పర్యాటక రంగంలో వసతి సదుపాయం కీలకమైన అంశం. విశ్రమించేందుకు సౌకర్యవంతమైన వసతి దొరికితే ఇక టూర్ భలే ఉంటిందిలే. ఆ అనుభూతిని అనుభవిస్తేనే కానీ చెప్పడానికి సాధ్యపడదు. టూరిస్టుల అభిరుచులకు అనుగుణంగానే టూరిస్టు ప్లాజాలు సరికొత్త హంగులను సమకూర్చుకుంటున్నాయి. అతిధులకు ఆతిధ్యమిచ్చే అంశంలో ఇప్పుడు హోటల్స్ ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. పర్యాటకులు మైమరిచిపోయేలా, జీవితాంతం గుర్తుంచుకునే అద్భుత క్షణాలను అందించేలా ఆతిథ్యమిస్తున్నాయి. పర్యాటకులకు వసతి కల్పించే పనిలో కూడా అంటే హోటళ్ళను, రిసార్ట్స్ లోనూ అనేక మందికి ఉపాధి లభిస్తుంది. పర్యాటకులు వారి సమయాన్ని గడపడానికో, వినోదం కోసమో ఆయా సందర్భాలను బట్టి ఎమ్యూజ్మెంట్ పార్కులు, కేసినోలు, షాపింగ్ మాల్స్, రంగ స్థలాన్ని దర్శించేటప్పుడు ఆయా సంస్థల్లో పనిచేసే వారికి ఉపాధి లభిస్తుంది.



అప్పటి రాజవంశాలకు చెందిన తాజ్‌ ప్యాలెస్‌ హౌటళ్లు పర్యాటకులకు వినూత్న అనుభూతినిస్తున్నాయి. మహారాజా, మహారాణులకు చెందిన ప్రత్యేక కట్టడాల్లో విశ్రాంతి, సుకుమారమైన ఆతిథ్యం సందర్శకుల పర్యటనను సార్థకం చేస్తాయని తాజ్‌ గ్రూప్‌ నార్త్‌ వెస్ట్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోహిత్‌ ఖోస్లా తెలిపారు. ప్రపంచంలోని టాప్‌10 బెస్ట్‌ హౌటళ్ల జాబితాలో రెండింటికి చోటు దక్కిందన్నారు. టూర్‌లలో కేవలం పర్యాటక ప్రాంతాలను సందర్శించడమే కాదు.. విశ్రమించేందుకు ఎంచుకున్న హౌటళ్లూ మధురానుభూతులనిచ్చేవిగా ఉండాలని టూరిస్టులు కోరుకుంటుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా విలాసవంతమైన హౌటళ్లు.. పర్యాటకులు మైమరిచిపోయేలా, జీవితాంతం గుర్తుంచుకునే అద్భుత క్షణాలను అందించేలా ఆతిథ్యమిస్తున్నాయి.



అందుకే ప్రపంచవ్యాప్తంగా విలాసవంతమైన హౌటళ్లు.. పర్యాటకులు మైమరిచిపోయేలా, జీవితాంతం గుర్తుంచుకునే అద్భుత క్షణాలను అందించేలా ఆతిథ్యమిస్తున్నాయి. ప్రపంచంలో ఇలాంటి టాప్‌టెన్‌ హౌటళ్ల జాబితాలో భారత్‌ నుంచి రెండు తాజ్‌ ప్యాలెస్‌ హౌటళ్లు చోటుదక్కించుకున్నాయి. ప్రముఖ ట్రావెల్‌ మ్యాగజీన్‌ కొండెనాస్ట్‌ ట్రావెలర్‌.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది పర్యాటకులు ఓటేసిన 17 బెస్ట్‌ హౌటళ్ల జాబితాను రూపొందించింది. ఇందులో రాజస్థాన్‌లో ఉదరుపూర్‌లోని తాజ్‌ లేక్‌ ప్యాలెస్‌ మూడోస్థానంలో నిలిచింది. అదే రాష్ట్రంలో జైపూర్‌లోని రాంబాగ్‌ ప్యాలెస్‌కు ఏడో స్థానంలో చోటు లభించగా.. అలీలా ఫోర్ట్‌ బిషన్‌గఢ్‌ 11వ స్థానంలో నిలిచింది. మనో ఉల్లాసం కోసం, విశ్రాంతి కోసం, వ్యాపారం కోసం మనం చేసే ప్రయాణాన్ని గురించిన విషయాలు పర్యాటక రంగం (టూరిజం) క్రిందికి వస్తాయి. ప్రపంచ పర్యాటక రంగ సంస్థ పర్యాటకుడిని ఈ విధంగా నిర్వచించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: