Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 11:17 pm IST

Menu &Sections

Search

టుడే టాప్ 10 న్యూస్ 10PM

టుడే టాప్ 10 న్యూస్ 10PM
టుడే టాప్ 10 న్యూస్ 10PM
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
1.  హైద‌రాబాద్ సెక్స్ రాకెట్‌పై ఏఐఏ ఎటాక్‌... సంచ‌ల‌న నిజాలు వెల్ల‌డి
హైదరాబాద్ కేంద్రంగా గుట్టుచప్పుడు కొన్ని ద‌శాబ్దాలుగా సీక్రెట్ వ్య‌భిచార దందా కొన‌సాగుతోంది. మెట్రో న‌గ‌రంగా ఉన్న హైద‌రాబాద్‌లో విదేశీ యువ‌తుల‌ను తీసుకు వ‌చ్చి మ‌రీ ఈ దందా చేయిస్తున్నారు. ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.https://bit.ly/2lYHPzs

2.  ఆ జూనియర్ వైసీపీ మంత్రి ఎమ్మెల్యేల‌కు అంత లైట్ అయ్యారా...!
రాజకీయాల్లో అదృష్టం కలిసొస్తే చిన్న నాయకుడుకి కూడా పెద్ద పదవి దక్కుతుందని చెప్పడానికి ఉదాహరణగా ఏపీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ నిలుస్తున్నారనే చెప్పొచ్చు. మొన్న ఎన్నికల్లో తొలిసారి అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శంకరనారాయణకు జగన్ మంత్రివర్గంలో చోటు ఇచ్చేశారు.https://bit.ly/2m4RZ1j


3. జగన్ తాజా నిర్ణయం .. ఇక డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి !
ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేస్తూ .. ప్రైవేట్ క్లినిక్ నడుపుతూ రోగులను ఇబ్బందే పెట్టేవారు కొంత మంది డాక్టర్స్. ఇప్పుడు జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో డాక్టర్స్ ఇక నుంచి ప్రైవేట్ క్లినిక్ నడిపే అవకాశం లేకుండా పోయింది. https://bit.ly/2kvx3jU


4.  బాబు...జ‌గ‌న్...సీఎం ఎవ‌రైనా...ఆ ప‌ద‌వి మాత్రం ఈయ‌న‌దే
కొంద‌రికి భ‌లే అవ‌కాశాలు వ‌స్తుంటాయి. దాన్ని కొంద‌రు సుడి అంటారు...ఇంకొంద‌రు గుర్తింపు అంటారు. ఇంకొంద‌రు ఆ వ్య‌క్తికి త‌గిన అవ‌కాశంగా భావిస్తుంటారు. తాజాగా...అలాంటిదే ఓ చ‌ర్చ జ‌రుగుతోంది.https://bit.ly/2kTbr0Q


5.  కాంగ్రెస్‌లో క‌య్యాలు... కేసీఆర్ ఖుషీ ఖుషీ..
పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింద‌నే సామేత లా ఉంది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో క‌య్యాలు ముదిరి పాకాన ప‌డుతుండటంతో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. https://bit.ly/2kqOcuW


6. జగన్ ప్రభుత్వంపై ’లీకేజీ’ మరక
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చెప్పుకుంటున్న గ్రామ సచివాలయాల రాత పరీక్షలపై లీకేజీ మరకలు పడ్డాయి.  గ్రామ సచివాలయాల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను  గురువారం సచివాలయంలో జగన్ విడుదల చేశారు. https://bit.ly/2mlra9j


7.  ఈ సారి బతుకమ్మ చీరల్లో ప్రత్యేకతలు ఇవే
పూలను పూజిస్తూ... పూలను దేవతగా కొలిచి  బతుకమ్మ పండుగ జరుపుకునే గొప్ప సంస్కృతి మన తెలంగాణ ప్రజలది. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ బతుకమ్మ పండగ  ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. https://bit.ly/2mrkEOw


8.  సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా..!
అమరావతి బినామీ భూబాగోతంపై ఏసీబీ ఎంకైరీకి చేపడుతున్నట్టు  విశ్వనియంమైన సమాచారం. ఈ  భూ కుంభకోణంలో ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ రాజ్యసభ సభ్యడు సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా...https://bit.ly/2lX5Gj9


9. చంద్రబాబుకు ఏమో అయ్యింది
చంద్రబాబునాయుడు మాటలు చూస్తుంటూ ఆయనకు ఏదో అయ్యిందనే అనుమానం వస్తోంది. ఫర్నీచర్ విషయంలో  అసెంబ్లీ మాజీ స్పీకర్, సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు చేసిన తప్పు ఏంటని ఎదురు  ప్రశ్నిస్తున్నారు. https://bit.ly/2m0uNl7


10. జ‌గ‌న్ - కేసీఆర్ భేటీకి ముహూర్తం ఫిక్స్‌... ఆంత‌ర్య మేంటో...!
ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నడుమ అప‌రిష్కృతంగా మిగిలిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునే దిశ‌గా ఇద్ద‌రు సీఎంలు అడుగులు వేస్తున్నారు. ఇద్ద‌రు సీఎంలు భేటీ అయి స‌మ‌స్య‌ల‌ను  పూర్తిస్థాయిలో ప‌రిష్క‌రించుకోవాల‌ని నిర్ణ‌యించారు. 


top ten news;ap politics 2019;telangana news;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.