పర్వతం మీద మట్టిగానీ, శివక్షేత్రం ఉన్న ప్రాంతపు మట్టిగానీ, సముద్ర తీరపు మట్టిగానీ, తులసి కోటలోని మట్టిగానీ, ఎంతో ప్రశస్తము. పుణ్యప్రదం. అట్టి చోట మట్టిని నోసట ధరించటం ఊర్ద్వపండ్ర ధారణ అంటారు. శాంతి కోసము నల్లమట్టినీ, కోరిన కోర్కెలు తీరటం కోసం ఎర్రమట్టనీ, శుభకార్యాలకోసం పసుపు మట్టినీ, ధర్మకార్యాలకి తెల్లమట్టిని బొటన వేలుతో పెట్టుకోవాలి. అందే  చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తిప్రదం. నడిమి వేలితో పెట్టుకుంటే సంపద వృద్ది, శివకేశవులు నామాలను పఠిస్తూ ధరించాలి. మహాపాపాలను హారించే శక్తి ఈ ఊర్ధ్వపుండ్ర ధారణకుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: