది : గల్లా జయదేవ్
ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..
గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న అత్యంత ఖరీదైన చాక్లెట్.
‘టచ్‌’ మహిమతో వారికి దరిద్రాన్ని అంటించారు
కెనడాలో సింగ్‌ ఈజ్‌ కింగ్‌ మేకర్‌ పూర్తి ఆధిక్యత సాధించని ట్రుడో పార్టీ
ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం
ఆకాశమును అంటిన ఉల్లిధరలు
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం మినహా అన్ని డిమాండ్ల పరిశీలన?
దోమల నివారణకు చర్యలు
స్నేహపూర్వకంగా జగన్ అమిత్ షా భేటీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్
తెలంగాణ కు అనుకోని బహుమతి ఇచ్చిన సుప్రీం ...!!
వైఎస్ జగన్‌ని దుష్టశక్తి ఆవహించిందా ..??
హార్ధిక్ పాండ్యా భార్య ఆమెనేనా ..??
కెనడా పీఠంపై ట్రూడో.. కింగ్‌మేకర్‌గా భారతీయుడైన జగ్మీత్‌..!!
బెయిలు వచ్చిన జైలు తప్పదా ...??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.