పూర్వ కాలంలో భార్యా భర్తలు శృంగారాన్ని చాలా చక్కగా అనుభవించి జీవితాన్ని సుఖమయం చేసుకునే వాళ్లు. ఎలాంటి వత్తిడికి లోను కాకుండా సహజమైన లైంగిక క్రీడ వల్ల పలు ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. లైంగిక క్రీడకు దూరం కాకుండా ఉంటే పలు ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి.

సాధారణంగా రొటీన్ వ్యాయామం పదిహేను నిమిషాల పాటు సాగిస్తాం. అదే రతిక్రీడను పొడగిస్తే అంత వ్యాయామం చేసిన ఫలితం శరీరాకానికి దక్కుందని చెబుతున్నారు. ఫోర్‌ప్లే నుంచి సుఖప్రాప్తి జరిగే వరకు రతిక్రీడ సమయాన్ని పొడిగిస్తే లాభం ఉంటుందని అంటున్నారు.భారతదేశంలో 90 శాతం మంది దంపతులు ఈ మిషనరీ భంగిమ ద్వారానే రతిక్రీడ సాగిస్తారు.

ఇందులో పురుషుడు స్తీ శరీరంపైకి వచ్చి సంభోగం జరుపుతాడు. ఇందులో బరువును సమతూకం చూసుకునే చర్య ఇమిడి ఉంది. దీని వల్ల శరీరానికి ఎనలేని ప్రయోజనం కలుగుతుంది. పైన వెల్లకిలా పడుకునే స్త్రీకి కూడా సంభోగం సమయంలో శరీరానికి వ్యాయామం లభిస్తుంది.

పురుషుడిపైకి స్త్రీ వచ్చి సంభోగం జరిపినప్పుడు మహిళకు సుఖప్రాప్తి త్వరగా జరుగుతుంది. అయితే, తాను పురుషుడిపైకి వచ్చి సంభోగించడాన్ని భారత మహిళలు ఎక్కువగా ఇష్టపడరు. అయితే, మహిళలు బిడియాన్ని వదిలేసి ఈ భంగిమ ద్వారా లైంగిక క్రీడలో చురుకైనా పాత్ర పోషిస్తే ఆమెకు సుఖాన్ని అందించడమే కాకుండా ఆమె శరీరానికి ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది. దంపతులిద్దరికి సమాన స్థాయిలో ఆనందం కలుగుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: