Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 10:17 am IST

Menu &Sections

Search

టుడే టాప్ 10 న్యూస్ 5PM

టుడే టాప్ 10 న్యూస్ 5PM
టుడే టాప్ 10 న్యూస్ 5PM
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
1. ఆ పని చేస్తే జగన్ నిజంగా చాలా గ్రేట్ !
ఏపీ సీఎంగా జగన్ తనదైన పాలనను ప్రజలకు అందిస్తున్నారు. అయితే ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్స్ పని చేస్తూ .. పక్కనే ప్రైవేట్ ఆస్పత్రిని నడుపుతూ పేషెంట్స్ ను ఇబ్బందికి గురి చేసేవారు. ఇప్పుడు దీని మీద జగన్ ద్రుష్టి సారించబోతున్నారు. డాక్టర్స్ కు జీతాలు పెంచి ప్రైవేట్ వైద్యానికి చెక్ పెట్టే దిశగా జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుంది.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lYYrap


2.  తన గొయ్యిని తానే తవ్వుకుంటున్న పాక్..!!
పాపం పాక్ పరిస్థితి ఇప్పుడు ఎలా మారిపోయిందటే .. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన మారిపోయింది.  ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత ఇండియాను అంతర్జాతీయ వేదికలపై దోషిగా చిత్రీకరించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kREySj


3.  సంచలనం సృష్టిస్తున్న వైసీపీ లేడీ ఎమ్మెల్యే వీడియో..?
జొన్నలగడ్డ పద్మావతి.. వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే.. గత ఎన్నికల్లో శింగనమల నుంచి ఆమె వైసీపీ తరపున గెలిచారు. ఇప్పుడూ ఈ ఎమ్మెల్యే వీడియో ఒకటి చర్చనీయాంశమవుతోంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2kpmM8K


4.  బయటపడిన చంద్రబాబు మరో అవినీతి
అమరావతిని ప్రపంచస్ధాయి నగరంగా నిర్మిస్తానంటూ చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ప్రపంచస్ధాయి నగరం మాట దేవుడెరుగు చిన్నపాటి వర్షానికే భారీ ఎత్తున కురిసే నిర్మాణాలు మాత్రం చేసేశారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ksvtzh


5.  సింగరేణి కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేసీఆర్
ఈరోజు జరగబోయే అసెంబ్లీ లో సింగరేణి కార్మికులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులకు ఆశించినట్లుగానే సీఎం కేసీఆర్ కార్మికులకు తీపి కబురు వినిపించారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2koXS9d


6.  అంబటి సూటి ప్రశ్న : బాబుగారు గవర్నర్ దగ్గరకు ఏ మొహం పెట్టుకొని వెళ్తున్నారు?
కోడెల మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని, రాజకీయ వేధింపులు, ఒత్తిడుల కారణంగానే అయన ఆత్మహత్య చేసుకున్నారని, అది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ రాజకీయ హత్యే అని చెప్పిన బాబు, ఇప్పుడు ఈ విషయంపై కంప్లైంట్ చేసేందుకు...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kIscMq


7. రికార్డు స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసి చరిత్ర సృష్టించిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి ప్రజా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తన సుపరిపాలన తో ప్రజల మన్ననలు పొందుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lVHUnF


8. చింతమనేని చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు
మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే ఉంది. ఎంఎల్ఏగా ఉన్న పదేళ్ళ కాలంలోను, అధికార పార్టీ ఎంఎల్ఏగా ఉన్నపుడు సాగించిన అరాచకాలే ఇపుడు మెడకు చుట్టుకుంటున్నాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kSpDY4


9.  బోటును బయటకు తీయడంలో ఆస్యమెందుకు..?..నిపుణులు చెబుతున్నదేంటి.!
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం దగ్గర మునిగిపోయింది. ఈనెల 15న మధ్యాహ్నం బోటు మునిగి ఎందరో ప్రాణాలు పోయిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగే సరికి పర్యటకులు, 8 మంది సిబ్బందీ కలిపి మొత్తం బోటులో...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kREZvV


10.  కాంగ్రెస్‌లో రేవంత్ తిరుగుబాటు? ఫ‌్యూచ‌ర్ ఏంటి?
ఇటీవ‌లె తెలుగుదేశం పార్టీ నుంచి  కాంగ్రెస్ పార్టీకి లో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్‌రెడ్డి పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయ‌న‌ తిరుగుబాటు బావుట‌ ఎగ‌ర‌వేయ‌బోతున్నారా అన్న‌ది ఈ మ‌ధ్య జ‌రిగిన‌టువంటి ప‌రిణామాలైతే ఆ తిరుగుబాటు బావుటాకి ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2kRLYow


today top ten news;ap politics 2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.