ఒక్కో దిక్కుకు ఒక్కొక్క అధిష్ఠావదేవత ఉంటూంటారు. ఈశాన్య దిక్కుకు ‘‘ ఈశాన్యుడు’’ అధిదేవత. వీరు శుభాన్ని కలుగజేస్తరు. అందువలన ఇంట్లో పూజించే దేవుణ్ణి తూర్పు ఈశాన్యంన కాని ఉత్తర ఈశాన్యంలో కాని పెట్టుకుంటే మంచిది. ఈశాన్యంలో పెట్టుకోవడానికి వీలుకాని పక్షంలో దేవుడిని ఏ దిక్కున పెట్టుకున్నప్పటికీ మనం దేవుడికి కుడివైపుకు తిరిగి కూర్చుని పూజ చేసుకుంటే సరిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: