Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Jan 22, 2018 | Last Updated 5:30 pm IST

Menu &Sections

Search

నైవేద్యము అంటే..!

నైవేద్యము అంటే..!
నైవేద్యము అంటే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఓం నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో, వంశ ఋషిభ్యో నమో గురుభ్య:


నైవేద్యము అంటే ఏమిటి?

sakala-poojalu-nyvedyam-for-god/-nyvedyam-ap-polit

నివేదింప తగిన, సమర్పింప తగిన వస్తువు, పదార్ధము. భగవంతునికి నివేదించే పదార్ధము.  అది వస్తువే వుండ వలసిన అవసరము లేదు. మన మనస్సును కూడా నివేదించ వచ్చు. మనము తినే ఆహారమును భగవంతునికి పెడితే, ఆ పెట్టె విధానమును నైవేద్యము అని అంటారు, ఆయన తినిన తరువాత ఆయన ఉచ్చిష్టము మనకు ప్రసాదము అవుతుంది. అదే మనము ముందు తిని ఆయనకు పెడితే ఎంగిలి అవుతుంది. అలా చేయ కూడదు . భగవంతునికి నివేదించిన పదార్ధము మనకు ప్రసాదము అవుతుంది. ఆ ప్రసాదము మనము భక్తితో తిన వలెను.

sakala-poojalu-nyvedyam-for-god/-nyvedyam-ap-polit

మనము తినే ఆహారమును శుచిగా, మడిగా వండి భగవంతునికి నివేదన చేయ వలెను. ఒక్కో దేవతకు ఒక్కో వస్తువు ప్రీతి. విశేష దినములలో ఆ రకముగా పిండి వంటలు చేసి భగవంతునికి ఆరాధన చేయ వలెను.
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం మహేశ్వరీ .....
అని నివేదన చేయ వలెను.

sakala-poojalu-nyvedyam-for-god/-nyvedyam-ap-polit

మరి ఈ నివేదన ఎలా చేయాలి?
వండిన పదార్ధములను అన్నీ ఒక పళ్ళెములో (అది మనము తినే పళ్ళెము వుండ కూడదు) లేదా ఒక విస్తరాకులో అన్నీ వడ్డించి తీసుకొని రావలయును. దాని మీద ఆవు నెయ్యిని అభికరించ వలెను. ఆవు నేతితో అది అమృతము అవుతుంది. గో సంబంధమైన పదార్దములు అమృతములు. అమృతమైన పదార్దములనే భగవంతునికి నివేదన చేయ వలెను. ఇతర పదార్ధములను పెట్టకూడదు.

sakala-poojalu-nyvedyam-for-god/-nyvedyam-ap-polit

యజమాని కుడి చేతి వైపు నీళ్ళు చల్లి , మత్స్య ముద్ర తో, చంధనముతో, చతురస్రము, దానిలో వృత్తము లిఖించ వలెను. దాని పైన మహా నివేదన పాత్ర వుంచవలెను. గాలినీ ముద్రతో విషమును వడ కట్టి, గరుడ ముద్రతో ఆ విషమును హరించి, ధేను ముద్రతో అమృతీకరణము గావించి, గాయత్రీ మంత్రముతో ప్రోక్షణ గావించి పంచ ప్రాణములకు, పంచ ఆహుతులు సమర్పించ వలెను స్వాహా కారముతో.

sakala-poojalu-nyvedyam-for-god/-nyvedyam-ap-polit

ముద్రలు తెలియని వారు గాయత్రీ మంత్రముతో సంప్రోక్షణ గావించి నివేదన చేయ వచ్చు.  నివేదన అయిన తరువాత ఆ పాత్రలు తీసి, ఆ తీసిన చోట మరలా నీళ్ళు చల్ల వలెను. ఆ పైన తాంబూలాది సర్వోపచారములు చేసి భగవంతునికి నీరాజనము, మంత్ర పుష్పము చేయ వలెను.
తరువాత అపరాధాస్తవము చదువ వలెను.


sakala-poojalu-nyvedyam-for-god/-nyvedyam-ap-polit
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటి, ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరి..!
నా ప్రియమైన భార్యకు అంటూ..మహేష్ ట్విట్..!
భావనకు ప్రియాంక చోప్రా వీడియో సందేశం..వైరల్..!
విజయ్ దేవరకొండ పోలీసులకు సారీ చెప్పాడు..ఎందుకో తెలుసా..!
‘బిగ్ బాస్’ కి వివాదాలు కావాలి : నమిత
వైర్ లెస్ చార్జర్లు వస్తున్నాయ్..!
చెర్రీ అన్నయ్యగా ‘జీన్స్’ హీరో..!
దారుణం..కాబూల్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు..!
చర్చీలో ప్రార్ధనలు చేసిన పవన్ కళ్యాన్..అందుకేనా..!
పబ్ లో పూరి, ఛార్మీ హల్ చల్..!
ఫోన్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి..!
నా తండ్రి ఆ పని చేయమని ఒత్తిడి చేశాడు : నటి ఖుష్బు
ఫుల్ కామెడీతో ‘ఆచారి అమెరికా యాత్ర’ట్రైలర్ అదుర్స్..!
అధికార పార్టీపై ఎమ్మెల్యే ఫైర్..!
యూపిలో దారుణం..నిండు గర్భిణిపై..!
‘ఇంటెలిజెంట్’గా సాయిధరమ్ తేజ్..!
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన అసదుద్దీన్‌ ఒవైసీ
'రంగస్థలం' రీ షూట్..కారణం అదేనా..!
సూర్యని పొట్టి అనడంపై ఫ్యాన్స్ ఫైర్..!
సంక్రాంతిలో టాలీవుడ్ డిజాస్టర్
ఎమ్మెల్యే కుమారుడి కారు బోల్తా..తప్పిన ఘోర ప్రమాదం..!
పొలిటీషియన్లు రాస్కెల్స్‌..!
సినీ పరిశ్రమలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు ఉన్నాయి..!
నటి చార్మీ ఎంత పనిచేసిందో తెలుసా..!
ఇదేం వింత ఆచారంరో..దేవుడా..!
ప్రియాంక చోప్రా లిప్ లాక్ కిస్..వైరల్..!
చరణ్-బోయపాటి క్రేజీ కాంబినేషన్ షురూ..!
యాంకర్ ప్రదీప్ కి షాక్...లైసెన్స్ రద్దూ..జరిమానా..!
వారిద్దరికీ వార్నింగ్ ఇచ్చిన నటి జయప్రద..!
నటులు కావాలని ఉందా..అయితే ఇది మీకోసమే..!
ప్రముఖ గాయని అనుమానాస్పద మృతి..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.