Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 12:10 am IST

Menu &Sections

Search

చర్చి ఫాదర్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్..!!

చర్చి ఫాదర్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్..!!
చర్చి ఫాదర్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నిత్యం దైవసంబంధమైన కార్యక్రమాలతో బిజీగా ఉండే వ్యక్తుల హృదయాలు అప్పుడప్పుడు పసిహృదయల్లా మారిపోతుంటాయి.  ఆ సమయంలో తమకు తెలియకుండానే తమలో ఉన్న కళాకారుడు బయటకు వస్తుంటాడు.  వాడు బయటకు వచ్చిన కాసేపు లోకాన్ని మర్చిపోయి సరదాగా అందరితో కలిసి పాటపడతాడు.  స్టెప్పులు వేస్తాడు.. అందరిని అలరిస్తుంటాడు.  ఇలాంటి సంఘటన ఇటీవలే ఢిల్లీలో జరిగింది.  


ఢిల్లీలోని ఓ చర్చి ఫాదర్ మాథ్యూస్ లవ్ యాక్షన్ డ్రామా సినిమాలోని కుడుక్కు పొట్టియా కుప్పాయం అనే సాంగ్ కు డ్యాన్స్ చేశారు.  సడెన్ గా జరిగిన ఈ సంఘటనకు అందరు షాక్ అయ్యారు. ఎప్పటిలాగే చర్చికి భక్తులు వచ్చారు.  కార్యక్రమాలు ముగిసిన తరువాత.. చర్చిలోని కొంతమంది యువకులు డ్యాన్స్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.  


సాంస్కృతిక కార్యక్రమాలు మాములుగానే జరుగుతుంటాయి.  ఆ సమయంలో ఫాదర్ ఉన్నా వాటి గురిం చి పెద్దగా పట్టించుకోరు.  అయితే, ఈసారి అక్కడున్న యువకులు తమతో కలిసి డ్యాన్స్ చేయాలని ఫాదర్ ను కోరారు.  దానికి ఫాదర్ కూడా కాదనలేకపోయారు.  ఓ ఇద్దరు యువకులు ఫాదర్ కు స్టెప్పుల గురించి చెప్పారు.  లవ్ యాక్షన్ డ్రామా సినిమాలోని సాంగ్ స్టార్ట్ అయ్యింది.. 


అంతే, ఆ ఇద్దరు యువకులతో పాటు చర్చి ఫాథర్ కూడా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు.  లయబద్దంగా డ్యాన్స్ చేసి మెప్పించాడు.  ఈ దృశ్యాలను అక్కడి వ్యక్తులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అంతే వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.  ఈ సాంగ్ కు డ్యాన్స్ చేసినందుకు లవ్ యాక్షన్ డ్రామా యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది.  ఈ వీడియోను సోషల్ మీడియాలో 3 మిలియన్ వ్యూస్ సాధించింది.  చర్చి ఫాదర్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.  ఫాదర్ కు మంచి పేరు వచ్చింది.  ఢిల్లీలోని చాలామంది ఆ చర్చికి వెళ్లి ఫాదర్ ను అభినందిస్తున్నారట. 


Delhi Church Priest dance video goes viral in social media
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ నోటు కనిపించదు..!!!
సమ్మె ఆగదు... చర్చలకు పిలిస్తే వెళ్తాం..!!
జగన్ కు టిడిపి ఓపెన్ లెటర్.. సమాధానం చెప్తారా..?
ప్లీనరీలో అలా... ప్రభుత్వంలోకి వచ్చాక ఇలా...!
విలన్ గా మారుతున్న క్రికెటర్..
సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం.. విరమించండి..!!
వారికి బంపర్ అఫర్ ఇచ్చిన మోడీ.. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకుంటే..!!
తెలంగాణాలో అసలేం జరుగుతోంది..!!
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: గంట గంటకు పెరుగుతున్న టెన్షన్..
అమెరికాకు ఛాన్స్ దొరికింది.. టర్కీపై విరుచుకుపడింది..!!
పాక్ ఇక తప్పించుకోలేదు.. ఖేల్ ఖతం..!!
కాంగ్రెస్ ను  ఒక్క ప్రశ్నతో ఇరుకున పెట్టిన మోడీ.. జట్టు పీక్కుంటున్న నేతలు..!!
విజయవాడకు పొంచి ఉన్న ప్రమాదం.. ప్రజలు అప్రమత్తం..!!
ప్రజలు ఇచ్చిన ధైర్యమే ఆ పనిచేసేలా చేసింది..
తెలంగాణ మద్యంపై ఆంధ్రా ఎఫెక్ట్..!!
బీచ్ లో మరీ అంతలా రెచ్చిపోయింది.. చివరకు..!!
ఆ ఉద్యోగులకు కెసిఆర్ దీపావళి కనుక..!!
బాలయ్యను కాదని.. పవన్ ను కన్ఫర్మ్ చేశారా ?
మోడీ అడుగుతో  తమిళనాడు రాత మారింది..!!
భర్తను భయపెట్టాలని అనుకోని.. పాపం కాళ్ళు విరగ్గొట్టుకుంది..!!
అప్పటి వరకు డ్యాన్స్ చేసి.. అంతలోనే అలా ఎలా?
పాక్ అరాచకం తగ్గేలా లేదు..!!
బాలయ్య ఆ సీన్ అరాచకం వెనుక అంత కథ నడిచిందట..!!
ఆర్టీసీ సమ్మె పయనం ఎటువైపు..!!
మోడీతో మెగాస్టార్ భేటీ.. ఎప్పుడంటే..!!
వేడెక్కిన అయోధ్య.. 144 సెక్షన్ విధింపు..!!
జగన్ ను కలిసే ముందు పవన్ ఇంటికి చిరు దంపతులు.. ఎందుకంటే..!!
కూలి డబ్బులు అడిగాడని... ఆలీ సింహాన్ని వదిలాడు..!!
రైతులకు గుడ్ న్యూస్: భరోసా కింద మరో వెయ్యి అదనం..దట్ ఈజ్ జగన్..!!
అక్కడ ఫ్రీగా వైఫై వాడుకోవచ్చు..!!
రాహుల్ మారడు .. మళ్ళీ అదే పట్టుకొని ఎన్నికల్లోకి..!!
ఎమ్మెల్యే రోజా సంపాదన ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!!
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులనే దోమలు ఎక్కువగా కుడతాయి.. !!
కెసిఆర్ ను విలన్ ను చేసి.. హరీష్ రావును దేవుడిని చేశారు..!!
కెసిఆర్ బాటలో ఆ మాజీ ఎంపీ కూడా.. !!
పాక్ కు ఇండియా భారీ అఫర్.. ఒప్పుకుంటే.. ఆదేశానికి పండుగే..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.