నెల్లూరు హరనాథపురానికి చెందిన దాసరి శాంతమ్మ సోషల్‌మీడియా ద్వారా విటులను ఆకర్షిస్తూ ముగ్గురు యువతులతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తోంది. ఆ ఫ్లాట్‌ను రోజూ అనేక మంది యువకులు వచ్చి వెళ్తుండటంతో ఇతర ఫ్లాట్లలోని వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అయితే  నగరంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. బాలాజీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో వ్యభిచారం చేస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ముగ్గురు యువతులను, ఓ విటుడిని అరెస్ట్ చేశారు.

నెల్లూరు హరనాథపురానికి  చెందిన దాసరి శాంతమ్మ అనే మహిళ కొన్నాళ్లుగా వ్యభిచారం చేస్తూ జీవిస్తోంది. తాను చేయడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వారి శరీరంతో వ్యాపారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల బాలాజీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుంది. సోషల్‌మీడియా ద్వారా విటులను  ఆకర్షిస్తూ ముగ్గురు యువతులతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఆ ఫ్లాట్‌ను రోజూ అనేక మంది యువకులు వచ్చి వెళ్తుండటంతో ఇతర ఫ్లాట్లలోని వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.


దీంతో పోలీసులు శనివారం పక్కా సమాచారంతో బాలాజీనగర్‌లోని  ఆ ఫ్లాట్‌కు  వెళ్లి  సోదాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు శాంతమ్మతో ఓ విటుడిని అరెస్ట్ చేశారు. ముగ్గురు యువతులను రక్షించి హాస్టల్‌కు తరలించారు. ఫ్లాట్‌లో కండోమ్‌లు, ఓ సెల్‌ఫోన్, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు శాంతమ్మతో ఓ విటుడిని అరెస్ట్ చేశారు. ముగ్గురు యువతులను రక్షించి హాస్టల్‌కు తరలించారు. ఫ్లాట్‌లో కండోమ్‌లు, ఓ సెల్‌ఫోన్, నగదు స్వాధీనం చేసుకున్నారు.ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకుని శాంతమ్మ తమతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తోందని, తమ కష్టానికి  నెలవారీగా జీతం ఇస్తోందని ఆ యువతులు పోలీసులకు చెప్పడంతో వారు షాకయ్యారు. దీంతో శాంతమ్మ, విటుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: