- దశమి రోజు ప్రయాణము ధనలాభము. -విదియ రోజు కార్యసిద్ధి జరుగుతుంది. - శుక్లపాడ్యమి దు:ఖాన్ని కలిగించే సంఘటనలు జరుగుతాయి. - నవమిరోజు నష్టములతోపాటు అనేక వ్యధలు కలుగుతాయి. - తదియనాడు ప్రయాణము సకల కార్యాలనూ సిద్దించేలా చేస్తుంది. - పంచమినాడు శుభము.  - చవితానాడు ఆపదలును తెచ్చే అవకాశము  - షష్ఠినాడు అకాలవైరాలను తెస్తుంది. - అష్టమినాడు అష్ఠకష్టాలే. - సప్తమినాడు ఆత్మారాముడు సంతృప్తి చెందేలా అతిథి మార్యాదలు ఎక్కడికెళ్ళినా జరుగుతాయి. - ఏకాదశి కన్యలాభమంత సౌఖ్యము. - అమావాస్య మహా ఆపదలు సంభవించవచ్చు. - ద్వాదశి మహానష్టాలను తెచ్చిపెడుతుంది. - త్రయోదశి శుభాలను తెచ్చే తిథి. - బహుళ చతుర్థీ  ఎంతో కీడును కలిగిస్తుంది. - శుక్త పూర్ణిమ నాడు పనులైనట్టే ఉంటాయి, కాని అవ్వవు. - శుక్ల చతుర్థశి ఏ పనీ పూర్తిగా అవదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: