తాగి డ్రైవింగ్ చేసి ఇద్దరు ప్రాణాలు నిర్థక్షిణ్యంగా తీసింది ఓ మహిళ. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎన్నిసార్లు పట్టుపడినా నగరాల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం  ఓ ఫ్యాషన్ అయిపోయింది, ఇలాంటి డ్రైవింగ్ చేసేవాళ్లు మరి సామాన్యలా అంటే కాదు కొందరు సెలబ్రెటీలు సొసైటీలో పలుకుబడి ఉన్నవాళ్లు ఇలా బాడాబాబులు వారి పిల్లలు తాగి డ్రైవింగ్ చేయం ప్రభుత్వా ఆస్తులు నష్టం చేయడమో లేదా మనుషుల ప్రాణాలు తీయడమో జరుగుతుంది. తాజాగా ఓ న్యాయవాది ఓ మహిళా న్యాయవాది మద్యం మత్తులో తన కారుతో ఓ టాక్సీని ఢీకొనడంతో టాక్సీలో ఉన్న ఇద్దరు మరణించారు.


ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కారు

తాగేసి కారు నడిపి.. ఇద్దరిని చంపేసింది!

జాహ్నవి గడ్కర్ (35) అనే ఆ న్యాయవాది తన ఆడి క్యూ3 మోడల్ కారును రాంగ్ రూట్‑లో ఓ ట్యాక్సీని గుద్దింది అందులో ప్రయాణిస్తున్న మహ్మద్ సలీం సాబూవాలా (50), మహ్మద్ హుస్సేన్ సయీద్ (57) అనే ఇద్దరు మృతి చెందారు. కాగా తాను మద్యం తాగినట్లు వైద్యుల వద్ద ఆమె అంగీకరించిందని డీసీపీ సంగ్రామ్ సింగ్ నిషాన్‑దార్ తెలిపారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‑లో వైస్ ప్రెసిడెంట్ (లీగల్)గా పనిచేస్తున్న గడ్కర్‑పై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: