వివాహం జరిగిన స్త్రీకి భర్తే సర్వస్వం. వివాహిత అయిన స్త్రీ ముఖ్యముగా ఆచరించవలసిన పవిత్రాధర్మాలు:  1. భర్తను దైవంగా భావించి పూజించాలి. 2. భర్తను ఆజ్ఞానుసారమే దైవ పితృకార్యాలు చెయ్యాలి 3. పేద వారికి భిక్షం తప్పక చేయాలి. 4. భర్త నిద్రిస్తున్న సమయంలో తన పని మొత్తం చేసుకుని భర్త మెలకువగా ఇంట్లో ఉన్న సమయంలో భర్తకు కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చుతూ భర్త యొక్క మన్నననీ, ప్రేమాభిమానాలను పొందగలిగే ఈ పతివ్రతా ధర్మాలను పాటించాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: