ఈ స్తోత్రం పఠనం చేసినా, అర్థస్ఫురణతో మననం చేసినా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇది విష్ణు పురాణంలో కనబడుతున్నటువంటి అద్భుతమైన స్తోత్రం. సంప్రదాయం తెలిసిన అమ్మవారి భక్తులు, విష్ణు భక్తులు దీనిని పారాయణ చేస్తారు. 


1. నమామి సర్వలోకానాం జననీ మబ్ధిసంభవామ్!
శ్రియం మునీంద్ర పద్మాక్షీం విష్ణువక్షఃస్థల స్థితామ్!!

2. పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం!
వందే పద్మముఖీం దేవీం పద్మనాభపిర్యా మహమ్!!

౩. త్వం సిద్ధిస్త్వం స్వధా స్వాహా త్వం సుధా లోకపావనీ!
సంధ్యా రాత్రిః ప్రభాభూతిర్మేధా శ్రద్ధా సరస్వతీ!!

మరింత సమాచారం తెలుసుకోండి: