శృంగారానికి కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చిందా? ఆ సమయంలో మీలో కామవాంఛలు పెచ్చరిల్లలేదా? ఒకవేళ కలిగితే మీ శరీరంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయి? సెక్స్ లేకపోయినా ఉండగలమని అనుకుంటున్నారా? అసలు సెక్స్ చేయకపోతే నష్టం ఏమైనా ఉన్నదా? వంటి ప్రశ్నలు చాలా మంది ఉదయిస్తాయి. సెక్స్ సుఖం చవిచూడాలని కాచుక కూచున్న పురుషుడు కొత్తగా పెళ్లయిన తర్వాత భార్య మనసులో ఏమున్నదో పట్టించుకునే ఆలోచన కూడా చేయడు.

తొలిరాత్రే ఆ అనుభవం పొందాలని ప్రయత్నం చేస్తాడు. అమ్మాయికి భయం, అసౌకర్యం ఉన్నా భర్త చెప్పినట్లు చేయమని పెద్దలు చెప్పి గదిలోకి పంపుతారు. కనుక ఆ రాత్రికి వాటిని భరిస్తుంది. మానసికంగా దగ్గరైతే కానీ శారీరకంగా దగ్గరవడానికి ఇష్టపడదు స్త్రీ. పెద్దలు కుదిర్చే పెళ్లిలో ఒకరికొకరిని తెలుసుకునేందుకు అంతగా అవకాశం ఉండదు. సెక్స్ అనేది శరీరానికి కావలసిన అవసరం. అయితే, తీవ్రమైన పని ఒత్తిడి ఉండడం వల్ల కొన్నిసార్లు దృష్టంతా అటువైపు ఉండడం వల్ల కామవాంఛలు కలగకపోవచ్చు. కానీ, సాధారణంగా ఏదో సమయంలో అటువంటి కోరిక బుసలు కొడుతూనే ఉంటుంది.

సెక్స్ కావాలని శరీరం వివిధ పద్ధతుల్లో చెబుతోంది.దాంతో మధురమైన రాత్రిగా మిగలాల్సిన అనుభవం పీడకల అవుతుంది. కాబట్టి మొదటి రాత్రి లైంగికంగా కలవకుండా ఉండటం మంచిది. ఇద్దరూ తమ ఆలోచనలు, ఆశయాలు పంచుకుని సెక్స్ విషయంలో వారికున్నటువంటి భయాలు, సందేహాలు సరిగా అర్థం చేసుకుని ఒకరిపై మరొకరికి ప్రేమ, ఆకర్షణ కలిగిన తర్వాత లైంగికంగా కలిస్తే తొలిరాత్రి మరపురానిది అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: