తెలంగాణలో చీఫ్ గా మద్యం విక్రయించడానికి సిద్దమవుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.  గుడుంబాను అరికట్టాలంటే చీప్‌లిక్కర్‌ను తక్కువ ధరకే విక్రయించక తప్పదని అధికారులు, మంత్రి ఒక ఆలోచనకు వచ్చారు. అయితే ఈ ... ఈ దశలో మార్కెట్‌లో చీప్‌ లిక్కర్‌ ధర తగ్గిస్తే మంచి ఫలితాలు రావచ్చని అధికారులు ఒక ఆలోచనకు వచ్చాంది కేసీఆర్ ప్రభుత్వం.

తక్కువ ధరకే చీప్ లిక్కర్‌ను అందుబాటులోకి వస్తే, ప్రజలు గుడుంబా జోలికి పోరనే నమ్మకం తనకు ఉందని అన్నారు.  దీనిపై ఇప్పటికే మహిళల నుంచి తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఇక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శోభారాణి తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు సంధించారు. పాంటిచెడ్డ అనే లిక్కర్‌ మాఫియా చేతిలో కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా తాకట్టు పెట్ట బోతున్నారని ఆమె ఆరోపించారు.

చీఫ్ మద్యం


ఈ అక్రమాలకు సంబంధించి త్వరలో ఆధారాలు బయటపెడతామని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్‌కు కాలేయం పాడైందని ప్రచారం ఉందని...ఇప్పుడు చీప్‌ లిక్కర్‌ తాగించి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడతారా అని ప్రశ్నించారు. అంతేకాదు వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే కెసిఆర్ చేశారని గుర్తుంచుకోవాలన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: